Can't see Telugu? Learn here. More Questions? Ask here.

My heart is beating - జల్సా

తెలుగు పాటలు ప్రదీప్
My heart is beating అదోలా తెలుసుకోవా అది ఎన్నాళ్ళీ waiting అనేలా తరుముతోందీ మదీపెదవిపై పలకకే మనసులో ఉన్న సంగత...
పూర్తిగా చదవండి

పాటల్ని గుర్తు పట్టండి - 2 (నవ్వుల పాటలు)

తెలుగు పాటలు gsnaveen
ఇది మొదటి పోస్టు తరువాతది. క్రింది తెలుగు పాత పాటలు ఏ సినిమాలోనివో గుర్తు పట్టండి. 1) (చిత్రం: కళాకారులు:అక్కినేని, కృష్ణకుమారి) అతను: ఆ నవ్వులకోసమే నేను కలలు కన్నాను ఆ నడకల కోసమే నేను కాచుకొన్నాను 2) (చిత్రం: సిరిమల్లెపువ్వు, కళాకారులు:మురళీమోహన్, జయసుధా) అతను: సిరిమల్లెపువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు 3)(చిత్రం: కళాకారులు:కృష్ణా) (జేంస్ బాండ్ ఉన్నట్టుంది) ఆమె: మనసుతీరా నవ్వులె నవ్వులె నవ్వాలి మనం రోజూ రోజూ పండగె చెయ్యాలి 4) (చిత్రం: చిత్రం: కళాకారులు:కృష్ణా, కాంచనా) అతను: నవ్వులే రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమా ఉన్న [...]
పూర్తిగా చదవండి

ఈ-TVలో కోయిల కార్యక్రమం

తెలుగు పాటలు gsnaveen
ప్రతి ఒక రోజూ (వారాంతంలో తప్ప) ఈ-టీవీలో రాత్రి 10:30 నిముషాలకు “కోయిల” అనే కార్యక్రమం వస్తుంది. ఇది మంచి పాత పాటల సమాహారం. రోజుకు ఒక్క అంశాన్ని ఎంచుకొని..ఆ అంశం మీద 7 నుంచి 10 పాటలు ప్రసారం చేస్తాడు. పాత తెలుగు సినిమాల్లోని మంచి పాటలు ఇష్టపడే వారికి ఇది చాలా బాగా నచ్చుతుంది. ఉదాహరణకు: పర్యాటక అంశం: 1. రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరబాద్…రిక్షావాలా జిందాబాద్ (చలం) 2. రష్యాలో పుట్టి భారతావనిలో [...]
పూర్తిగా చదవండి

తెలుగు పాటలు వింటారా?

తెలుగు పాటలు gsnaveen
పాత తెలుగు పాటలు వింటారా? పాతవంటే..మరీ అంత పాతవి కాదులెండి. నాకైతే ఇందులో ఉన్న ఇళయరాజా పాటలన్నీ దిగుమతి (Download?) చేసుకొనే వీలు కల్పిస్తే భలే ఉండేది అనిపించింది. ఎంతైనా ఇళయరాజా అభిమానిని కదా!! కొత్త పాటలు వినాలనుకొన్నోళ్ళు ఇక్కడ వినొచ్చు……ఇప్పుడే ఆట పాటలు అరగదీశా :)
పూర్తిగా చదవండి

నిరీక్షణ - ఆకాశం ఏనాటిదో

తెలుగు పాటలు ప్రదీప్
ఈ పాట "నిరీక్షణ" సినిమా లోనిది. నాకు చాలా ఇష్టమైన పాట. జానకి గారు ఈ పాటని ఎంతో అందంగా పాడారు. వెనక...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS