Sep 09
ఎమ్. ఎస్. కృష్ణారావు: అయిదు తెల్లని గుర్రాలు
ఏవైనా, ధీ యానం నాగరాజా
07.12.1993: ఈ రోజు గురువు గారైన శ్రీ సుభాష్ పత్రి గారు గుంతకల్‌కు విచ్చేసి ధ్యానం గురించి అందరికి ఎన్నో విధాలుగా బోధించారు. నేను అంతా విన్నాను. అందరితో పాటు ధ్యానం చేయడానికి కూర్చున్నాను.
నాకు ధ్యానంలో ఈ విధంగా కనపడింది. నేను నడుస్తూ కొంత దూరం వెళ్తూ వుండగా ఎదురుగా ఏడు తెల్లని గుర్రాలు గల ఒక రధం చాలా వేగంగా పరుగెత్తుతూ వున్నది. నేను దానిని పట్టుకోవాలని దాని వెంబడి పరుగెత్తుతూ వున్నాను. కానీ పట్టుకోలేకపోయాను. [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి