May 18
ఒక ప్రేమ కథ
Short Stories, తెలుగులో... venkat.siddareddy
“ఆరున్నరకల్లా గ్రీన్ పార్క్ హోటల్ కి వచ్చెయ్. కారుపంపించనా ఆఫీసుకి” అడిగాడు నవీన్.
“వద్దులేరా.నేనే ఆటోలో వచ్చేస్తా!” అని ఫోను పెట్టేసి టైం చూసుకున్నాను.మూడు నలభై కావొస్తోంది.వున్న పని కాస్త ముగించుకుని ఇంటికి బయల్దేరాను.
“అప్పుడే వెళ్ళిపోతున్నావా?” ఆడిగాడు పక్క సీట్లో కూర్చున్న కార్తీక్.
“ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలి పెళ్ళికి వెళ్ళాలి” అని చెప్పి ఆఫీసు నుంచి బయటపడ్డాను. ఆటో ఎక్కి అమీర్ పేట అని చెప్పాను.
“జ్యోతి వెడ్స్ వినయ్”. చేతిలో ఉన్న శుభలేఖను తెరిచి చూశాను. నవీన్ వాళ్ళ బాబాయ్ [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి