Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నాగాయణం: శ్రీ’మతి’ ఒక బహు-మతి

ఏవైనా, నాగాయణం నాగరాజా
మనం ఒక వస్తువును కొనేటప్పుడు ఆ వస్తువును గురించి రీసెర్చి చెయ్యడం సహజం, చెయ్యాలి కూడా. మన చదువులు ఇటువంటి బుద్ధిని ప్రోత్సహిస్తాయి. తప్పు లేదు. అయితే, చావుకీ పెళ్ళికీ ఒకే మంత్రం సామెత మాదిరిగా ప్రతీ విషయాన్ని ఒక ఫార్ములా లాగ పాటించడం జీవితానికి అంత ఉపయోగకరం కాదు అని నా అభిప్రాయం. సగటు బ్రహ్మచారి ఒక అమ్మయిని చూసి, మాట్లాడి లేదా రెండు మూడు ప్రశ్నలను అడిగి, ఆ తరువాత ఇంట్లో వాళ్ళకే కాక [...]
పూర్తిగా చదవండి

నాగాయణం: వేదాల్లో ఏం కావాలిష?

ఏవైనా, నాగాయణం నాగరాజా
వేదాల గురించి (భవిష్యత్తులో) బ్లాగులంటుకుపోకుండా, నా తరపున ఓ ప్రయత్నం. సంబంధించిన టపాలు: అన్నీ వేదాల్లో వున్నాయిష, అంతా వేదాల్లో ఉందష…, లలితగారి వ్యాఖ్యకు నా ప్రతి వ్యాఖ్య దయ్యాలు వేదాలు వర్ణించినట్టు అని ఎక్క..డో చదివినట్టు గుర్తుంది (దయ్యాలు ఉన్నాయిష! ???). మనిషి సత్యాన్ని తెలుసుకొని ఆ విజ్ఞానాన్ని అందరితో పంచుకునే ఒక ఉత్తమ సంప్రదాయ పరపరలోని భాగమే ఈ వేదాలు అని నా నమ్మకం. మానవ జీవిత వికాసానికి సంబంధించి ఎంతో విజ్ఞానం వుంది. వేదాధ్యయనం అనేది ఒక [...]
పూర్తిగా చదవండి

నాగాయణం: వేదాల్లో ఏం కావాలిష?

ఏవైనా, నాగాయణం నాగరాజా
వేదాల గురించి (భవిష్యత్తులో) బ్లాగులంటుకుపోకుండా, నా తరపున ఓ ప్రయత్నం. సంబంధించిన టపాలు: అన్నీ వేదాల్లో వున్నాయిష, అంతా వేదాల్లో ఉందష…, లలితగారి వ్యాఖ్యకు నా ప్రతి వ్యాఖ్య , *వేద ఘోష, *మన వేదాలు - మార్గ నిర్దేశం దయ్యాలు వేదాలు వర్ణించినట్టు అని ఎక్క..డో చదివినట్టు గుర్తుంది (దయ్యాలు ఉన్నాయిష! ???). మనిషి సత్యాన్ని తెలుసుకొని ఆ విజ్ఞానాన్ని అందరితో పంచుకునే ఒక ఉత్తమ సంప్రదాయ పరపరలోని భాగమే ఈ వేదాలు అని నా నమ్మకం. మానవ [...]
పూర్తిగా చదవండి

నాగాయణం: నేను ఎవరు?

ఆధ్యాత్మికం, ఏవైనా, నాగాయణం నాగరాజా
నాకు నేను అన్నిటికన్నా ఎక్కువగా వేసుకున్న ప్రశ్నలలో ఇది ఒకటి. నాకు తెలిసి మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు (చుట్టపు చూపుగానైనా) వస్తూనే ఉంటుంది. ఈ ప్రశ్నను తెలివిగల కొందరు బ్లాగస్తులు అందరికీ గుర్తు చేసారు కూడా. అయితే, నేను ఎవరు? అనే ప్రశ్నను మనం మళ్ళీ ఒకసారి స్మరిద్దాం. మీకు ఒక ప్రశ్నను వేస్తాను. మీకు రాకెట్ ఎలా పనిచేస్తుందో తెలుసా? తెలియదు. ఎందుకు అంటే ఎన్నో సమాధానాలు ఉండవచ్చు - తెలుసుకోదలచలేదు, అవసరం రాలేదు వంటి సమాధానాలన్నింటిని [...]
పూర్తిగా చదవండి

నాగాయణం: నేను ఎవరు?

ఆధ్యాత్మికం, ఏవైనా, నాగాయణం నాగరాజా
నాకు నేను అన్నిటికన్నా ఎక్కువగా వేసుకున్న ప్రశ్నలలో ఇది ఒకటి. నాకు తెలిసి మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు (చుట్టపు చూపుగానైనా) వస్తూనే ఉంటుంది. ఈ ప్రశ్నను తెలివిగల కొందరు బ్లాగస్తులు అందరికీ గుర్తు చేసారు కూడా. అయితే, నేను ఎవరు? అనే ప్రశ్నను మనం మళ్ళీ ఒకసారి స్మరిద్దాం. మీకు ఒక ప్రశ్నను వేస్తాను. మీకు రాకెట్ ఎలా పనిచేస్తుందో తెలుసా? తెలియదు. ఎందుకు అంటే ఎన్నో సమాధానాలు ఉండవచ్చు - తెలుసుకోదలచలేదు, అవసరం రాలేదు వంటి సమాధానాలన్నింటిని [...]
పూర్తిగా చదవండి

నాగాయణం: పోయిన గురువులు / ఉన్న గురువులు

ఆధ్యాత్మికం, ఏవైనా, నాగాయణం నాగరాజా
పదిహేనేళ్ళ క్రితం కావచ్చు, ఒక సుదినాన, నాకు విగ్రహాలు, గతించిన గురువులు, దేవుళ్ళ మీద ఉన్నంత భక్తి శ్రద్దలు ప్రస్తుతానికి జీవించి ఉన్న వాళ్ళ మీద లేవనే ఒక నిజాన్ని గుర్తించాను. వెనుకటి వారిపై ఉన్న శ్రద్ధ ఇప్పటి వారిపై ఎందుకు లేదు? ఒకప్పుడు వారు కూడా ఇలా మనుషులు, సమాజం మధ్య బ్రతికిన వారే కదా! మరి ఇప్పటి గురువులపై నాకు ఇంత తక్కువ భావం, వ్యతిరేకత ఎందుకు కలుగుతుంది? చాలా సేపు అర్ధం కాలేదు. ఆ [...]
పూర్తిగా చదవండి

నాగాయణం: మంచి, చెడులు

ఏవైనా, నాగాయణం నాగరాజా
వారం రోజుల ముందు నా శ్రేయాభిలాషి, మిత్రుడు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ వారి ధ్యానాంధ్రప్రదేశ్ పత్రిక సంపాదకుడు శ్రీ డి. శివప్రసాద్ గారితో మాట్లాడటం జరిగింది. నా సందేహాలకు సమాధానమిచ్చిన తరువాత, కొంత ఉపశమనం పొంది, నాకు చాలా కాలం నుండి మనసులో ఉన్న ప్రశ్నను యధాలాపంగా అడగటం జరిగింది. “శివప్పా, మంచి వాడికే కష్టాలు వస్తాయి ఎందుకు?” “తను మంచి వాడిని అని అనుకుంటాడు కనుక” అని ఠక్కున సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానానికి ఫోన్లో [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS