Apr 02
డ్రైవ్ లను దాచి పెట్టడానికి సులువైన మార్గం
తెలుసుకుందాం నల్లమోతు శ్రీధర్
విండోస్ రిజిస్ట్రీ ద్వారా మన హార్డ్ డిస్క్ లోని C, D, E వంటి వేర్వేరు డిస్క్ డ్రైవ్ లను ఇతరులకు కనిపించకుండా ఎలా చేయాలో చూద్దాం. మీకంప్యూటర్లో Start మెనూలో Run కమాండ్ బాక్స్ లో diskpart అనే కమాండ్‍ని టైప్ చేయండి. వెంటనే కమాండ్ ప్రాంప్ట్ వద్ద DISKPART> అని వస్తుంది. అక్కడ list volume అనే కమాండ్ టైప్ చేస్తే క్రింది విధంగా స్క్రీన్ వస్తుంది. D డ్రైవ్‍ని హైడ్ చేయాలనుకుంటే select volume # అనే
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి