Can't see Telugu? Learn here. More Questions? Ask here.

తెలుగు బ్లాగుల్లో స్థానిక వాణి: ఓ మంచి ధోరణి

తెలుగు బ్లాగులు, స్థానికం నాగరాజా
గమనిక: ఈ టపా నా డ్రాఫ్టులలో సంవత్సరం పైనుండే ఉంది. దీన్ని పూర్తిచేయలేక ఇలానే ప్రచురించేస్తున్నాను. ఈ జాబితా పాక్షికం! ఈ మధ్య తెలుగు బ్లాగుల్లో స్థానికాంశాల గురించి అక్కడి సమస్యల గురించి రాయడం పెరుగుతూంది. ఇదో మంచి పరిణామం. నాకు తటస్థించిన అటువంటి కొన్ని బ్లాగులు: కరీంనగర్ బ్లాగర్ల ప్రపంచం పోలేపల్లి (జడ్చర్ల) సెజ్ దుర్మార్గం గుండె చప్పుడు బ్లాగులో తరచూ స్థానికాంశాల గురించి టపాలు వస్తుంటాయి. గిద్దలూరు అ-భాగ్యనగరమ్ (మూగబోయింది. సమస్యలన్నీ తీరిపోయాయా? ) ఆంధ్ర ప్రగతి (ఆగిపోయినట్టేనా?) స్థానిక వార్తల పేపరుకటింగులు లేదా పునఃప్రచురణలు ఆర్మూరు [...]
పూర్తిగా చదవండి

మీ బ్లాగ్ లోని అన్ని టపాలను ఒకే చోట చూపటం ఎలా ?

తెలుగు బ్లాగులు తెలుగు'వాడి'ని
వ్యాపార స్వభావం లేక ధనార్జన అన్నది ఇంకా మన తెలుగు బ్లాగర్లకు లేకపోవటం లేక మన తెలుగు బ్లాగులు ...
పూర్తిగా చదవండి

మీ బ్లాగ్ లోని అన్ని టపాలను ఒకే చోట చూపటం ఎలా ?

తెలుగు బ్లాగులు తెలుగు'వాడి'ని
వ్యాపార స్వభావం లేక ధనార్జన అన్నది ఇంకా మన తెలుగు బ్లాగర్లకు లేకపోవటం లేక మన తెలుగు బ్లాగులు ...
పూర్తిగా చదవండి

జయజయధ్వానాల జిందాబాద్ : తెలుగు బ్లాగ్లోకం మరియు వికీపెడియాల విత్తువేసిన వారికి, వాటిని మొక్కగా, చెట్టుగా, వటవృక్షంగా మలచిన ప్రతి ఒక్కరికీ …

తెలుగు బ్లాగులు తెలుగు'వాడి'ని
ఇది మాటలలో వర్ణించలేని ఆనందం .... ఎన్నాళ్లకెన్నాళ్లకు .... వారి నిస్వార్ధ ప్రయత్నానికి, కష్టానిక...
పూర్తిగా చదవండి

తెలుగు బ్లాగులు :: వాటి కాప్షన్

తెలుగు బ్లాగులు తెలుగు'వాడి'ని
నేను ఇంతకు ముందు ప్రచురించిన టపా గత కొద్దికాలంలో నే చూసిన అధ్బుతమైన, సృజనాత్మకమైన వ్యాపార ప్...
పూర్తిగా చదవండి

తెలుగు బ్లాగులు/టపాలకు చదువరులను/వీ(ప్రే)క్షకులను/పాఠకులను మరియు వ్యాఖ్యలు/అభిప్రాయాలను పెంచటం ఎలా – 2

తెలుగు బ్లాగులు తెలుగు'వాడి'ని
ఈ టపాకు ఉన్న Title ను బట్టి ఇది రెండో భాగమని మీకు అర్ధమయ్యే ఉంటుంది ఈ పాటికి కనుక దీని పుట్టుపూర్వ...
పూర్తిగా చదవండి

కొత్త కూడలి విడుదలయ్యింది!

Telugu blogs, koodali, కూడలి, తెలుగు బ్లాగులు వీవెన్
కొన్ని నెలలుగా పరీక్షాస్థితిలో ఉన్న కొత్త కూడలిని ఈ పూట (ఆదివారం సాయంత్రం) విడుదల చేసా. గమనించాల్సిన మార్పులివీ: మొదటి పేజీలో అన్ని టపాలకు బదులు వీటిని చూపిస్తున్నా: కూడలి 100 బ్లాగుల నుండి, వెబ్‌పత్రికల నుండి, మరియు తెలుగు జర్నల్ నుండి 15 కొత్త టపాల శీర్షికలు, ఫొటో బ్లాగుల నుండి ఓ యాదృచ్ఛిక ఫొటో (మీరు ఫొటో బ్లాగు మొదలుపెట్టడానికి మరో కారణం). మీకు పాత కూడలిలో వలె అన్ని టపాలు కావాలంటే, బ్లాగుల పేజీ చూడండి. వ్యాఖ్యలు [...]
పూర్తిగా చదవండి

వర్గాలు, టాగులు, లేబుళ్ళు

categories, తెలుగు బ్లాగులు వీవెన్
పెరుగుతున్న బ్లాగులన్నింటినీ చదవేందుకు మనకి సమయం చిక్కదు. ప్రస్తుతం మనం చదివే టపాలు మొత్తం టపాల్లో 80 శాతం వరకు ఉంటే, భవిష్యత్తులో మనం చదవనివే 95% ఉంటాయి. మనకి నచ్చిన లేదా ఆసక్తి ఉన్న టపాలని ఎంచుకోడానికి టాగులు ప్రధాన మార్గంగా మారుతాయి. కనుక మీ టపాలకి టాగులు తగిలించండి. మీరు ఏ బ్లాగుడు సేవని వినియోగిస్తున్నా దానిలో టపాలను వర్గీకరించుకునే (టాగులు లేదా లేబుళ్లు తగిలించే) సదుపాయం తప్పకుండా ఉంటుంది. ఈ టాగులు ఎందుకు, వాటి [...]
పూర్తిగా చదవండి

మరో బ్లాగు తుఫాను సూచన?

Telugu, Telugu (తెలుగు), blogs, తెలుగు, తెలుగు బ్లాగులు వీవెన్
ఆంధ్రాకి ఏమౌతాడీ వ్యక్తి ? తెలుగువాడి సొమ్ముతో కట్టిన ప్రతీదానికి తెలుగువాడి పేరే పెట్టాలి ఆంద్రప్రదేశ్ …రాజీవ్ ప్రదేశ్….ఇందిరా ప్రదేశ్ [పాత బంగారం] వార్తల్లో విప్లవం - ఇందిరమ్మ టీవీ ఈ రోజు మా సహోద్యోగుల మధ్య చర్చలో వచ్చిన కొన్ని పేర్లు: ఇందిరాబాద్ రాహుల్‌గూడ ప్రియాంక నగర్ రాజీవ్ పేట రాజకీయం మరి! రాజ్యాంగబద్దంగా జనానికి కీడుచేసే యంత్రాంగం
పూర్తిగా చదవండి

పది అత్యుత్తమ తెలుగు బ్లాగులు

Telugu, blogs, koodali, కూడలి, తెలుగు, తెలుగు బ్లాగులు వీవెన్
తెలుగు బ్లాగులలో మీకు నచ్చిన పది అత్యుత్తమ బ్లాగులు ఏవి? మీకు పది తక్కువనిపిస్తే ఇరవై, ముప్పై, యాభై ఎన్నైనా రాయండి. మీ బ్లాగులో రాసి ఆ లింకు ఇక్కడిచ్చినా పర్వాలేదు. కావలిస్తే కూడలిలోని బ్లాగుల జాబితా సహాయం తీసుకోండి. (ఆందరి జాబితాలు కలిపగా వచ్చిన మహాజాబితాలోని బ్లాగులని కూడలిలో ప్రత్యేకంగా, ప్రముఖంగా చూపించాలని నా ఉపాయం. ప్రాచుర్యమైన టపాలు ప్రముఖంగా చూపించడం ఆపై వచ్చే నవీకరణలో.) కొన్ని నియమాలు (క్రింద ఇచ్చిన నాకు నచ్చిన బ్లాగులును దాదాపుగా వీటిపైనే [...]
పూర్తిగా చదవండి

కొన్ని గణాంకాలు

lekhini, తెలుగు, తెలుగు బ్లాగులు వీవెన్
ఈ రోజున తెలుగుబ్లాగు గుంపు సభ్యులు: 753 ఆర్కుట్ లేఖిని సమూహంలో సభ్యులు: 502 తెలుగుపదం గుంపు సభ్యులు: 61
పూర్తిగా చదవండి

తెలుగు బ్లాగరుల సర్వే …

టెక్నాలజీ, తెలుగు బ్లాగులు, సర్వే ప్రవీణ్ గార్లపాటి
తెలుగు బ్లాగరుల సర్వే కోసం నేనో అప్లికేషన్ తయారు చేసాను. మీరు ఇక్కడికి (http://employees.org/~praveeng/survey/) వెళ్ళి మీ వివరాలను ఇస్తే అంతే చాలు. దీని ముఖ్యోద్దేశం: 1. బ్లాగు జనాలలో ఎవరెవరు ఏ ఏ ప్రదేశాలలో ఉన్నారో తెలుస్తుంది. 2. మీ నగరం లో ఎవరయినా బ్లాగరులు ఉన్నారేమో సులభంగా కనుక్కోవచ్చు. 3. మీటింగులు గట్రా ఆర్గనైజ్ చేసుకోవడానికి సులభం. 4. బ్లాగు జనాల డెమోగ్రాఫిక్స్ తెలుస్తాయి. ఇవి గమనించండి
పూర్తిగా చదవండి

కూడలికి ఒక సంవత్సరం మరియు శతటపోత్సవం

koodali, కూడలి, తెలుగు బ్లాగులు వీవెన్
కూడలిని నేను ప్రకటించి ఈరోజుకి ఏడాది అయ్యింది! ఈ ఏడాదిలో గొప్ప విశేషం నూతన సంవత్సర కానుకే! మీ అందరి ఆదరణకు కృతజ్ఞతలు. అన్నట్టు ఇది నా వందో టపా. నా పాత టపాలనుండి కొన్ని: Anti-virus = Virus The World’s most popular and the best web browser Lekhini lanuches Calendar, veevenised! Firefox Tabbed Browsing Tips in Telugu Bad Time? ఓ వర్డ్‌ప్రెస్ చిట్కా స్వేచ్ఛ లినక్సు తో ప్రయోగం ఫైర్‌ఫాక్స్ పొడగింత: లొకేషన్ బార్2 ఫైర్‌ఫాక్స్‌లో (unjustified) తెలుగు లేఖిని నుండి [...]
పూర్తిగా చదవండి

బ్లాగులందు ఫొటో బ్లాగులు వేరయా!

Telugu, Telugu (తెలుగు), blogs, koodali, కూడలి, తెలుగు, తెలుగు బ్లాగులు వీవెన్
నేటి నుండి కూడలిలో ఫొటో బ్లాగుల కోసం ప్రత్యేక పేజీ. మీకు తెలిసిన ఫొటో బ్లాగులు (తెలుగువారివి మాత్రమే) ఉంటే తెలియజేయండి.
పూర్తిగా చదవండి

ఫైర్‌ఫాక్స్‌లో (unjustified) తెలుగు

Firefox, Telugu, Telugu (తెలుగు), చిట్కాలు, తెలుగు, తెలుగు బ్లాగులు వీవెన్
మామూలుగా ఫైర్‌ఫాక్స్ తెలుగుని బానే చూపిస్తుంది (సరే, మీరు XPలో Support for Complex Script Languages ని చేతనం చేసిన తర్వాతే). కానీ జస్టిఫై చేసిన తెలుగు వచనాన్ని సరిగా చూపించలేదు. ఈ సమస్యని రెండు విధాలుగా అధిగమించవచ్చు. ఒకటి, తాత్కాలికంగా IE లేదా IE Tab వాడడం. రెండు, జస్టిఫై చేసిన వచనాన్ని వాడవద్దని ఆ సైటు నిర్వాహకునికి విన్నవించుకోవడం. మొదటి పరిష్కారంలో IE వాడడం స్వల్ప అసౌకర్యం. IE Tab పర్లేదు, ఫైర్‌ఫాక్స్‌లోనే ఆ [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS