Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మాటలు రాని – మాటలు వినిపించని హీరోయిన్

featured, lead, అభినయ, అభిప్రాయాలు, నాడోడిగళ్, పరిచయం, వార్తలు-ప్రకటనలు, శశికుమార్ K మహేశ్ కుమార్
అందమైన ముఖారవిందం. అంతకన్నా అత్మవిశ్వాసంగల నటన. ఇవి చాలు హీరోయిన్ అవడానికి, అని నిరూపించిన హీరోయిన్ ‘అభినయ’. పేరుకు తగ్గట్లే నిజంగా అభినయ. ‘నాడోడిగళ్’ అనే తమిళ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన ఈ ముగ్ధ, బధిర యువతి అనే నిజం చాలా మందికి తెలీదు. సినిమా చూసిన తరువాత ఎవరికైనా చెప్పినా వారు నమ్మకపోవచ్చు. అంతటి పరిణితి చెందిన ప్రతిభ కనబరిచింది. భారతీయ సినీ చరిత్రలోనే ఇదొక విన్నూత్నమైన ప్రయత్నం. ఇదివరకూ తెలుగులో ‘మయూరి’ సినిమా కోసం [...]
పూర్తిగా చదవండి

రీమేకులు – ప్రేక్షక అగంతకులు

featured, lead, అభిప్రాయాలు, చూడదగ్గ చిత్రాలు, తమిళం, తమిళ్, నాడోడిగళ్, భారతీయ సినిమా, విశ్లేషణ, వ్యాసాలు, శశి కుమార్ K మహేశ్ కుమార్
ఆదివారం హైదరాబాద్ ప్రసాద్స్ లో ‘నాడోడిగళ్’ అనే తమిళ సినిమా చూసి బయటికొస్తుంటే, ఆ తమిళ ప్రేక్షకుల సంతృప్తికరమైన ధ్వనుల మధ్య ఒక తెలుగు స్వరం వినిపించింది. “ఈ సినిమాని తెలుగులో తీస్తున్నారట్రా! రవితేజ హీరో అంట. మనోళ్ళు చూస్తారంటావా?” “అబ్బే, నాకు డౌటే. హీరోయిన్ హీరోని పెళ్ళి చేసుకోకుండా, ఒక బట్టతలోణ్ణి పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతే మనోళ్ళకు దిగదెహే!” బహుశా ఇదే ఆలోచన రీమేక్ చేసేప్పుడు మన తెలుగు నిర్మాతలకు వస్తుందనుకుంటాను. అప్పుడే మొదలౌతుందనుకుంటా ఒక మంచి సినిమాని “తెలుగు ప్రేక్షకులకు” [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS