Jul 03
జీవన శైలిలో మార్పే వ్యక్తిత్వ వికాసం
నవల నాగరాజా
వారానికొకటిగా ఇంటర్ నెట్ ప్రపంచంలో “మీరు చదివారా?” బ్లాగులో వస్తున్న పుస్తక పరిచయాలను అభిమానంగా చదివి అభినందిస్తున్న ఓ హెల్త్ అసిస్టెంట్ మిత్రుడు కొన్ని మాసాల కిందట ‘రీడ్ అండ్ రివ్యూ’ అంటూ ఓ పుస్తకం పంపించారు. రాబిన్ ఎస్. శర్మ రాసిన “ది మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ” పుస్తకమది. ఈ వారం ఆ పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తున్నాను.
వ్యక్తిత్వ వికాసం లేదా సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలకు బీజం వేసింది డేల్ కార్నీజీ. అదే బాటలో ముందుకు వచ్చింది [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి