Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మే,జూన్,జులై

navatarangam, నవతరంగం, ప్రకటన, ప్రత్యేకం శిద్దారెడ్డి వెంకట్
రాబోయే మూడు నెలల్లో నవతరంగం ఫోకస్ విభాగంలో ఈ క్రింది దర్శకులపై విమర్శనాత్మక వ్యాసాలు, విశ్లేషణలు, సినిమా సమీక్షలు ప్రచురిస్తున్నాము. ఆసక్తి వున్నవారు తమ వ్యాసాలను navatarangam at gmail dot com కు పంపగలరు. మే-సత్యజిత్ రే జూన్-జాన్ అబ్రహం జులై-యసుజిరో ఓజు ఫోకస్ విభాగంలో మాత్రమే కాకుండా సినిమాకు సంబంధించిన వ్యాసాలు కూడా పంపవచ్చు. రెగ్యులర్ గా రాసే ఉద్దేశం వుంటే సభ్యత్వం కోసం నమోదు చేసుకోవచ్చు. వివరాల కొరకు navatarangam at gmail dot com కు మెయిల్ చేయగలరు. నవతరంగం [...]
పూర్తిగా చదవండి

అకిరా కురొసావా-పరిచయం

Akira Kurosawa, introduction to Akira kurosawa, japanese films, ఆకిరా కురొసావా, నవతరంగం, ప్రపంచ సినిమా, ప్రముఖులు, ఫోకస్ శిద్దారెడ్డి వెంకట్
ప్రపంచ సినిమా తో కొద్దిపాటి పరిచయం వున్నవారెవరయినా అకిరా కురొసావా పేరు తప్పక వినివుంటారు. సొంత దేశం జపానయినా ప్రపంచం నలుమూలలా ఈయన సినిమాలు ఎంతో ప్రఖ్యాతి గాంచాయి. ఎందరో సినీ దర్శకులకు ఈయన ఆదర్శంగా నిలిచారు. నేటికీ ఎందరో ఔత్సాహిక దర్శకులకు ఈయన సినిమాలు పాఠ్యపుస్తకాల వంటివి. యాభై సంవత్సరాలపాటు సినిమా కెరీర్ లో దాదాపు ముఫైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా, స్క్రీన్ ప్లే రచయితగా, [...]
పూర్తిగా చదవండి

French Newwave

తెలుగు, నవతరంగం, సినిమా venkat.siddareddy
అనగనగా ఒక ఫ్రాన్సు దేశం. ఆ దేశంలో జనాలకి సినిమాల పిచ్చి. ఈ దేశంలో జీవన పరిస్థితులు మారుతున్నప్పటికీ సినిమాలు మాత్రం మారుతున్న సమాజాన్ని కొంచెమైనా దృష్టిలో పెట్టుకోకపోవడం చాలా మందికి నచ్చలేదు. నచ్చకపోతే ఏం చేస్తారు? చూడడం మానేస్తారు. సాధారణ ప్రేక్షకులైతే ఫర్వాలేదు. సినిమాలు వస్తే చూస్తారు. లేదంటే ఇంట్లో కూర్చుంటారు. మరి సినిమా పిచ్చోళ్ళ సంగతేంటి? నిద్రలేచిన దగ్గర్నుంచి నిద్రపోయే వరకూ సినిమాలతోనే కాలక్షేపం చేసే కొంతమంది కుర్రాళ్ళు మనసాపుకోలేక ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. వీరి ఆలోచనలకు సరిగ్గా సరిపోయేలా ఒకాయన సినిమా పత్రికనొకదాన్ని నడిపేవాడు. ప్రపంచంలోని మంచి సినిమాలను ఫ్రాన్సు ప్రజల దగ్గరకు తేవాలని నిర్ణయించుకుని తన పత్రిక ద్వారా సినిమా సమీక్షలు, విశ్లేషణలు చేస్తుండేవాడాయన. మన దేశంలో మంచి సినిమాలెలాగూలేవు కనీసం ప్రపంచంలోని మంచి సినిమాల గురించైనా తెలుసుకున్నట్టవుతుందనే ఉద్దేశంతో ఈ పత్రికాఫీసుకి వచ్చి ఎలాగో వుద్యోగాలు సంపాదించారా కుర్రాళ్ళు. ఈ సినిమా పిచ్చోళ్ళ పనేంటంటే మంచి సినిమాలు చూడడం, వాటి గురించి విశ్లేషిస్తూ వ్యాసాలు రాయడం. ఇటలీ లోని neo-realism సినిమాలు, అమెరికాకు చెందిన Hitchcock, Howard Hawks లాంటి దర్శకుల చిత్రాలను ...
పూర్తిగా చదవండి

New wave cinema

తెలుగు, నవతరంగం, సినిమా venkat.siddareddy
పొద్దులో నా తొలి రచన "నవతరంగం" చదివి నన్ను ప్రోత్సహించిన పాఠకులకు నా కృతజ్ఞతలు. తెలుగులో మంచి సినిమాలు రావాలి, ప్రేక్షకులకు ప్రపంచ సినిమాలను పరిచయం చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ 24frames లోనూ పొద్దులోనూ నేను వ్యాసాలు రాస్తున్నాను. చాలా రోజులుగా ఈ నవతరంగం అనే పదాన్ని నేను వాడుతున్నప్పటికీ ఈ పదం "new wave అనే ఫ్రెంచ్ సినీ ఉద్యమం ద్వారా నా మదిలో పదిలమైంది. ఈ ఉద్యమం ద్వారా ప్రపంచ సినిమాని ఉర్రూతలూగించి సినిమా చరిత్రను 'U' Turn చేపించిన దర్శకులు, వారి చిత్రాలు విశ్లేషిస్తూ internet లో అంగ్లంలో చాలానే వ్యాసాలున్నప్పటికీ తెలుగు పాఠకుల సౌకర్యార్థం తెలుగులో అందచేయాలనే ఉద్దేశంతో పొద్దులో నా రెండో వ్యాసం "న్యూవేవ్ సినిమా " చదివి ఎప్పటిలాగానే మీ సలహాలు అందచేస్తారని ఆశిస్తూ --- Love cinema. Live cinema.........వెంకట్.
పూర్తిగా చదవండి

What is cinema?

NewWave, cinema, english, తెలుగు, నవతరంగం, సినిమా venkat.siddareddy
సినిమాలు తీయాలనుకునే ప్రతిఒక్కరూ ఒక పుస్తకం చదవాలి. అది Andre Bazin రాసిన What is cinema అనే పుస్తకం. ఇందులో ఆయన సినిమాల గురించి, సినిమా తీసే విధానం గురించి ఎంతో బాగా విశ్లేషించి రాసారు. ఈ పుస్తకం చదవడం ద్వారా నవ యువ దరశకులకు ఎంతో మేలు జరుగుతుందని నా అభిప్రాయం. సినిమాలు తీయకపోయినా, కేవలం సినిమాల గురించి రాయడం ద్వారనే ఈయన ప్రపంచ సినిమాలకెంతో సేవ చేసాడు. ఈయన గురించి చెపతూ, Jean Renoir అనే ఫ్రెంచ్ సినిమా దర్శకుడు ఈ విధం గా అంటారు.(What is cinema పుస్తకపు ముందుమాటలో)
పూర్తిగా చదవండి

Telugu New wave

తెలుగు, నవతరంగం, సినిమా venkat.siddareddy
తెలుగు సినిమా 75 వసంతాలు పూర్తి చేసుకుని వజ్రోత్సవాలు కూడా జరుపుకుంది.ఈ 75 సంవత్సరాలలో తెలుగు సినిమా ప్రగతి ఏంటో మనందరికీ తెలిసిందే! Emperor’s New Clothes కథ లాగే మన సినిమాలు కూడా నూతనత్వం, నవీన కల్పనలు లేక సిగ్గు లేకుండా నగ్నంగా రోడ్డుమీద పడిందనడంలో అతిశయోక్తి లేదు. ఎవరో ఒకరు చెప్పేవరకూ తెలుసుకోలేని విషయం కాదిది. అందరికీ తెలిసిన నగ్న సత్యం. కానీ ఎందుకో ఎవ్వరం మాట్లాడం. మాట్లాడితే పెద్దోళ్ళతో వ్యవహారమనేమో! అసలే సినిమా వాళ్లు సూపర్ స్టారులు, మెగా స్టారులు, రత్నాలు, వజ్రాలు, దేవుళ్ళు, లెజెండులు! వాళ్ళతో ఎందుకొచ్చిన గొడవనేమో!
పూర్తిగా చదవండి

Q and A

తెలుగు, దర్శకులు, నవతరంగం, సమీక్ష, సినిమా venkat.siddareddy
చాలా రోజులుగా ఎదురుచూసిన నా కల నిన్న నిజమైంది. శనివారం రోజు ఇంట్లో నా కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని మొదటి సారిగా డబ్బులు పెట్టి ఒక తెలుగు సినిమా చూసా! నా బ్లాగుని మొదటినుంచి ఫాలో అవుతున్న వాళ్ళకీపాటికే అర్థమయ్యివుంటుంది నేను చూసిన సినిమా ఏంటో.తెలుగు సినిమా ప్రపంచంలో కాసేపు సంచలనం సృష్టించిన అనీష్ కురువిలా సినిమా "నా వీడియో డైరీ" ,Confessions of a filmmaker సినిమా అనుకున్నట్టుగా 15వతేదీన ఇంటర్నెట్లో లభ్యం కాలేదు. ఏవో server సమస్యలు ఎదురయ్యి ప్రేక్షకలోకానికి ఒక రోజు లేటుగా సినిమా చూసే అవకాశం దొరికింది.
పూర్తిగా చదవండి

Confessions

తెలుగు, నవతరంగం, వార్త, సినిమా venkat.siddareddy
జూన్ 15! తెలుగు సినిమా చరిత్రలో మరో కొత్తఅధ్యాయానికి నాంది పలికే రోజు. ఈ రోజే అనీష్ కురివిల్లా రూపొందించిన Confessions of a Filmmaker విడుదలయ్యే రోజు.
పూర్తిగా చదవండి

Who will bring the new-wave?

తెలుగు, నవతరంగం, సినిమా venkat.siddareddy
కళ్ళముందే కాలం పరుగెడుతోంది. మనకోసం ఒక్క క్షణమైనా ఆగదని తెలిసిపోయింది. ఉదయం లేచిన దగ్గర్నుంచి జీవితమంతా హడవుడి, గందరగోళం.కాసేపాగి ప్రపంచాన్ని ఆస్వాదిద్దామంటె ఈ బతుకు బాటలో వెనక్కిపడిపోతామేమోమోనని అనుమానం, భయం. క్షణాల్లో అమెరికాలో జరుగుతున్న విష్యాలను సైతం తెలుసుకోగలిగినంతగా కమ్యూనికేషన్ వ్యవ్యస్థ అబివృధ్ధి చెందినప్పటికీ పక్కింటివాడితో సరిగ్గా కమ్యూనికేట్ చేయలేని దీనస్థితి మనది. దేనికీ టైము లేదు. ఉన్న టైములో ఏం చేస్తున్నామో తెలియదు.
పూర్తిగా చదవండి

My article in Poddu

తెలుగు, నవతరంగం, సినిమా venkat.siddareddy
తెలుగు సినిమా 75 వసంతాలు పూర్తి చేసుకుని వజ్రోత్సవాలు కూడా జరుపుకుంది.ఈ 75 సంవత్సరాలలో తెలుగు సినిమా ప్రగతి ఏంటో మనందరికీ తెలిసిందే! Emperor’s New Clothes కథ లాగే మన సినిమాలు కూడా నూతనత్వం, నవీన కల్పనలు లేక సిగ్గు లేకుండా నగ్నంగా రోడ్డుమీద పడిందనడంలో అతిశయోక్తి లేదు. ఎవరో ఒకరు చెప్పేవరకూ తెలుసుకోలేని విషయం కాదిది. అందరికీ తెలిసిన నగ్న సత్యం. కానీ ఎందుకో ఎవ్వరం మాట్లాడం. మాట్లాడితే పెద్దోళ్ళతో వ్యవహారమనేమో! అసలే సినిమా వాళ్లు సూపర్ స్టారులు, మెగా స్టారులు, రత్నాలు, వజ్రాలు, దేవుళ్ళు, లెజెండులు! వాళ్ళతో ఎందుకొచ్చిన గొడవనేమో!Click here to read.
పూర్తిగా చదవండి

Non-linear Narrative

తెలుగు, నవతరంగం, సినిమా venkat.siddareddy
సాధారణంగా మన సినిమాల్లో కథలన్నీ ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తుల గురించి ఉంటాయి. అలాగే కథనం కూడా సరళ రీతిలో ఉంటుంది. ఒక వ్యక్తి తన గమ్యం చేరడానికి లేదా లక్ష్యం నెరవేర్చడానికి పడే ప్రయత్నం, ఆ ప్రయత్నం లో అతనికెదురయ్యే ఆటంకాలు, అవాంతరాల్ను అధిగమించి చివరకా వ్యక్తి విజయం సాధించడంతో కథ ముగుస్తుంది. కథలో జరిగే సంఘటనలను సరళ రీతిలో చెప్పకుండ, కథలోని కొన్ని భాగాలను flashbackల రూపంలో చెప్పడం కొన్ని కథల్లో జరుగుతుంది.ఈ మధ్యకాలంలో వచ్చిన faction సినిమాలు చాల వరకూ ఈ flashback అనే ప్రక్రియను బాగా వాడుకున్నాయి.
పూర్తిగా చదవండి

What Next?

తెలుగు, నవతరంగం, సినిమా venkat.siddareddy
ఇప్పుడు మనమేం చెయ్యాలి. ఇది చాలా పెద్ద ప్రశ్న!మొన్న జగడం ఫ్లాపయ్యింది. నిన్న "మున్నా" తోపాటు "ఆట" కూడ ఫ్లాపయ్యింది.(హిట్టయ్యిందని సంబరాలు జరుపుతున్నారనుకోండి, అది వేరే సంగతి.) ఇలా ఎందుకు జరిగింది అన్న విశ్లేషణ అవసరం. లేదంటే మళ్ళీ మళ్ళీ ఫ్లాపులు మన సినిపరిశ్రమను వెంటాడుతూనేవుంటాయి.మంచి సినిమాలు లేక substandard సినిమాలే ప్రేకషకులలు దిక్కవుతాయి. అందుకు సరయిన ఉదాహరణ ఇప్పుడు విజయం సాధించిన
పూర్తిగా చదవండి

Winds of Change

తెలుగు, నవతరంగం, సినిమా venkat.siddareddy
ఈ ప్రపంచంలో నిత్యమైనది, నిరంతరమైనది, శాశ్వతమైనది ఏదైనా ఉందంటే అది మార్పు మాత్రమే! విశ్వంలో జరిగే క్రమ పరిణామల ఫలితంగానే నేడు మనమీ స్థితిలో ఉన్నాము. ప్రతిరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచం మార్పుకి గురవుతూనేఉంది.మనలోను మన జీవితాల్లోను క్షణక్షణం ఎన్నో పరిణామాలు సంభవిస్తూనేఉన్నాయి.
పూర్తిగా చదవండి

Confessions

తెలుగు, దర్శకులు, నవతరంగం, సమీక్ష, సినిమా venkat.siddareddy
మొత్తానికి అనీష్ తన సంచలనాత్మక సినిమా 'Confessions of a filmmaker-నా వీడియో డైరీ' ని విజయవంతంగా చిత్రీకరించి ఈ మధ్యనే ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రదర్శించారు. ఆనంద్, గోదావరి చిత్రాల ద్వార తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైన శేఖర్ కమ్ములకు మిత్రుడు, ఆనంద్ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించిన అనీష్ కురువిల్లా చిత్రీకరించిన Confessions.... తెలుగు సినీ ప్రపంచంలో పెద్దసంచలనాన్నే సృష్టించింది.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS