Aug 26
తెనుఁగు పెంపొందుట ఎట్లు?
అ-ఆ-ఇ లు, ఏదైనా, తెనుగు.ఆర్గు tenugu.org
(సంస్కృతి | ఆంధ్రప్రభ 17/08/2007 |మారేపల్లి రామచంద్ర శాస్త్రిగారి అలనాటి అపురూప వ్యాసం)
ఎందేని పెంపులో నాడు పలుకులు ఒండొంటికి తోడులు. రెండును మిన్నంది తులఁదూఁగుచుండెడి ఉనికిలోనికి వచ్చినఁగాని ఏదియు సరిగా పెంపొందెనని నుడువ వలను పడదు. ఈ కట్టడగీఁటురాతిపై పెట్టి మన నాడు పలుకుల పెంపులు రెండును ఒరసి అరసిచూచుచో, అవి సరి అగు వన్నెకురాని ఉనికిలోనే ఉన్నట్లు తేటపడును. ఈ ఉనికి, మన తెనుఁగు నాటికిఁగాని తెనుఁగుపలుకునకుఁగాని, మెప్పు తేఁజాలకున్నది. ఇక, వానికి లేని మెప్పు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి