Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఏక్ నిరంజన్(రివ్యూ)

featured, lead, తెలుగు, భారతీయ సినిమా, సమీక్ష నాగరాజా
గత నెల రోజులుగా అమ్మా లేదు..నాన్నా లేదు ..ఏక్ నిరంజన్ అంటూ పాట వింటూ వింటూ అమ్మా..నాన్న ఆగమన్నా కూడా ఆ సినిమాకు వెళ్ళి తీరాలని ఫిక్స్ అయ్యా…వెళ్లా..ఏమైంది..మళ్లీ బుజ్జిగాడు దర్శనమిచ్చాడు. అదేంటి అప్పుడు చూసాంగా అంటే ఈసారి నేను బౌంటీ హంటర్ ని అన్నాడు. అలా వచ్చావా…కానీయ్ .. అయినా పూరీ సినిమాల్లో ఒకే క్యారెక్టర్ రిపీట్ అవుతూండటం కామనే కదా అని కూర్చున్నా. కాస్స్పటికి కథ,కథనాలను ప్రక్కన పెట్టి కేవలం డైలాగులను,పాటలను నమ్ముకుని ఏక్ [...]
పూర్తిగా చదవండి

ఎగిరే పావురమా – ఒక గొప్ప ప్రేమ సందేశం

featured, lead, తెలుగు, భారతీయ సినిమా, సమీక్ష నాగరాజా
1997లో విడుదల అయిన “ఎగిరే పావురమా” సినిమా నాకు బాగా నచ్చిన ప్రేమ కథా సినిమాలలో ఒకటి. ఇది ఏమాత్రం రొటీన్ ప్రేమ కథ కాదు. అన్ని ప్రేమ కథలకీ పూర్తి భిన్నమైన ప్రేమ కథ. పావురాన్ని పంజరంలో పెట్టినప్పుడు దాన్ని ఎంత ప్రేమగా చూసినా అది నిజమైన ప్రేమ కాదు. సినిమా ఈ సందేశం ఇస్తుంది కాబట్టే ఈ సినిమాకి “ఎగిరే పావురమా” అని టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో జ్యోతి (లైలా) తండ్రి ఒక తాగుబోతు. [...]
పూర్తిగా చదవండి

బెండు అప్పారావే సూపర్ హీరో

featured, lead, అల్లరి నరేష్, కామెడీ, తెలుగు, బెండు అప్పారావ్, భారతీయ సినిమా, రివ్యూ, సమీక్ష, హాస్యం నాగరాజా
పోయిన వారం బెండు అప్పారావు సినిమా చూడటం జరిగింది. సినిమా బాగుంది. మొదటి నుండి చివర వరకు నవ్వులే నవ్వులు. నవ్వకుండా ఉండలేము. నేను ఒక్కడినే కాదు హాల్ మొత్తం దిగువ టిక్కెట్ నుండి ఎగువ టిక్కెట్ వరకు పగల బడి నవ్వుతూనే ఉన్నారు. అంతకంటే ఒక సినిమాకు కావల్సినదేముంది? ఈ మధ్య మితృలు కొందరు మన తెలుగు సినిమాలో జనర్ అనే కాన్సెప్ట్ లేదు అంతా కలిపి కలగూరగంపలా రోట్లో వేసి రుబ్బటమే అని వ్రాశారు. [...]
పూర్తిగా చదవండి

స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్

featured, lead, తెలుగు, భారతీయ సినిమా, సమీక్ష నాగరాజా
సినిమా కథ గురించి చదివే ముందు ఓ నిజ జీవితపు కథని చదవండి. బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన దేశంలో నేరస్త జాతుల చట్టం అనే చట్టం ఒకటి ఉందేది. ఆ చట్టం కింద ఉత్తర భారత దేశానికి చెందిన మీనా, పార్ధీ తదితర కులాల వాళ్ళనీ, దక్షిణ భారత దేశానికి చెందిన ఎరుకల, తెలగపాముల, ఎర్రగొల్ల తదితర కులాల వాళ్ళనీ అరెస్ట్ చేసే వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు గుంటూర్ జిల్లా స్టూవర్ట్ పురం గ్రామం దగ్గర [...]
పూర్తిగా చదవండి

బెండు అప్పారావు(రివ్యూ)

featured, lead, తెలుగు, భారతీయ సినిమా, సమీక్ష నాగరాజా
అప్పుల అప్పారావు,ఆ ఒక్కటీ అడక్కు వంటి ఎన్నో నవ్వొచ్చే కామిడీలు తీసిన ఇవివి కొత్త సినిమా రిలీజ్ అంటే ఉషారే. అయితే ఫిటింగ్ మాస్టర్,పెళ్లయింది కానీ..అంటూ వదిలిన సినిమాలు గుర్తుకు వచ్చి కాస్త భయం కలిగిన మాట వాస్తవం. అయితే ఆయన పాత సినిమాలతో పోల్చదగినదీకాదు.. మరీ అంత రోత పుట్టించే వ్యవహారం కాదు..ఈ బెండు అప్పారావు. ట్రీట్ మెంట్ (స్టోరీ)సమస్యగా వచ్చినా డైలాగులతో లాక్కెళ్ళిపోయాడు.అయినా ఏ డాక్టరూ లేనిచోట ఆర్.ఎంపి డాక్టర్ దేముడు [...]
పూర్తిగా చదవండి

శంకరాభరణం (1979) – నా అనుభవం

featured, lead, తెలుగు, భారతీయ సినిమా, సమీక్ష సౌమ్య
ఆ మధ్యోరోజు పొద్దున్నే లేచి ఏమీ తోచక సీడీలున్న షెల్ఫ్ తిరగేస్తూ ఉంటే, కనిపించింది – శంకరాభరణం అన్న పేరు. నేను ఇదివరలో ఈ సినిమాని ఒకసారి చూశాను. పూర్తిగా చూడలేదనుకుంటాను. అయితే, “దొరకునా ఇటువంటి సేవ” నేను డైలీ బేసిస్ లో తల్చుకునే పాటల్లో ఒకటి కావడం వల్ల ఈ సినిమా అంటే నాకు ప్రత్యేకాభిమానం ఉంది. ఆ కారణంచేత ఈ సినిమాను మళ్ళీ చూడటం మొదలుపెట్టాను. చూసి మూడువారాలౌతోంది. అయినా, ఇంకా ఆ వావ్ [...]
పూర్తిగా చదవండి

హా..మహాత్మా!!( రివ్యూ)

featured, lead, తెలుగు, భారతీయ సినిమా, సమీక్ష నాగరాజా
బ్యానర్: గోల్డెన్ లయిన్ ఫిలింస్ నటీనటులు: శ్రీకాంత్, బావన,జయప్రకాష్ రెడ్డి,ఉత్తేజ్,రామ్ జగన్,పరుచూరి వెంకటేస్వరరావు,జ్యోతి,ఆహుతి ప్రసాద్ తదితరులు. సంగీతం: విజయ్ ఆందోని కెమెరా: శరత్ ఎడిటింగ్ : శంకర్ ఫైట్స్ : విజయ్ డైలాగులు: పరుచూరి బ్రదర్శ్ కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: కృష్ణవంశి నిర్మాత: సి.ఆర్.మనోహర్ రిలీజ్ డేట్: 09,అక్టోబర్ 2009 శశిరేఖా పరిణయం చూసాక ఇక కృష్ణవంశి సినిమాలు చూడకూడదని ఒట్టు పెట్టుకున్నా..అయితే మహాత్మా టైటిల్,పోస్టర్స్ చూసాక మనసాగక..మాట తప్పి ధియోటర్లో అడుగుపెట్టా..అయితే అందుకు తగిన ఫలితం స్పష్టంగా అనుభవించా. అసలే కృష్ణవంశి..ఆపై పరుచూరి వారి అండ దాంతో సినిమా బండ.. ఏతావాతా(వాతలు [...]
పూర్తిగా చదవండి

అంతా మన మంచికే (1972)

bhanumathi, lead, అభిప్రాయాలు, తెలుగు, భారతీయ సినిమా, సమీక్ష సౌమ్య
ఒక ఆదివారం పొద్దున్నే ఏడు గంటలకి బోరు కొడుతూ ఉన్నప్పుడు ఈ సీడీ కనిపించింది – “అంతా మన మంచికే” అని. టైటిల్స్ వివరాలు చూసి, “అంతా మన భానుమతే” అనుకున్నాను. అవును మరి – ఇది భరణీ పిక్చర్స్ చిత్రం. దర్శకత్వం భానుమతి. సంగీతంలోనూ పాలు పంచుకున్నారు. ఈ సినిమాలో ముఖ్యపాత్రధారి…. ఇది కాక, ఈ సినిమాలో పాటలు కూడా పాడారని చూస్తూ ఉంటే అర్థమైంది. ఇంకా ఏమన్నా చేశారేమో తెలీదు కానీ, సినిమా మాత్రం [...]
పూర్తిగా చదవండి

