Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఈ నెల పత్రిక పరిచయం “అరుణతార”

పత్రిక పరిచయం నాగరాజా
ఒక సాహిత్య పత్రికగా 275 సంచికలు వెలువడడం మాటలు కాదు. అందులోనూ విప్లవ స్ఫూర్తి నిబద్దతలతో వెలువడుతున్న అరుదైన సాహితీ మాస పత్రిక “అరుణతార”. ఈ మాసపు పత్రికగా అలోచనను పంచే, పెంచే “అరుణతార” పత్రికను పరిచయం చేసుకుందాం. విప్లవ రచయితల సంఘం (విరసం) అధికార పత్రిక “అరుణతార” తాజాగా వెలువరించిన 275వ సంచిక మార్చి – మే 2009 తేదీతో ప్రత్యేక సంచికగా వెలువడింది. మహా రచయిత పతంజలి మీక కొన్ని ప్రత్యేక వ్యాసాలతోపాటు ‘మహిళాతేజం’ [...]
పూర్తిగా చదవండి

ఈ నెల “ప్రజాసాహితి” పత్రిక పరిచయం

పత్రిక పరిచయం నాగరాజా
ఈ నెల “ప్రజాసాహితి” పత్రిక పరిచయం పుస్తకాలు చదివేవారంతా అనివార్యంగా ప్రేమించేది పత్రికలను. ప్రతి వారం వారానికొక పుస్తకం చొప్పున పరిచయం చేస్తున్న ఈ బ్లాగులో ఇప్పటికే వున్న “చదువు ముచ్చట్లు” శీర్షికతో పాటు మరో సరికొత్త శీర్షికను నిర్వహించాలని ప్రయత్నం. ఈ “పత్రిక పరిచయం” శీర్షికలో  సాహిత్య, సామాజిక అంశాలకు సంబంధించిన వివిధ పత్రికలను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను.  ఈ శీర్షికను మీరంతా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.  మీకు తెలిసిన కొన్ని పత్రికల వివరాలు కూడా తెలియపరచండి. కేవలం [...]
పూర్తిగా చదవండి

ఈ నెల పత్రిక “వీక్షణం”

పత్రిక పరిచయం నాగరాజా
సాహిత్య పాఠకులైన “మీరు చదివారా?” బ్లాగు మిత్రులకు ఇకపై ప్రతినెలా ఒక పత్రికను పరిచయం చేయాలని ఈ పత్రికా పరిచయం శీర్షిక ఉద్దేశం.  ఈ నెల మనమంతా తప్పక చదవాల్సిన పత్రిక “వీక్షణం” పరిచయం చేస్తున్నాను. సీనియర్ జర్నలిస్ట్ వి. హనుమంతరావు గౌరవ సంపాదకులుగా, ఎన్. వేణుగోపాల్ సంపాదకులుగా వ్యవహరిస్తున్న “వీక్షణం” మాస పత్రిక తెలుగులో ఇపిడబ్ల్యు స్థాయిలో నడుస్తోంది. సాహితీ కృషీవలులు సమాజాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసిననాడు ప్రయోజనకరమైన సాహిత్యాన్ని సృష్టించగలరు. అలాంటి నిబద్దత గల రచయితలు, [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS