Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నారీ నారీ నడుమ షరాబీ..

ఇవీ తాజా కబుర్లు..., కథలు, దరహాసాలు ప్రసాదం
… “మరదలు,  మలేషియా ఒకటే, పిచ్చి ఎట్రాక్షన్” సాధారణంగా ఆఫీస్ కు సెలవు పెట్టని నేను  హాఫ్ డే సెలవు పెడుతూ మనసులో మాట పైకే అన్నాను.  “భార్యామణీ, బోను ఫ్రాక్చరూ ఒకటే, చచ్చే ట్రాక్షన్” అంటూ వెంటనే రిటార్డు వినపడింది.  నా వెనకాలే కనబడిన మా ఆవిడని చూసి గతుక్కుమన్నాను. “మా చెల్లెలు వచ్చిందగ్గర్నుండీ మీ వరస చూస్తున్నా! నన్నెప్పుడైనా మీ ఐటీ పార్కులవైపు తీసుకెళ్ళావా? అది అలా అడగడం ఆలస్యం, పదమ్మా అంటూ తీసుకెళ్ళిపోవడం. పైగా [...]
పూర్తిగా చదవండి

కొత్త కొలువులో చిన్నది, “కొత్తిమీర” నే విన్నది….

ఇవీ తాజా కబుర్లు..., కథలు, దరహాసాలు ప్రసాదం
… చాలా సంవత్సరాల క్రితం, వివాహత్పూర్వ జీవితాన్ని ఆనందిస్తున్నప్పటి  సంగతి. ఆనందించడమేవిటి నా మొహం, వివాహానికి ముందు మొగాళ్ళ జీవితం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. పెళ్ళైన మొగాళ్ళందరూ (వాళ్ళ వాళ్ళ భార్యలకు తెలియకుండా) ఈ విషయంలో నాతోనే ఉంటారని ఎక్కడ కావాలంటే అక్కడ రాసిస్తాను. అలాంటి బంగారపు రోజుల్లో ఒకానొకరోజు ప్రతిష్ఠాత్మకమైన మల్టీ నేషనల్ కంపనీలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని  ఉద్యోగంలో చేరడానికి వెళ్ళాను.  నాతో పాటు దాదాపు మరో ముప్ఫై మంది అబ్బాయిలకూ, ఇరవై మంది అమ్మయిలకూ [...]
పూర్తిగా చదవండి

అంతా భామ మయం, మనసంతా భామ మయం…,

ఇవీ తాజా కబుర్లు..., కథలు, దరహాసాలు ప్రసాదం
…  ఆ రోజు గురు వారం. చివరి వర్కింగ్ డే. నాతో సహా ఆఫీసులో అందరిలో రాబోయే లాంగ్ వీకెండు ఉత్సాహం ప్రతిఫలిస్తోంది. పైగా మర్నాడు పెద్ద పార్టీ ఒకటి ఏర్పాటు చేసారు. ఏమంటే, మా కంపనీ మరో (బారతీయ ) కంపనీ ని చాలా విజయవంతంగా టేకోవర్ చేసింది. ఈ టేకోవర్లో కూడా నేను కూడా పాలు పంచుకోవడంతో, నాకు కూడా కంపనీ తలకాయల (Head) సరసన చోటు లబించవచ్చని జోరుగా సాగే ఊహా గానాలు నా వరకూ [...]
పూర్తిగా చదవండి

ఏ TVగ మము దయ జూచెదవో… (తుది భాగం)

ఇవీ తాజా కబుర్లు..., కవిత్వాలు, దరహాసాలు ప్రసాదం
… మొదటి భాగం ఇక్కడ చదవండి.  ఎత్తు పైఎత్తు తో అత్త కోడలి పాట్లు టూ టౌను త్రీ టౌను నరుడి అగచాట్లు కళ్ళెదుట మిరుమిట్లు పెళ్ళాల సిగపట్లు కుళ్ళు కథలతో తల తూట్లు తూట్లు పనులు మానిన జనులు గుడ్లప్పగించంగ తెరచి ఉంచిన నోట తెగక కారును చొంగ రంగు బొమ్మల గంగ అందరూ మునగంగ ఇల్లు సర్దుకు పోవు దర్జాగ దొంగ గడ్డి తినగలిగితే వాడే ఘనాపాఠి సిగ్గునొగ్గేసేటి సాహసులె మేటి చెయ్యగలిగితే ఫీటు వెయ్యి రూకల పోటీ చానళ్ళు ఛాలెంజి ఒక దానికొకటి అమ్మాయి పెళ్ళిని అనుక్షణము చూపించి  ఆయన ఇంటి విషయాన్ని అందరికీ [...]
పూర్తిగా చదవండి

ఏ TVగ మము దయ జూచెదవో… (తుది భాగం)

ఇవీ తాజా కబుర్లు..., కవిత్వాలు, దరహాసాలు ప్రసాదం
… మొదటి భాగం ఇక్కడ చదవండి.  ఎత్తు పైఎత్తు తో అత్త కోడలి పాట్లు టూ టౌను త్రీ టౌను నరుడి అగచాట్లు కళ్ళెదుట మిరుమిట్లు పెళ్ళాల సిగపట్లు కుళ్ళు కథలతో తల తూట్లు తూట్లు పనులు మానిన జనులు గుడ్లప్పగించంగ తెరచి ఉంచిన నోట తెగక కారును చొంగ రంగు బొమ్మల గంగ అందరూ మునగంగ ఇల్లు సర్దుకు పోవు దర్జాగ దొంగ గడ్డి తినగలిగితే వాడే ఘనాపాఠి సిగ్గునొగ్గేసేటి సాహసులె మేటి చెయ్యగలిగితే ఫీటు వెయ్యి రూకల పోటీ చానళ్ళు ఛాలెంజి ఒక దానికొకటి అమ్మాయి పెళ్ళిని అనుక్షణము చూపించి  ఆయన ఇంటి విషయాన్ని అందరికీ [...]
పూర్తిగా చదవండి

ఏ TVగ మము దయ జూచెదవో… (తొలి భాగం)

ఇవీ తాజా కబుర్లు..., కవిత్వాలు, దరహాసాలు ప్రసాదం
… దయలేని వాడెవడో దీన్ని కనిపెట్టె ఇంటింట వచ్చి పడె దిక్కుమాలిన పెట్టె పిల్లలకు బుర్రలు బూజు పట్టె పెద్దలందరికీ బుద్ది మాంద్యంబు పుట్టె అరవ డబ్బింగులతో అదిరిపోవగ కొంప కంపు డైలాగులు మన దుంప దెంప కన్నీళ్ళతో తడిసే ఈ చెంప, ఆ చెంప ఇల్లంత వొళ్ళంత నరకమే ఇంక గంటగంటకు వేడి వార్తలే వడ్డించ చావులూ, మర్డర్లు కళ్ళముందుంచ శవం క్లోజప్పులే కలల్లో దడిపించ వార్తలంటే చాలు వచ్చేను మూర్ఛ డైలీ సీరియళ్ళు జిగట పాకపు జీళ్ళు అయిపోయి చావవు ఏళ్ళు వూళ్ళు అతుకుని చూస్తిరా ఇంట్లోని ఆడాళ్ళు ఆ పూట ఉండవిక కూడు నీళ్ళు ఎపుడు ఏడుపు [...]
పూర్తిగా చదవండి

“పొగ” ల రాజును నేనే, “సెగ” ల రాణివి నీవే …

ఇవీ తాజా కబుర్లు..., కథలు, దరహాసాలు ప్రసాదం
… వారం క్రితం  మా గుల్లు గాడు కూడా పెళ్ళి చేసేసుకున్నాడు, వద్దు వద్దురా అని మేమంతా ఎంత మొత్తుకున్నా వినకుండా.  “ఎప్పుడూ ఎంజాయ్ చేస్తే జీవితంలో మజా ఉండటం లేదు మామా. అందుకనే పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను. ఆల్‌రడీ మా వాళ్ళు చూసిన ఓ అమ్మాయికి ఓకే చెప్పేసాను. ఇదిగో ఆమ్మాయి ఫొటో …” అంటూ ఫోటో అందించి అయిపోయిన సిగరెట్ పీకతో మరో సిగరెట్ వెలిగించుకున్నాడు వాడు.  వాడు ఒక పూట భోజనం అయినా మానేసాడు గానీ, సిగరెట్లు [...]
పూర్తిగా చదవండి

బద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ, బార్యలు మారరు లే నెవరూ…

ఇవీ తాజా కబుర్లు..., కథలు, దరహాసాలు ప్రసాదం
… “కమలా కుచ చూచుక కుంకుమతో…” అని బ్రెయిన్ వేవ్స్ జెనరేట్ అవుతుండగా నాకు మెలకువ వచ్చింది. అప్పుడే టైం అయిపోయిందా అనుకుంటుండగా  కళ్ళ ముందు ఒక్క క్షణం “IET” (Indian Eastern Time) మెరిసింది. “2017 Sep 29 05 10 00″. స్పేస్ స్టేషన్ ఆర్బిటర్-29  లో నేను రెండు నెలలుగా పని చేస్తున్నాను.   నేను చేసే పని గురించి చెప్పాలంటే కొంచం ప్రపంచ చరిత్ర గురించీ, ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన రెండు ముఖ్య ఆవిష్కారాలను గురించి చెప్పాలి.   2014 లో ప్రవస్ [...]
పూర్తిగా చదవండి

లేదిక, కృష్ణా రాధికా..

ఇవీ తాజా కబుర్లు..., కథలు, దరహాసాలు ప్రసాదం
… ఏ మాట కా మాటే చెప్పుకోవాలి.మా ఆవిడకు కొంచం షాపింగ్ పిచ్చి ఎక్కువే, ( మా ఆవిడకు నా బ్లాగు సంగతి తెలీదు లెండి.  అందుకని ఇంత ధైర్యంగా నిజాలు రాస్తున్నాను.) మొన్నా మధ్య మా ఆవిడ ఊరు వెళ్ళే ముందు అంటే NIL భీమ పాకం   జరగడానికి ముందు, ఏదో షాపింగ్ చేయడానికి నన్ను రమ్మంది. నేను మామూలుగా నా కారుకు ఓనర్ గానే ఫీల్ అవుతాను, మా ఆవిడతో షాపింగ్ కు వెళ్ళేటప్పుడు మాత్రం డ్రైవర్ అవతారం [...]
పూర్తిగా చదవండి

కనులు జనులతో కలబడితే, ఇక ఆ పై జరిగేదీ…(Part-2)

ఇవీ తాజా కబుర్లు..., కథలు, దరహాసాలు ప్రసాదం
… మొదటి భాగం ఇక్కడ చదవండి. ==============================================================  అలా గ్రూప్ మొత్తాన్ని హాండీ కాం లో కవర్ చేస్తూ ఉంటే అంజి గాడు అన్నాడు. “మామా, మొత్తానికి నీ బర్త్ డే పార్టీ మాత్రం అదిరింది మామా, పైగా నాకు లేని బర్త్ డే ఒకటి తయారు చేసి మందు పార్టీ కి అక్కను   ఒప్పించేలా అయిడియా ఇచ్చావు చూడూ, అప్పుడే అనుకున్నాను, నీది గొప్ప క్రిమినల్ బ్రెయిన్ మామా. నీ దగ్గర చాలా నేర్చుకోవాలి “    “అఫ్ట్రాల్, ఆడాళ్ళకే అన్ని తెలివి తేటలు [...]
పూర్తిగా చదవండి

కనులు జనులతో కలబడితే, ఇక ఆ పై జరిగేదీ…(Part-1)

ఇవీ తాజా కబుర్లు..., కథలు, దరహాసాలు ప్రసాదం
… చాలా రోజుల తర్వాత మళ్ళీ వారాంతానికి విహార యాత్ర కి పథకం వేసుకున్నాము. సందర్భమేమంటే, ఆ ఆదివారం నా పుట్టిన రొజు. సాధారణంగా పుట్టిన రోజు ఫంక్షన్లకు దూరంగా ఉండే నేను, మా ఆవిడ నా స్నేహితులైన అంజి గాడు,నీలూ, గుల్లూ, మాకు రెండు ఇళ్ళ అవతల ఉండే సాంబారు షణ్ముగం ను, ఆయన భార్య చిత్ర ను, అంజి గాడి గర్లు ఫ్రండు నందిని  ని, మా ఆఫీసు నుండి మరి కొందరు కొలీగ్స్ ను పిలిచే సరికి [...]
పూర్తిగా చదవండి

సరదా దారులు – సర్దారులు

ఇవీ తాజా కబుర్లు..., దరహాసాలు ప్రసాదం
… నేను పంజాబ్ లో కొద్ది రోజులు ఉన్నప్పటి సంగతి. ఆక్కడ కాస్త పరిచయాలు పెరిగాక ఒక పార్టీకి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడి వాళ్ళంతా మన లాంటి ఆంధ్రులు కాదు కనుక, అచ్చంగా వాళ్ళ మాతృభాష పంజాబీ లోనే మాట్లాడుకుంటున్నారు. నాకు పంజాబీ రాదు కానీ, వాళ్ళ నవ్వులని బట్టి వాళ్ళు పంజాబీలో జోక్స్ చెప్పుకుంటున్నారని అర్థమైంది. ఒక రెండు పెగ్గులు పూర్తయ్యేసరికి నాకూ కాస్త దైర్యమొచ్చింది. నేనూ (హిందిలో)ఒక జోక్ చెబుతానని ప్రకటించాను. ఒక్క సారి నిశబ్దం, అందరూ నా [...]
పూర్తిగా చదవండి

సినిమాకు తెలుగు పదకోశం…

ఇవీ తాజా కబుర్లు..., దరహాసాలు ప్రసాదం
…  ఒక చిన్న నటుడికి కొంత కాలం క్రితం - షూటింగ్ వచ్చింది. ఆ సినిమా పేరు “బృందావనం”. చందమామా విజయా వారిది. ఆ చిన్న నటుడి పేరు ప్రకాష్. ఒక సారి వేసాడు. ఆ వేషం మళ్ళీ రావడం తో అతనికి షూటింగ్ వచ్చింది. ప్రొడక్షన్ వాళ్ళు అతన్ని కంటాక్ట్ చేసారు. అతను రూంలో లేడు. మర్నాడు తిరుపతి బయలుదేరాలి.  - షూటింగ్ అక్కడ. “రాత్రికి వస్తాడు. మీరు లెటర్ రాసి తలుపు కింద నుండి తోసేయండి” [...]
పూర్తిగా చదవండి

సిక్స్ సిగ్మా అండగా, నాకు PM పోస్టే అందెగా…

ఇవీ తాజా కబుర్లు..., కథలు, దరహాసాలు ప్రసాదం
… ఒక మాంఛి ముహూర్తం చూసుకొని మా పెద్దాయన కంపనీ నుండి ఇంకో చెడ్డాయన కంపనీ లోకి ఎగిరి దూకాను. చెడ్డాయన అంటే చెడ్డవాడు అని కాదండి, ఆయన తరచుగా ఒక చెడ్డీ వేసుకొని ఆఫీసుకొచ్చేవాడు. అందుకని అలా నామకరణం జరిగిందాయనకు. (ఆయన వేసుకునే చెడ్డీని ఆంగ్లములో షార్ట్ అని అనెదరు) మా కంపనీని six sigma కంపనీగా తీర్చిదిద్దాలని మా చెడ్డాయన ఆరాటం. ఇంట్లో ఉన్నంత ఫ్రీ గా ఆఫీసులో ఉండాలని, అలా అయితే తప్ప మనస్పూర్థిగా [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS