Can't see Telugu? Learn here. More Questions? Ask here.

20,000 మైలురాయిలో సాంకేతికాలు

పత్రిక గురించి నల్లమోతు శ్రీధర్
  తెలుగు బ్లాగు గూగుల్ గుంపులో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక సాంకేతిక బ్లాగు ప్రారంభించమని జ్యోతక్క, సిబిరావు గారు తదితరులు ప్రోత్సహించడం, తర్వాతి పరిణామాలతో జూలై 8, 2007 ఆదివారం నాడు జరిగిన తెలుగు బ్లాగర్ల సమావేశానికి మొట్టమొదటిసారి హాజరుకావడం.. ఆ మరుసటి రోజే నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు పేరిట బ్లాగుని ప్రారంభించడం జరిగింది. సమాచారం అందించే కోవకు చెందిన బ్లాగు కావడం వల్ల రెగ్యులర్ గా వీలైనంత
పూర్తిగా చదవండి

ఈరోజే రీడర్స్ మీటింగ్, తప్పక హాజరు కాగలరు

పత్రిక గురించి నల్లమోతు శ్రీధర్
ప్రియమైన మిత్రులకు.. ఈరోజు (ఆదివారం 30వతేదీ) మధ్యాహ్నం ౩ గంటలకు పాఠకుల సమావేశం జరుగుతుంది. హైదరాబాద్ యూసఫ్ గూడ బస్తీ వద్ద ఉన్న (అమీర్ పేట సారధి స్టూడియో నుండి హైటెక్ సిటీ వెళ్లే రూట్ లో) కృష్ణకాంత్ పార్క్ లో సమావేశమవుదాం. అలాగే సమావేశ స్థలానికి రావడం విషయంలో ఏవైనా సందేహాలుంటే 9848227008 నెంబర్ లో సంప్రదించగలరు. ౩ గంటల నుండి 5.30 గంటల వరకూ సమావేశం జరుగుతుంది. నలుగురైదుగురు వచ్చినా సమావేశం
పూర్తిగా చదవండి

మార్చి నెల కంప్యూటర్ ఎరా

పత్రిక గురించి నల్లమోతు శ్రీధర్
ఈ నెల కంప్యూటర్ ఎరా పత్రిక మార్కెట్లో సిద్ధంగా ఉంది. విలువైన సమాచారం మీ సొంతం చేసుకోండి.
పూర్తిగా చదవండి

మీటింగ్ విశేషాలు, చిన్న వీడియో

పత్రిక గురించి నల్లమోతు శ్రీధర్
కంప్యూటర్ ఎరా పాఠకుల సమావేశం డిసెంబర్ 24, మధ్యాహ్నం 3 గంటలు హాజరైన పాఠకులు 1. సలీం భాషా 2. జి. చైతన్య 3. సి.హెచ్. సత్యనారాయణ 4. జి. శ్రీనివాస్ 5. టి. నవీన్ రెడ్డి 6. ఎ. అభిరామ్ 7. ఎం. మురళీధర్ 8. పి. మౌర్య 9. ఎ. ఉమాశంకర్ 10. జి.పి. జాకబ్ 11. ఎం. నరేందర్ కుమార్ 12. నల్లమోతు శ్రీధర్ 13. మురళీధర్ గారి మిత్రులు పనిమీద ముందే వెళ్లిపోయారు, ఆయన పేరు జీవన్. మొట్టమొదటిదే అయినా ఈ మీటింగ్ ఎంతో
పూర్తిగా చదవండి

అందరికీ ధన్యవాదాలు..

పత్రిక గురించి నల్లమోతు శ్రీధర్
జూలై 9, 2007న ప్రారంభించబడిన "నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు" బ్లాగు ఈరోజుకి (5 నెలల 8 రోజులు) సరిగ్గా పదివేల విజిట్స్ ని పొందింది. ఏదో నాకు తెలిసింది పదిమందికీ తెలియజేద్దామని రోజుకి ఒకి రెండు పోస్టుల చొప్పున ఇప్పటివరకూ 267 పోస్టులను (వీడియో, టెక్ట్స్ కలిపి) చేయడం జరిగింది. ఈ బ్లాగు నిరంతరం పోస్టులతో ఇంత పచ్చగా కళకళలాడుతూ ఉందంటే దాని వెనుక జ్యోతి గారి కృషి కూడా ఎంతో ఉంది. ఆవిడకి కృతజ్ఞతలు. ఈ
పూర్తిగా చదవండి

ఈనెల 24నే పాఠకుల సమావేశం!

పత్రిక గురించి నల్లమోతు శ్రీధర్
ప్రియమైన కంప్యూటర్ ఎరా మిత్రులకు.. డిసెంబర్ 25న హైదరాబాద్ కృష్ణకాంత్ పార్క్ లో నిర్వహించ తలపెట్టిన పాఠకుల సమావేశాన్ని ఆరోజు క్రిస్టమస్ పర్వదినం ఉండడం కారణంగా 24వ తేదీ సాయంత్రం 3 గంటలకు ముందుకు జరపడం జరిగింది. దయచేసి ఈ మార్పుని అర్థం చేసుకుని సహచర సభ్యులు సహకరించగలరు. మనమందరం 24వ తేదీన సాయంత్రం 3 గంటలకు హైదరాబాద్ యూసఫ్ గూడ బస్తీ వద్ద ఉన్న (అమీర్ పేట సారధి స్టూడియో నుండి హైటెక్ సిటీ వెళ్లే రూట్ లో)
పూర్తిగా చదవండి

డిసెంబర్ 2007 సంచిక రాదు, పునర్ధర్శనం జనవరి 2008తో!

పత్రిక గురించి నల్లమోతు శ్రీధర్
ప్రియమైన కంప్యూటర్ ఎరా పాఠకులకు, కొన్ని సాంకేతికమైన, వ్యక్తిగతమైన కారణాల వల్ల డిసెంబర్ 2007 కంప్యూటర్ ఎరా సంచిక విడుదల చేయడం లేదు. ఖచ్చితంగా విలువైన సమాచారం అందించాలన్నది నా కమిట్ మెంట్. అయితే అంత విలువైన సమాచారం అందించడానికి ఈ నెల రీసెర్చ్ చేయడానికి అసలు సమయమే లభించలేదు, ఎక్స్ పీ నుండి పూర్తిగా విస్టాకి మైగ్రేట్ అవడం, దాని వల్ల ఎదురైన కొన్ని కంపాటబులిటీ సమస్యలు, వృధా అయిన సమయం, ఇతరత్రా
పూర్తిగా చదవండి

నవంబర్ 2007 “కంప్యూటర్ ఎరా” కవర్ పేజీ ఇది..

పత్రిక గురించి నల్లమోతు శ్రీధర్
ప్రతీ లైనూ ఎంతో ఉపయుక్తమైన సమాచారంతో 'ది బెస్ట్' పాఠకులకు అందించాలన్న తపనతో 'కంప్యూటర్ ఎరా' నవంబర్ 2007 సంచికను అత్యుత్తమంగా రూపొందించడం జరిగింది. ఈ సంచికని చదివి మీరే చెప్పండి. మీ అంచనాలకు మించిన స్థాయిలో తయారైన సంచిక ఇది. అక్టోబర్ 27 నాటికి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలో ఈ సంచిక లభ్యమవుతుంది. దాని ముఖచిత్రమిది.
పూర్తిగా చదవండి

నవంబర్ 2007 “కంప్యూటర్ ఎరా” కవర్ పేజీ ఇది..

పత్రిక గురించి నల్లమోతు శ్రీధర్
ప్రతీ లైనూ ఎంతో ఉపయుక్తమైన సమాచారంతో 'ది బెస్ట్' పాఠకులకు అందించాలన్న తపనతో 'కంప్యూటర్ ఎరా' నవంబర్ 2007 సంచికను అత్యుత్తమంగా రూపొందించడం జరిగింది. ఈ సంచికని చదివి మీరే చెప్పండి. మీ అంచనాలకు మించిన స్థాయిలో తయారైన సంచిక ఇది. అక్టోబర్ 27 నాటికి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలో ఈ సంచిక లభ్యమవుతుంది. దాని ముఖచిత్రమిది.
పూర్తిగా చదవండి

అక్టోబర్ 2007 సంచిక రెండు రోజుల్లో విడుదల అవుతుంది!

పత్రిక గురించి నల్లమోతు శ్రీధర్
ఈ సంచికతో కంప్యూటర్ ఎరా 7వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది.. ఈ ఆరేళ్లలో స్పృశించిన కొన్ని అద్భుతమైన వ్యాసాలను ఈ సంచికలో ప్రచురించడం జరిగింది. మిస్ అవకుండా చదవవలసిన సంచిక ఇది.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS