Can't see Telugu? Learn here. More Questions? Ask here.

తెలుగు సినిమా బాగుపడాలనీ !

తెలుగు సినిమా, భారతీయ సినిమా, విశ్లేషణ K మహేశ్ కుమార్
“తెలుగు సినిమా చెడిపోయిందహే!” అని అందరూ అనేసుకుని, కొందరు బాధపడి. ఇంకొందరు ప్రపంచ సినిమాని అవసరమున్నంత వరకూ చూసేసి “దీన్నుంచైనా నెర్చుకోరు” అని నిస్పృహని వెళ్ళగక్కి. (నాలాంటి) మరికొందరు, దొరికిన కాగితం ముఖాన తమ భావాల రంగుపూసో, బ్లాగులో చర్చలతో దుమారంరేపో నవతరంగం లో ‘టైంపాస్’ వెళ్లదీసేస్తున్నామని,కొంత మంది పోరడం జరిగింది. ఈ శ్రేయోభిలాషుల అభిమానకరమైన ఎత్తిపొడుపుల కింద ఖచ్చితంగా మర్మముంటుందని నమ్మి, ఆత్మారాముణ్ణి హాజరుపరచి ”కూసింత అంతర్మధనం అవసరమోయ్” అని, పిలిచి కూలేసి ఈ విషయాన్ని తనతో కలిపి మధించేసా ! సాగరమధనం తీరుగా… కొంచం అమృతం, మరింత [...]
పూర్తిగా చదవండి

ఉత్తమ సాంఘిక చిత్రం స్వతంత్రావారి ’ద్రోహి’

L V Prasad, LV Prasad, dhrohi, drohi, ఎల్ వి ప్రసాద్, ఎల్వీ ప్రసాద్, తెలుగు సినిమా, తెలుగు సినిమాలు, ద్రోహి, పాత తెలుగు సినిమా, పాత సినిమా, భారతీయ సినిమా, యల్ వి ప్రసాద్, విశ్లేషణ, సమీక్ష అతిధి
గమనిక: ఇది శ్రీ ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో 1948 లో వచ్చిన ’ద్రోహి ’చిత్రం గురించి రూపవాణి పత్రికలో వచ్చిన ఫిలిం రివ్యూ. నేటి గాఢాంధకార తెలుగు చలనచిత్ర లోకంలో వెలుగును చూపించే ఉత్తమ సాంఘిక చిత్రం స్వతంత్రావారి ’ద్రోహి’ ప్రసాద్ దర్శకత్వము, నటన చాలా బాగున్నవి. పాములేని కొరతను శివరావు తీర్చాడు. లక్ష్మీ రాజ్యం ఆడగాంధిగా రాణించింది పాములూ, తేళ్ళూ, గాడిదలూ, గుర్రాలూ, దొంగలూ, దేవతలూ ఇత్యాది సామగ్రితో జానపద చిత్రాలు తీసి వాటియొక్క ప్రయోజనాన్ని గురించి తాము నమ్మలేక, [...]
పూర్తిగా చదవండి

ఎల్వీ ప్రసాద్-ఒక పరిచయం

LV Prasad, focus, missamma, ఎల్వీ ప్రసాద్, తెలుగు సినిమా, ప్రముఖులు, ఫోకస్, భారతీయ సినిమా, మిస్సమ్మ, సినీప్రముఖులు శిద్దారెడ్డి వెంకట్
అక్కినేని లక్ష్మి వరప్రసాద రావు జనవరి 17, 1908న అక్కినేని శ్రీరాములు-బసవమ్మ దంపతులకు,ఏలూరు తాలుకా లోని సోమవరప్పాడు అనే కుగ్రామంలో,రెండో కొడుకుగా జన్మించారు. రైతు కుటుంబంలో గారాల బిడ్డగా పెరిగిన ఎల్వీ ప్రసాద్ చిన్ననాటి నుంచి ఏంతో తెలివైనవాడిగా పేరుపొందినప్పటికీ చదువుల మీద మాత్రం శ్రద్ధ వహించేవాడు కాదు. చిన్నవయస్సులో నాటక ప్రదర్శనలు, టూరింగ్ టాకీస్లు ప్రదర్శించే సినిమాలు అంటే విపరీతమైన ఆసక్తి కనబరచిన ఎల్వీ ప్రసాద్, ఆ తర్వాతి రోజుల్లో స్థానికంగా జరిగే నాటక ప్రదర్శనల్లోనూ చిన్న [...]
పూర్తిగా చదవండి

3:10 టు యుమా - మరో సమీక్ష

3:10 to yuma, World cinema, film reviews, guest articles, hollywood cinema, telugu cinema, తెలుగు సినిమా, ప్రపంచ సినిమా, సమీక్ష అతిధి
ఎప్పటి నుంచో ఎంతో మంది “3:10 to Yuma” సినిమా గురించి చెబుతూనే ఉన్నారు, అద్భుతమయిన సినిమా అని. చూద్దామనుకుంటుంటే ఇన్నాళ్ళకు తీరింది. సినిమా నచ్చింది అన్నది అండర్ స్టేట్‌మెంటవుతుంది. చాలా బాగా నచ్చింది. ఇంతకీ నేను చూసింది ౨౦౦౭ లో విడుదలయిన సినిమా. ఇది ౧౯౫౭ లో విడుదలయిన పాత “3:10 to Yuma” కి రీమేకు. సినిమాకు హైలైటు “రసెల్ క్రో” (గ్లాడియేటరు చూసిన వారికి రసెల్ క్రో గురించి చెప్పక్కర్లేదనుకుంట.) టూకీగా సినిమా గురించి చెప్పుకుంటే బెన్ [...]
పూర్తిగా చదవండి

తెలుగు (మిగతా భారతీయ) సినిమాల నిర్మాణం, విడుదల మరియు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటే బాగుంటుంది !?

తెలుగు సినిమా తెలుగు'వాడి'ని
మన భారతీయ సినిమాలలో(ముఖ్యంగా హిందీ, తెలుగు, తమిళం మరియు కన్నడ మొదలగు) ఉండే వైవిధ్యమైన అంశాల(పా...
పూర్తిగా చదవండి

Andhacafe.com లో తెలుగు సినిమాల reviews అన్నీ ఒకే చోట

తెలుగు సినిమా తెలుగు'వాడి'ని
గత సంవత్సరకాలంలో విడుదలైన తెలుగు సినిమాలపై ఆంధ్రాకేఫ్.కాం అనే సైట్ ప్రచురించిన రివ్యూస్ అన...
పూర్తిగా చదవండి

నటభూషణుడి నిష్క్రమణం

తెలుగు సినిమా తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
ఎన్.టి.ఆర్. అక్కినేని తరువాత అంతటి స్థాయి గల తెలుగు మహానటుడు శ్రీ శోభన్ బాబు మొన్న బుధవారంనాడు...
పూర్తిగా చదవండి

సినిమా తీద్దాం రా!

film making, filmmaking, telugu cinema, తెలుగు సినిమా, సరదాకి, సినిమాలు శ్రవణ్
not happening! not happening! not happening! కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు ఏకలింగం™. యేదయినా సాధించాలన్న ఆశ వాళ్ళావిడ తనని సాధించడం మొదలుపెట్టటంతో చచ్చిపోయింది. కానీ యెప్పటికయినా ఒక తెలుగు సినిమా డైరెక్టు చెయ్యాలన్న ఆశ ఒకమూల వుండి పోయుంది. కొన్నాళ్ళుగా ప్రాజెక్టూ మారలేదు, పెళ్ళయ్యాక కంపెనీ మారే ఉద్దేశ్యమూ లేదు. దాంతో ఆ ఆశని బయటకితీసి ఒక రూపాన్నివ్వసాగాడు. నెట్ మీద పుస్తకాలు చదివాడు. వీకెండు “తొక్కలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజీ” లో [...]
పూర్తిగా చదవండి

తెలుగు సినిమా పరిస్థితి ౨ : హ్యాపీ‌డేస్ నిజంగానే వస్తున్నాయా?

Happy days, bommarillu, telugu cinema, తెలుగు సినిమా, బొమ్మరిల్లు, విశ్లేషణ, హ్యాపీ డేస్ రాకేశ్వర రావు
ఉపోద్ఘాతోపోద్ఘాతము దీని ముందు భాగం లానే ఈ టపా సైతం నేనేప్పుడో నా సొంత బ్లాగులో వ్రాసాను. ఇది చదివే ముందు ఆ ఒకటవ భాగాన్ని చదివితే చాలా మంచిది. తెలుగు సినిమా పరిస్థుతుల పై నేను వ్రాసిన టపద్వయంలో రెండవది ఇది. అసులు టపా వేసిన తారీఖు ౨౧-౦౯-౨౦౦౭. అప్పటికి హ్యాపీడేస్ ఇంకా వ్రాలేదు అని గుర్తు పెట్టుకోగలరు. దీనికి పొడిగింతగా ఇంతకు ముందు వ్రాయని మూడవ భాగం కూడా త్వరలో వీలును బట్టి వ్రాయ ఆలోచనలు [...]
పూర్తిగా చదవండి

తెలుగు సినిమా పరిస్థితి ౧: రోజులు నిజంగానే మారాయి!

telugu cinema, కృష్ణ మహేశ్ బాబు, తెలుగు సినిమా, భారతీయ సినిమా, విశ్లేషణ రాకేశ్వర రావు
ఉపోద్ఘాతోపోద్ఘాతము ఈ టపా నేనేప్పుడో నా సొంత బ్లాగులో వ్రాసాను. ఈ టాపా ఎంత హిట్టైయ్యిందంటే, ఇది చూసి ‘నవతరంగం వేంకట్’ గారు నాకు నవతరంగంలో వ్రాయడానికి అవకాశం ఇచ్చారు. హాస్యాన్ని ప్రక్కన పెడితే, నేను అప్పట్లో అమెరికా నుండి తిఱిగి వచ్చాక తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తున్న కాలంలో వ్రాసిన టపా ఇది. అసలు వ్రాసింది ౧౬-౦౯-౨౦౦౭, అప్పటికీ ఇప్పటికీ కొన్ని విషయాలు మారవచ్చు. కానీ నేను ఎటువంటి మార్పులూ చేయకుండా యథాతథం ఇక్కడ ప్రచురిస్తున్నా. ఆఖరి [...]
పూర్తిగా చదవండి

2007 లో తెలుగు సినిమా - ఒక విశ్లేషణ

తెలుగు సినిమా, విమర్శలు-సమీక్షలు తెలుగు'వాడి'ని
TeluguCinema.com మరియు AndhraCafe.com అనే Web Sites లో 2007 లో విడుదలైన తెలుగు సినిమాలు, మన హీరోలు/వారి సినిమాలు హిట్టా-ఫట్...
పూర్తిగా చదవండి

సినిమాలు, సన్నివేశాలు, డైలాగులు మొదలగునవి కాపీ కొట్టటం ఎంతవరకు సమంజసం !?

తెలుగు సినిమా, మన అభిప్రాయాలు తెలుగు'వాడి'ని
చాలా రోజుల క్రితం ఈ పోస్ట్ మొదలు పెట్టి కొంత రాసిన తరువాత, మధ్యలో నా ఖర్మకాలి చూసిన మహేష్ అతిధ...
పూర్తిగా చదవండి

పర భాష-రాష్ట్ర, పద,వాక్య, సన్నివేశ, ప్రదేశాల కూర్పుతో మన తెలుగు సినిమా !?

తెలుగు సినిమా, మన అభిప్రాయాలు తెలుగు'వాడి'ని
తెలుగు సినిమాలలో పర రాష్ట్ర, భాష (Hindi, Tamil, Malayalam and Kannada etc) పద, వాక్య, సన్నివేశ, ప్రదేశాలను కూర్చిన ప్రయోగ...
పూర్తిగా చదవండి

మౌనంగానే ఎదగమనీ - నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్ సినిమాలోని పాట

తెలుగు సినిమా, నచ్చిన సినిమాలు-పాట తెలుగు'వాడి'ని
నాకు బాగా నచ్చిన సినిమాలు, పాటల గురించి నా ఆలోచనలను, అభిప్రాయాలను నాకు తోచిన రీతిలో, సాధ్యమైనం...
పూర్తిగా చదవండి

తెలుగు సినిమా తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
"మెగా"కాకపోవడానికీ కావడానికీ మధ్య....-7ఎవరూ తమని తామే సంస్కరించుకోరు, బాగా గడుస్తున్నంతకాలం.సిన...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS