Can't see Telugu? Learn here. More Questions? Ask here.

స్నేహం

నా మనోభావాలు నాగరాజా
ముందుగా బ్లాగ్ మిత్రులందరికీ మైత్రీదినోత్సవ శుభాకాంక్షలు ...ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక? అ...
పూర్తిగా చదవండి

అల్లరి వాన

కవిత, నా మనోభావాలు నాగరాజా
ఈ జీవితం ఎంతో చిత్రమైనది. ప్రతి ఒక్కరిది ఒక్కో మనస్తత్వం. వ్యక్తిత్వం. కాని విలువైన ఈ జీవితంల...
పూర్తిగా చదవండి

ఆహా ఏమి రుచి ???

నా మనోభావాలు, సరదా నాగరాజా
ఇపుడు వంటల వెబ్ సైట్ నిర్వహిస్తున్నానని, షడ్రుచులు బ్లాగు ద్వారా ఎన్నో వంటకాల గురించి అందరికీ ఉపయోగపడేలా చెప్తున్నానని నాకు మొదటినుండి వంటలు చాలా బాగా వచ్చు అనే భ్రమలో ఉండకండి . పెళ్లి జరిగినపుడు కప్పు టీ మాత్రమే సరిగ్గా చేయడం వచ్చు నాకు. హాస్చర్య పోతున్నారా??అదేనండిమరి .. పాపం మావారు కదా.ఎలా వేగుతూ వచ్చారో ఇన్నేళ్ళు ..ఫ్లాష్ బాక్ లో కి వెళితే....అమ్మా నాన్నకు ఒక్కదాన్నే గారాల కూతురిని. హాయిగా
పూర్తిగా చదవండి

అద్భుత భావగీతం

నా మనోభావాలు, నాకు చాలా ఇష్టమైనవి నాగరాజా
సంగీతం అంటే ఒక ధ్వని, నాదం మాత్రమేనా. ఒక పాట మన మనసు లోతులను కదిలించి స్పందించేలా చేస్తుంది అంటే దానికి కారణం ఆ పాట సంగీతం, అందులోని సాహిత్యం. గాయకుడి గానామృతం. మన సినిమా పాటలలో నాకు నచ్చినవి మనసుకు హత్తుకునే తక్కువే . ఎన్నో సార్లు ఆలోచించాను. నాకు ఈ కారణాల చేత ఇవి నన్ను ఇంతగా కదిలించాయి అని. ఖచ్చితంగా అది సంగీతం, ఆ పాటలోని పదాల అల్లిక, అలాగే గాయకుడి స్వర మాధుర్యం. ఈ క్రమంలో నటీనటులు గురించి
పూర్తిగా చదవండి

రాగం

నా మనోభావాలు నాగరాజా
ప్రకృతి లో ఎన్నో రంగులు.. హంగులు.. దానిని ఆస్వాదించి , అనుభవించి, ఆనందిస్తాం మనం. కాని కొందరికి ఆ అవకాశం ఉండదు. అలాంటి వారు నిర్భాగ్యులు అవుతారా? లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దానిని వెలికి తీయాలి. మన చుట్టూ ఎంతో మంది ఆదరణ లేక అవస్థలు పడుతుంటారు. అలాంటి వారికి సహాయం అందించి చేయూత నివ్వడం మానవ ధర్మం.వికలాంగులు, విధివంచితులు అయిన వారికి ఆర్ధిక సహాయం, విద్య, మరియు కనీస అవసరాల కోసం
పూర్తిగా చదవండి

చదువు (కొందామా) కుందామా?

నా మనోభావాలు జ్యోతి

పూర్తిగా చదవండి

చెట్టు కథలు – మల్లె చెట్టు

నా మనోభావాలు జ్యోతి

పూర్తిగా చదవండి

కలిసుందామా ??? వద్దా ???

నా మనోభావాలు నాగరాజా
అక్కడ ఒక షష్టిపూర్తి ఫంక్షన్ జరుగుతుంది. అన్నదమ్ములు, కొడుకులు , కూతుళ్ళు, మనవాళ్ళు,మనవరాళ్ళు, అక్కా చెల్లెళ్ళు, ఇలా ఎంతో మంది వచ్చారు ఎక్కడ చూసిన పండగ వాతావరణం. ఛలోక్తులు, నవ్వులు, ఆటలు , పలకరింపులతో ఆ ఇల్లు కళకళలాడుతుంది. సాయంత్రం కాగానే అందరూ వెళ్లిపోయారు. మళ్ళీ అలా కలవడం ఎప్పుడో??. ఈ ఆనందాన్ని ఒక మధురస్మృతిగా మనస్సులో దాచుకోవాల్సిందే. తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీ బిజీ.ఇది ఈనాటి చిత్రం. ఓ
పూర్తిగా చదవండి

వంట ఎవరి సొత్తు???

నా మనోభావాలు, సరదా జ్యోతి

పూర్తిగా చదవండి

బ్లాగర్లకు బ్లాగర్ల విజ్ఞప్తి

నా మనోభావాలు నాగరాజా
...
పూర్తిగా చదవండి

ఒక ఆత్మీయ స్పర్శ

నా మనోభావాలు జ్యోతి

పూర్తిగా చదవండి

అద్భుత స్వర సునామీ …

నా మనోభావాలు నాగరాజా
శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానం రసం ఫణిః గానానికి పులకరించని, పరవశించని ప్రాణి కలదే ఈ జగాన. గానం అనగానే ఎంతో విజ్ఞానం, స్వర మాధుర్యం, ప్రత్యేకమైన ప్రతిభ, పూర్వజన్మ సుకృతం ఉండాలి అనుకునేవారు ఎందరో . సంగీతాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలంటే సంగీతం నేర్చుకుని ఉండాల్సిన పనిలేదు. ఏ భాష ఐనా సరే, స్వర మాధుర్యం, సంగీతం మనకు వీనుల విందు
పూర్తిగా చదవండి

అమ్మ

కబుర్లు, నా మనోభావాలు జ్యోతి

పూర్తిగా చదవండి

భలే మంచి రోజు…

నా మనోభావాలు జ్యోతి

పూర్తిగా చదవండి

మానవ జీవితానికి మహాతాత్పర్యం!

నా మనోభావాలు వింజమూరి విజయకుమార్
మానవ జీవితానికి మహాతాత్పర్యం! ప్రాచ్య, పాశ్చాత్య వాజ్ఞయంలో మహోన్నత మానవమూర్తులు ప్రవచించిన ఎన్నో వాదాలూ, ఎన్నో ‘యిజా’లూ, మరెన్నో నిజాలూ మనం చదువుకున్నా, యింకెన్ని నేర్చుకున్నా, మరెన్ని వున్నాయనుకున్నా, తత్వశాస్త్రం యావత్తూ క్షుణ్ణంగా పరిశీలించిన మీదట మనకి కడకి అర్థమయ్యేదీ, మిగిలేది మూడే మూడు వాదనలు. అందులో. . . భగవంతుడున్నాడనే అస్థిత్వవాదం ఒకటి. లేడనే నాస్తికవాదం మరొకటి, ఇంకేదో వుందనే వాదం. . .
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS