సినిమా:కమ్లి కాలం:2006 దర్శకత్వం:కె.ఎన్.టి.శాస్త్రి నిర్మాణం:హరిచరణ్ ప్రసాద్-సుకన్య   దృశ్యం చాలా బలమైంది. వ్యక్తిని ప్రభావితం చేయగల శక్తి కలిగింది. అది సమాజస్థితికి నిలువుటద్దం అయినప్పుడు ఆలోచింపజేస్తుంది. ఒక్కోమారు కర్తవ్యానికి సైతం పురిగొల్పుతుంది. మనం తేరిపారచూడాలే గానీ ఇలాంటి దృశ్యాలు ఎటు చూస్తే అటు అగుపిస్తాయి. ఎన్నెన్నో వాస్తవాల్ని వెల్లడి చేస్తాయి. కానీ జీవితం తాలూకూ ఆ సాదా సీదా దృశ్యాలు మనల్ని అట్టే ఆకర్షించవు. వినోదాన్ని అందించవు. కాబట్టి దృశ్యాలతో కేవలం వ్యాపారమే చేయాలనుకునేవారికి సగటు ప్రజల ’జీవన చిత్రం’ తో పని లేదు. [...]
పూర్తిగా చదవండి