నేను చెప్పేది ముప్పై ఏళ్ళ క్రింది అనుభవం. ఎందరో సినిమా నటులున్నా కూడా శోభన్ బాబుగారితో మాత్రం చాలా ఆత్మీయమైన బంధం ఉండేది. మా నాన్నగారి స్నేహితుడు సినిమా ఫీల్డ్ లో ఉండేవారు. ఆయన్ అప్పుడప్పుడు సినిమా యాక్టర్లను మా ఇంటికి భోజనానికి తీసుకువచ్చేవారు. కాని శోభన్ బాబు గారు మాత్రం సుమారు ఐదారుసార్లు వచ్చారు మా ఇంటికి. ఆయన వచ్చారంటే చాలు మా ఇంటి ముందు వందల మండి గుమిగూడేవారు ఆయనను చూడడానికి. మా [...]
పూర్తిగా చదవండి
English Rendering Dr V.V.B.Rama RaoThe great figure that collapsed while forging aheadWould fill eyes and dreams with griefThe rays of radiance cleaving the dawn rise sky highFilled out bosoms with tears of searing griefYou have chosen to depart in sti...
పూర్తిగా చదవండి
English Rendering Dr V.V.B.Rama RaoThe great figure that collapsed while forging aheadWould fill eyes and dreams with griefThe rays of radiance cleaving the dawn rise sky highFilled out bosoms with tears of searing griefYou have chosen to depart in sti...
పూర్తిగా చదవండి
(సెప్టెంబర్ 16, జానకి అయ్యర్ మొదటి వర్ధంతి)
పి. అనురాధ
‘’గంజాయివనంలాంటి సమాజంలో తులసిమొక్కలను పెంచుతున్న ఆనందభారతి తోటలో ప్రతి ఒక మొక్క పెద్ద వృక్షమై ఎదగాలని ఆశిస్తూ…'’
ఇలా కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు తెలిపి ఆ తోట యజమాని దగ్గర నేనొక మొక్కనై పెరిగాను. ఆ యజమాని జానికీ అయ్యర్‌గారు. తను ఆనందభారతికి పునాది వేసింది. ఈ రోజు ఆనందభారతి గురించి అందరికీ కొంతవరకు తెలుసు. కాని జానకక్క గురించి చాలా [...]
పూర్తిగా చదవండి
- చలసాని ప్రసాద్
మనసు మూగబోయింది…
సహవాసి అస్తమించాడు. మనసు మూగబోయింది. అంతరంగం అంధకార బంధురమైంది. గుండెల్లో సుడిగుండాలు చెలరేగాయి. “O! death! death to a dove ” అన్నాడో ఇంగ్లీషు కవి. ‘ఏ నాటికైనా మానవజాతి మరణాన్ని జయిస్తుంది’ అన్నాడు మన మహాకవి. అందాకా ఈ వేదన మనని వీడదు.
నిజం చెప్పాలంటే సహవాసి నాకన్నా రెండేళ్లు చిన్న. అయినా తాను ముందుగానే సెలవంటూ వెళ్లిపోయాడు. ఎందుకని? ఏమో చెప్పలేం! దిగులు చెందడం మానలేం. [...]
పూర్తిగా చదవండి
- ఎ.గాంధి
సహవాసి అనే జంపాల ఉమామహేశ్వరరావు ఇకలేరు. తెలుగులో అత్యుత్తమ అనువాదకుడు సహవాసి. ఆయన అనువాదమయినా, సంపాదకీయమై నా, పత్రికావ్యాసమయినా సహజంగా ప్రౌఢంగా ఒక జీవనదీ ప్రవాహంలా సాగిపోతుంది. ఆయన పేరులేకపోయి నా ఆయన శైలినిబట్టి ఇది సహవాసి రచన అని చెప్పగలిగే పాఠకులు ఆంధ్రదేశంలో అనేకమంది ఉన్నారు.
తన రచనతో మమేకమయ్యే అరుదైన రచయిత సహవాసి. ఆ రచన ఉత్తమమైనా కాకున్నా, దాని లక్ష్యం శ్లాఘనీయమైనా కాకున్నా, ఉదాత్తమైనా కాకున్నా ఆయన ఎంతో శ్రద్ధగా [...]
పూర్తిగా చదవండి
సహవాసి అనే జంపాల ఉమామహేశ్వరరావు ఇకలేరు. తెలుగులో అత్యుత్తమ అనువాదకుడు సహవాసి. ఆయన అనువాదమయినా, సంపాదకీయమై నా, పత్రికావ్యాసమయినా సహజంగా ప్రౌఢంగా ఒక జీవనదీ ప్రవాహంలా సాగిపోతుంది. ఆయన పేరులేకపోయి నా ఆయన శైలినిబట్టి ఇది సహవాసి రచన అని చెప్పగలిగే పాఠకులు ఆంధ్రదేశంలో అనేకమంది ఉన్నారు. తన రచనతో మమేకమయ్యే అరుదైన రచయిత సహవాసి. ఆ రచన ఉత్తమమైనా కాకున్నా, దాని లక్ష్యం శ్లాఘనీయమైనా కాకున్నా, ఉదాత్తమైనా కాకున్నా ఆయన ఎంతో శ్రద్ధగా మనసుపెట్టి రాసేవారు. [...]
పూర్తిగా చదవండి
- వరవరరావు
( చెరబండరాజు కూతురు ఉదయిని కి నివాళిగా రాసిన వ్యాసం )
‘నేను చెప్పలేదా, నాకు ఆడపిల్ల పుట్టింది. ఇంక మీరు నన్ను అరెస్టు చేసుకోవచ్చు’ అన్నాడు. ‘తల్లీ, పిల్లను దవాఖానానుంచి తీసుకొస్తారు కదా. ఇంటికి వస్తాం లెండి’ అన్నారు పోలీసులు. చెరబండరాజును అక్టోబరు 11న మీసా కింద అరెస్టు చేశారు. అంటే ఉదయిని అప్పటికి మూడు రోజులపాప.
1973 అక్టోబర్ 6,7 తేదీల్లో వరంగల్‌లో విరసం ‘సాహిత్య పాఠశాల’ జరిగింది. విరసం మహాసభలకు [...]
పూర్తిగా చదవండి