ఈనాడు – సఫలం కాని రీమేక్

featured, lead, తెలుగు, భారతీయ సినిమా, సమీక్ష K మహేశ్ కుమార్
టెర్రరిజం భయంతో, ప్రభుత్వ అలసత్వం మీద నిరసనతో, ఈ పరిస్థితుల్లో  ఏంచెయ్యాలో తెలీని నైరాశ్యంలో జీవిస్తున్న సాధారణ జనంలోంచీ వచ్చిన ఒక ‘సామాన్యుడు’  వ్యవస్థ ఉలిక్కిపడే విధంగా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని instant justice అమలుజరిపే కథ ‘ఈనాడు’ చిత్రానిది. కథ కొత్తదికాదు. ఎన్నో సినిమాల్లో చూసిందే. కానీ విన్నూత్నమైన కథనం ఈ చిత్రానికి ఆయువుపట్టు. గత సంవత్సరం హిందీలో అనూహ్యమైన విజయం సాధించిన A Wednesday చిత్రానికి తెలుగు రూపం “ఈనాడు”. ఒక భాషలో [...]
పూర్తిగా చదవండి

పదునున్నా గురిలేని ‘బాణం’

featured, lead, తెలుగు, ప్రియాంక్, భారతీయ సినిమా, రోహిత్, వేదిక, షయాజీ షిండే, సమీక్ష K మహేశ్ కుమార్
“వ్యవస్థలో ఉంటూనే దానిలో మార్పు తీసుకురావాలా లేక వ్యవస్థలోని (ఫ్యూడలిజం,పోలీస్ దుండగాలు వంటి) లోపాలకు వ్యతిరేకంగా సాయుధపోరాటం (నక్సలిజం) చెయ్యాలా?” అనే ప్రశ్నకు ఖరాఖండిగా తేల్చిచెప్పగలిగే సమాధానం ఇప్పటికీ ఉండకపోవచ్చు. కానీ పరిణామక్రమంలో, హింసను ప్రేరేపించే ఏ విధానమైనా, ప్రాణహాని కల్పించే ఏ ఆలోచనా ధోరణైనా ఒకవైపు ప్రజాస్వామ్యానికి మరోవైపు మానవత్వానికీ గొడ్డలిపెట్టనే భావన స్థిరపడింది. ఇలాంటి సైద్ధాంతిక నేపధ్యాన్ని సినిమా కోసం ఎంచుకున్నప్పుడు కొంత ఆలోచన,మరికొంత అవగాహన, మరింత స్థితప్రజ్ఞత కథకుడికి,దర్శకుడికి కావాలి. చివరికి ఏంచెప్పాలనుకున్నాడో [...]
పూర్తిగా చదవండి

వందేమాతరం-తెలుగులో తొలితరం సాంఘిక చిత్రం

B N Reddy Special, B N Reddy centenary., bommireddy narasimha reddy, featured, kanchanamala, lead, paatibandla dakshinaamurthy, v babu rao, vandemaataram. nagaiah, తెలుగు, బి యన్ రెడ్డి, బొమ్మిరెడ్డి నరసింహ, భారతీయ సినిమా, వాహిని ఫిలింస్, సమీక్ష నాగరాజా
కథాసంగ్రహం: గ్రామీణ రైతు కుటుంబానికి చెందిన రఘు పట్టభద్రుడు.తల్లిదండ్రుల కట్నం ఆశను ఎదిరించి అతను జానకిని వివాహమాడతాడు. కాపురానికి వచ్చిన జానకిని అత్తగారు అడుగడుగునా ఆరడి పెడుతుంటుంది. నోరులేని మావగారు నిస్సహాయంగా చూస్తుంటాడు. పేదరాలైన జానకి అన్నీ భరిస్తుంటుంది.అత్తింట ఆమెకు భర్త ప్రేమే స్వాంతన. ఆ దంపతులకు కొడుకు పుడతాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రఘుకు ఓ పట్టాన ఉద్యోగం దొరకదు. చివరికి అతను ఉద్యోగాన్వేషణలో బస్తీ బయలుదేరి వెడతాడు. అక్కడ మోసానికి గురవుతాడు. ఇక్కడ జానకికి అత్తగారి [...]
పూర్తిగా చదవండి

మల్లన్న

lead, తెలుగు, భారతీయ సినిమా, సమీక్ష నాగరాజా
మల్లన్న – ఇది ఠాగూర్, అపరిచితుడు , శివాజీ సినిమాలకు రివ్యూ…… సీరియస్ రివ్య్రూ చదవాలి అనుకునేవారు ఇది చదవకండి …………….. నవతరంగంలో ఠాగూర్, అపరిచితుడు,శివాజీ సినిమాల మీద రివ్యూరాలేదు కదా దాన్ని భర్తీ చేద్దమనుకుని, మల్లన్న సినిమా రివ్యూరాయటం మెదలు పెట్టాను… ( తీర్దంపుచ్చుకున్నాను అనుకునేరు…అదేంలేదు).. రెండేళ్ళూ తీసారు…. సినిమా దెబ్బకు కలైపులి(ఈ సినిమా [...]
పూర్తిగా చదవండి

నా ఊపిరి . ఇన్ రెట్రో..

lead, తెలుగు, భారతీయ సినిమా, సమీక్ష నాగరాజా
వీడెవండీ బాబూ. సినిమా వచ్చిన నాలుగేళ్ళకి రివ్యూ రాస్తున్నాడు అనుకొంటున్నారా. వాకు గుర్తు వుండి నేను ఈసినిమా రివ్యూ చదవలేదు. సినిమా వీడియో కూడా తీసుకుందామా వద్దా మా ఆవిడ ఓ రెండు డాలర్లు వేస్ట్ చేశారని తిడుతుందేమోనని భయపడుతూ తీసుకున్నా. కాని సినిమా చూసినతర్వాత డివిడి కొనుక్కునేంతవరకు నిద్ర పట్టలేదు. వడ్డేనవీన్ నటన, అతని పాత్ర చాలారోజులు గుర్తు ఉండిపోయాయి. ఇక్కడ డివిడి దొరకలేదు. ఇండియా వెళ్ళి విజయవాడ లో డివిడి గురించి అన్ని షాపులూ [...]
పూర్తిగా చదవండి

మగధీర సమీక్ష

featured, lead, తెలుగు, భారతీయ సినిమా, సమీక్ష నాగరాజా
నిన్న నే మగధీర చూసాను. తెలుగు లో ఇప్పటిదాకా వచ్చిన అన్ని సినిమాల్లోకీ కాస్ట్లీయెస్ట్ మూవీ అంటున్నారు. నిజమేనా? లేక బిజినెస్ బాగా చేసుకోడానికి నిర్మాతలే అలా ఒక టాక్ క్రియేట్ చేసారా? రాజమౌళి కి ఇప్పటిదాకా ఫ్లాప్ రాలేదట కదా, మరి ఈ సారి ఏం చేస్తాడో? సినిమా రిలీజ్ అయిన మరునాడు ఉదయానికల్లా అన్ని వెబ్ రివ్యూస్ వచ్చేసాయి(ఇదో కొత్త సంప్రదాయం అనుకుంటా), అది కూడా అన్నీ బాగా పాజిటివ్ గా రివ్యూస్ ఇచ్చాయి. [...]
పూర్తిగా చదవండి

కొత్తదనం కొరకు మంచి ప్రయత్నం – సరోజ

featured, lead, తెలుగు, భారతీయ సినిమా, సమీక్ష ఎన్.వేణుగోపాల్
ఈ మధ్య కాలంలో కొత్త టెక్నీషియన్లు, కొత్త దర్శకులు,కొత్త రైటర్లు తెలుగు సినిమాలలో కొత్తదనం చూపించడానికి ఎన్నో మంచి ప్రయోగాలు,ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు లేటెస్ట్ ఉదాహరణ సరోజ. ఈ సినిమా రిలీజయ్యినప్పుడు థియేటర్లో చూడడం కాలేదు.అనుకోకుండా ఈ రోజే ఈ సినిమా డి.వి.డి లో చూడగానే మంచి ప్రయత్నంగా అనిపించింది. సాంకేతిక పరంగా నేపధ్య సంగీతం బాగుంది. ఫోటోగ్రఫీ బాగుంది. ఈ సినిమా డబ్బింగ్ సినిమానా లేక రెండు భాషలలో ఒకేసారి తీసారో తెలియలెదు. పాటలు గొప్పగా [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS