Jul 20
బయటపడిన బాతు
తెలంగాణ, తెలుగు వారు, నా గోల smadpr
ఏంటండీ, మునుపటి నా జాబు చూసి(తెలంగాణా) అందరికీ కోపం వచ్చినట్టు ఉంది. ఏంచెయ్యమంటారు, రాయక ముందు నాకు అలాగే ఉండేది.
ఐతే, ఈ పోస్టు రాశాక తెలంగాణా వేర్పాటు వాదంపై తక్కినవారి పోస్టులు తగ్గాయి అనేది అక్షరాలా నిజం… మీరేమంటారు?
వేర్పాటు అంత అవసరమా, మీరే ఆలోచించండి? చాలా చిన్న కారణాల కోసం అంత పెద్ద యుద్ధం ఎందుకు మాష్టారూ?
నాకు తోచింది చెప్పా! ఇక మీ ఓపిక!!
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి