Can't see Telugu? Learn here. More Questions? Ask here.

జోకానువాదం - 27: మూర్ఖ రంజనం

ఏవైనా, నవ్వులు నాగరాజా
నేనొకప్పుడు “మూర్ఖున్ని గంటల తరబడి రంజింపజేయడం ఎలా” అనే పుస్తకాన్ని రాసాను. అది ఇలా సాగింది: “ఒక మూర్ఖున్ని గంటల తరబడి రంజింపజేయాలంటే, తరువాతి వాక్యాన్ని చదవగలరు. ఒక మూర్ఖున్ని గంటల తరబడి రంజింపజేయాలంటే, ఇంతకు ముందు వాక్యాన్ని చదవగలరు.” ఆ పుస్తకం సరిగా అమ్ముడుపోలేదు. తమకు ఉన్న అతి కొద్ది వ్యవధిలో జనాలకు ఇది మరీ పొడుగు అవుతుందని ఆలోచించి తిరిగి వ్రాసాను. రెండవ ఎడిషన్ ఇలా వచ్చింది: “ఒక మూర్ఖుడిని గంటలతరబడి బిజీగా వుంచడానికి, [...]
పూర్తిగా చదవండి

జోకానువాదం - 28: రెండు రెళ్ళు

ఏవైనా, నవ్వులు నాగరాజా
నీవు ఒక ఇల్లాలిని, అకౌంటెంటును మరియు ఒక ప్లీడరును రెండు రెళ్ళు ఎంత అని అడిగితే, వాళ్ళు ఏమి సమాధానం చెబుతారు? ఇల్లాలు “నాలుగు”. అకౌంటెంటు “బహుశ మూడు కానీ నాలుగు కానీ కావచ్చు, మళ్ళీ ఒక సారి  స్ప్రెడ్‌షీట్ రన్ చేసి చెబుతాను.” ప్లీడరు షట్టెర్లు మూసి, లైట్లు తగ్గించి, గుసగుసగా “ఏంత వుండాలి అని అనుకుంటున్నావు?”

జోకానువాదం - 26: బాసు, ఉద్యోగి

ఏవైనా, నవ్వులు నాగరాజా
“మరణం తరువాత జీవితం గురించి నీకు నమ్మకం ఉందా?” బాసు ఉద్యోగిని అడిగాడు. “ఉంది సార్”, జవాబిచ్చాడా కొత్త ఉద్యోగి. “హమ్మయ్య, అలా అయితే ఫరవాలేదు”, బాసు చెప్పుకుంటూ పోయాడు, “నిన్న ప్రొద్దున నీవు మీ బామ్మ అంత్యక్రియలకు వెళ్ళిన తరువాత, ఆమె నిన్ను చూడటానికి ఇక్కడికి వచ్చింది”.

జోకానువాదం - 25: దొంగ చిత్రం

ఏవైనా, నవ్వులు నాగరాజా
ప్రసిద్ధ చిత్రకారుడు పబ్లో పికాసో, తన ఆఫీసులో పడ్డ దొంగను ఆశ్చర్యపరచి పారిపోయేలా చేసాడు. దొంగ అయితే పారిపోయాడు కానీ, పికాసో మాత్రం పోలీసులకు ఆ వ్యక్తి పోలికలను గీసి ఇస్తానని చెప్పాడు. అతని చిత్రం ఆధారంగా పోలీసులు ఒక ముసలమ్మను, ఫైనాన్స్ మినిష్టర్‌ను, వాషింగ్ మెషిన్‌ను మరియు ఈఫిల్ టవర్‌ను అరెస్టు చేసారు.

జోకానువాదం - 24: బొంగురు గొంతు

ఏవైనా, నవ్వులు నాగరాజా
ఒక పిచ్చి ఆసుపత్రి పక్కనుండి నడచి వెళ్తున్న వ్యక్తికి ఒక బొంగురు గొంతు వినపడింది “13….. 13….. 13….. 13…..” తల తిప్పి చూడగా గోడపై ఒక రంధ్రం కనిపించింది, ఆసక్తిగా అందులో చూడగానే కంటిపై దెబ్బ పడింది. ఆ బొంగురు గొంతు ఇలా పలుకసాగింది “14….. 14….. 14…. 14….”

జోకానువాదం - 23: అమాయక ఖైదీలు

ఏవైనా, నవ్వులు నాగరాజా
18వ శతాబ్దపు ప్రష్యా దేశపు మహారాజు, ఫ్రెడరిక్ 2, తనకు తాను మహాజ్ఞాని అని భావించుకునేవాడు, కొన్ని సందర్భాల్లో అందుకు తగిన విధంగా ప్రవర్తించేవాడు. ఒకసారి బెర్లిన్ జైలు పరిస్థితులను తెలుసుకోవాలనే ఉద్దేశంతో, ఖైదీలతో స్వయంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. సందర్శనలో, జైలులోని ఖైదీలు ఒకరి తరువాత ఒకరు ఆయనకు మోకరిల్లి , ఎంతో దు:ఖాన్ని ప్రదర్శిస్తూ, ఊహించినట్టుగా, తమ నిర్దోషిత్వాన్ని ప్రకటించి తమపై మోపబడిన నేరాలను వ్యతిరేకించసాగారు. ఒక ఖైదీ మాత్రం మౌనంగా ఉన్నాడు. అతని ప్రవర్తనకు [...]

జోకానువాదం - 22: నాన్-వయొలనిస్టు

ఏవైనా, నవ్వులు నాగరాజా
ప్రశ్న: కర్నాటక సంగీత విద్వాంసుడు శ్రీ కునైక్కుడి వైద్యనాధన్ గారికీ గాంధీ గారికి తేడా ఏమిటి? సమాధానం: ఒకరు వయొలనిస్టు మరొకరు నాన్-వయొలనిస్టు.
పూర్తిగా చదవండి

జోకానువాదం - 21: ఒక ప్రశ్న

ఏవైనా, నవ్వులు నాగరాజా
ఒకాయన ఒక ప్రశ్నతో నసీరుద్దీన్ దగ్గరకు వచ్చాడు. ముల్లాగారూ మనుషులు ఎక్కడ నుండో వచ్చి తిరిగి వెళ్తుంటారు కదా, ఆ ప్రదేశం ఎలా వుంటుంది? ఓహ్ అదా, నిట్టూర్చాడు నసీరుద్దీన్, అది చాలా భయంకరమైన ప్రదేశం. ఎందుకు అలా అంటారు? ప్రశ్నించాడు అతను. ఎందుకంటే, ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏడ్చాం, ఎవరైనా అక్కడికి వెళ్ళాలి అంటే ప్రతీవాడు ఏడుస్తాడు.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS