Apr 24
అందలాలు – అగాధాలు
నా సొంత కథలు కొల్లూరి సోమ శంకర్
Disclaimer: ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం. వాస్తవ జీవితం లోని ఏ వ్యక్తిని గానీ, సంఘటనని గాని పోలి ఉంటే, అది యాదృచ్ఛికం అని గమనించగలరు
____________________________________________________________________________________________
అందలాలు - అగాధాలు
నేను ఇంటికి చేరేసరికి ఏడయ్యింది. అప్పటికే ప్రభు వచ్చేసాడు. సోఫాలో జారబడి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.
నన్ను చూస్తునే, “మా అక్క ఫోన్ చేసిందా?” అని అడిగాడు. నేను అవునన్నట్లు తలూపాను. “నాకు బావగారు చేసారు” చెప్పాడు.
“కాఫీ కలపనా?” అని అడిగి, ఫ్రెష్ అవడానికి బాత్ రూం [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి