Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నాగలోకం: జీవిత పరమార్ధం ఏవిటి?

ఆధ్యాత్మికం, ఏవైనా, నాగలోకం నాగరాజా
జీవిత పరమార్ధం ఏవిటి? అని కొత్తపాళీ మాస్టారు ఒక పోస్టును రాసారు, విశేషమైన స్పందన వచ్చింది. నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. నిన్నటి మధ్యాహ్నం మాస్టారుతో (ము)చ్చాట్ చేసినప్పుడు ఈ టపా ప్రస్తావన వచ్చింది. ఆ పోస్టును చదివిన తరువాత కలిగే ఆలోచనలను రాయాలి అన్న ప్రయత్నానికి ఇది అక్షర రూపం :- జీవిత పరమార్థం, moment of clarity అనే విషయాల గురించి ఆలోచన రేకెత్తించే ఒక ప్రయత్నం కనిపించింది. నా [...]
పూర్తిగా చదవండి

నాగలోకం: డెమాక్రసి… బాంబులు… ధర్మం…

ఏవైనా, తెలుగు నేల, నాగలోకం నాగరాజా
పౌరుషం, పోరాటం వగైరాలను మగతనంతో - సహనం, ప్రేమ వగైరాలను ఆడతనంతో మన వాళ్ళు వెనకట్నుంచీ పోలుస్తూ వస్తున్నారు. దీనిపై నాకు అంత నమ్మకం లేకపోయినా, ఇందులో కొంత ఉప్పు ఉండే ఉంటుందని అనిపిస్తుంది - ఈ రెండూ లేని భారత పాలకులను చూస్తుంటే… రాచరికంలో విషయాలు సూటిగా, సాదాగా, ఆలోచనలకు అందే విధంగా ఉండేవి. * ప్రధానమంత్రి - “ప్రభూ మన రాజ్యంలో గోకేస్తాన్ దేశం వారు బాంబులు పేల్చారు. ఇద్దరు మరణించారు, నలుగురు గాయపడ్డారు.” * మహారాజు మొహం [...]
పూర్తిగా చదవండి

నాగలోకం: డెమాక్రసి… ఉత్తమ బ్లాగులు…

ఏవైనా, తెలుగు నేల, నాగలోకం నాగరాజా
నేడు డెమాక్రసి (ప్రజాస్వామ్యం) మరియు ఓట్ల పద్ధతి ప్రపంచంలో బాగా అభిమానింపబడుతున్నది. అయితే, రాజకీయంగా మరియు బ్లాజకీయంగా ఉత్తుత్తినీ, ఉత్తమాన్నీ ఎన్నుకోవలసిన సుస్సందర్భాన, ఎంత వరకు మనము ఆ పనిని సవ్యంగా నెరవేర్చగలుగుతున్నాము అన్నది చిక్కు ప్రశ్న? * రాజకీయంగా మనం ఎంతో మంది వెధవలను ఎగువ దిగువ సభల్లోకి పంపిస్తున్నామన్నది బ్లాగ్ముఖంగా మనం చదివి,చూస్తున్నదే! మానవ సమాజానికి ప్రజాస్వామ్యం అన్నింటిలోనికీ ఉత్తమమైనదని మనం ఒక్క కంఠంతో ఒప్పుకోవలసిన విషయమే అయినా, దాని యొక్క వాడకంలో ఎన్నో లోపాలు [...]
పూర్తిగా చదవండి

నాగలోకం: సినిమా శరణం గచ్చామి

ఏవైనా, జ్ఞాపకాలు, తెలుగు నేల, నాగలోకం నాగరాజా
ఈ మధ్య మన వాళ్ళు (బిలాగరులు) కొందరు సినిమాల గురించి బాగా విశ్లేషిస్తూ ఆసక్తికరంగా రాస్తున్నారు. ఆలోచనలలో ఎంతో నిజాయితీ, విశ్లేషణలో ఎంతో లోతు కనిపిస్తుంది. ఈ సందర్భంగా తెలుగు సినిమా వాళ్ళ గురించి నా రెండు అణాలు: మనకు మన సినిమాల గురించి ఉన్నంత అవగాహన మన సినిమా వాళ్ళ గురించి లేదనడం పెద్ద ఆశ్చర్యమయిన విషయమేమీ కాదు. హాలీవుడ్ పత్రికలు వ్రాసినంతగా మన పత్రికలు సినిమా రంగానికి చెందిన వారి గురించి రాయకపొవడమో, లేక బూతు [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS