Can't see Telugu? Learn here. More Questions? Ask here.

జిహ్వకో రుచీ, పుర్రెకో బుద్ధీ

నాతో నేను, సరదాకి శ్రవణ్
ఒక తెల్లటి పిల్ల ఒక యదవతోటి తిరుగుతుంటే ఎక్కడో కాలుతుంది. యెదవ నా సన్ను గాడు ఏమి టాలెంటు చూపించాడో అనిపిస్తుంది. అదే ఓ north indian అమ్మాయి ఎంత తెల్లగా అందంగా వుండి ఎంతగా ఎవ్వడితో తిరిగినా పెద్దగా పట్టించుకోను వాళ్ళంటే చాలా రాంగ్ ఇంప్రెషన్. జిహ్వకో రుచీ, పుర్రెకో బుద్ధీ అని ఊరికే అన్నారా?
పూర్తిగా చదవండి

దూలతీర్చిన దుమ్ము

నాతో నేను, సరదాకి శ్రవణ్
నా ఫ్రెండ్స్ laptops ని చాలా జాగర్తగా వాడతారు. “ఏంట్రా వీళ్ళు అదేమయినా బంగారమా? యెప్పుడు చూడూ ఆ carrycase లో పెట్టి పూజ చేస్తుంటారు” అని కమెంట్ చేసేవాణ్ణి. ఈ మధ్య నా laptop సౌండ్ చేస్తుంటే customer care కి తీస్కెళ్ళా. processor దగ్గర దుమ్ము చేరి processor fan కి ఉన్న ఒక coil ని పాడు చేసిందంట. జానెడు(సరే, మూరెడు) తీగకి మూడు వేలు వదిలినై. దుమ్మా! మజాకా?
పూర్తిగా చదవండి

దూలతీర్చిన దుమ్ము

నాతో నేను, సరదాకి శ్రవణ్
నా ఫ్రెండ్స్ laptops ని చాలా జాగర్తగా వాడతారు. “ఏంట్రా వీళ్ళు అదేమయినా బంగారమా? యెప్పుడు చూడూ ఆ carrycase లో పెట్టి పూజ చేస్తుంటారు” అని కమెంట్ చేసేవాణ్ణి. ఈ మధ్య నా laptop సౌండ్ చేస్తుంటే customer care కి తీస్కెళ్ళా. processor దగ్గర దుమ్ము చేరి processor fan కి ఉన్న ఒక coil ని పాడు చేసిందంట. జానెడు(సరే, మూరెడు) తీగకి మూడు వేలు వదిలినై. దుమ్మా! మజాకా?
పూర్తిగా చదవండి

అకాల మరణాలు

unbiased, నాతో నేను శ్రవణ్
ఇందిరాగాంధీనో, రాజీవ్‌గాంధీనో అకాలమరణం పొందితే దాన్ని ఎవరూ యేమీ చెయ్యలేరు. they are into politics having full knowledge of the consequences. మొన్నామధ్య మా బంధువు ఒకాయన, టీచర్, స్కూటర్‌మీద ఇంటికొస్తుంటే యాక్సిడెంటు అయ్యింది. ఈమధ్య ఓ 20 యేళ్ళ కుర్రవాడు ఆటోలో వస్తుంటే యాక్సిడెంటు. నిన్నటికినిన్న మా కొలీగుకి హైవే మీద యాక్సిడెంటు, తన కుటుంబంలో ఎవరూ మిగల్లేదు. ఒక్కసారి మీ 4-5 యేళ్ళ జ్ఞాపకాల పుటల్ని తిరగేయండి. ఇటువంటి కారణాల వల్ల మీరు ఒక్క [...]
పూర్తిగా చదవండి

అమృతం

నాతో నేను, సరదాకి శ్రవణ్
మనసు చిలికి అమృతాన్ని పంచాలనుకున్నా… ఇన్నాళ్ళ పరిచయంలో ఇదా నువ్వు నన్ను అర్థంచేసుకుంది?
పూర్తిగా చదవండి

అలా జరిగింది

unbiased, నాతో నేను శ్రవణ్
అక్కడ ఒక ఆక్సిడెంటు జరిగింది. ఎటు చూసినా రక్తం, కొంత కాషాయం రంగులో, కొంత తెల్లటి తెలుపు, మరి కొంత ఆకుపచ్చ. దేవుడా, ఇంతకీ నీ అసలు పేరేంటి? రాముడా, అల్లానా, యెహోవానా?
పూర్తిగా చదవండి

వెన్నెలా…

నాతో నేను, సరదాకి శ్రవణ్
వెన్నెలా, తను చెంత లేనప్పుడు ఇంతందగా ఉండొద్దని చెప్పానా!
పూర్తిగా చదవండి

ఇవాళ నాకు పండగ

నాతో నేను శ్రవణ్
తెలుగు బ్లె(పె)ద్దల్లో ఒకరైన ఈయన నా బ్లాగు చూడ్డం నాకు పెద్ద పండుగ. ఈయనంటే నాకు చాలా గౌరవం. ఆయన గురించి చెప్పడనికి నేనెంత వాణ్ణి? ఆయన బ్లాగు చూస్తేనే అయనేంటో తెలుస్తుంది. ముక్కుకి సూటిగా వెళ్ళేవాళ్ళు అరుదుగా కనిపిస్తారు. వాళ్ళల్లో పక్కవాళ్ళని ఇంఫ్లూయెన్స్ చేయగలిగే వాళ్ళు ఇంకా అరుదు.  నిన్న నవీన్‌గారు, వాళ్ళన్నయ్య తెలుగులో బ్లాగితే తెగ ఆనంద పడిపొయ్యారు. నేను కొంచెం సరదాగా “అన్న పాంటేస్తే మాస్” అని కామెంట్ రాశాను. ఆ ఆనందం ఏంటో [...]
పూర్తిగా చదవండి

రాముడున్నా, లేకున్నా…(@Readers’ discretion)

unbiased, నాతో నేను శ్రవణ్
ఇది ప్రత్యేకించి రాముణ్ణి గురించి కాదని మనవి(అర్థం కాకపోతే దయచేసి మళ్ళీ చదవండి). Please mind the language in your comments. కొంత భాగం ఆఫ్ఘనిస్తాన్ అయ్యాక పాకిస్తానూ బంగాదేశూ విడి పొయ్యాక ఈశాన్యాన్ని క్రైస్తవానికి అప్పగించి ఉత్తరాన్ని ఇస్లాము కొదిలేసి దక్షిణాన్ని ద్రావిడమనీ కొంత మందిని పరాయి వాళ్ళని చేసుకొనీ ఇప్పుడేమో అస్తిత్వం కోసం పోరాటం నిన్ను చూస్తే జాలేస్తోంది చాలా బాధగా కూడా వుంది ప్రశ్నింపబడుతున్న అస్తిత్వం నీదే కాదు,నాది కూడా.
పూర్తిగా చదవండి

The intelligent(inhuman) humans

unbiased, నాతో నేను శ్రవణ్
ఈ  అర్టికల్ చదవండి.  (ఇది కేవలం ఒక వ్యవస్థలోని చెడును ఇంకొంత మందికి తెలియ చేసే ప్రయత్నం. దయచేసి ఏ కులం మంచిది లాంటి టాపిక్స్ ఇక్కడ డిస్కస్ చెయ్యొద్దు). you are welcome to comment. But, please mind your language. Excerpts from that article. The situation is particularly bad at AIIMS. ”They have a different wing and the general category has a separate wing. He says that if anyone [...]
పూర్తిగా చదవండి

అందుకే…

నాతో నేను శ్రవణ్
వెన్నెలని పిండి వెన్నలో రంగరించి చేశాడు నా చెలిని ఆ దేవుడు అందుకే… అంత సున్నితం తన సొగసు అందుకే… అంత సున్నితం తన మనసు
పూర్తిగా చదవండి

ఆ సాయంత్రం …

నాతో నేను, సరదాకి శ్రవణ్
This is not my cup of tea. ఏదో సరదాకి…  ———————————————- ఆ సాయంత్రం … ఆ పొలం గట్టు … పొలాల మీంచి వీచే పిల్ల గాలి వయ్యారంగా వూగే పొలాలు అంత కంటే వయ్యారంగా నడిచొచ్చిన నువ్వు వచ్చీ రాని వెన్నెల మెత్తమెత్తని గడ్డి చల్ల చల్లని గాలి వెచ్చని నీ వొడి చెప్పుకున్న కబుర్లు పంచుకున్న ఙాపకాలు ఆ సాయంత్రం  … ఆ పొలంగట్టు   … కాలం అక్కడే ఆగిపోయుంటే ఎంత బావుండేది!!!
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS