Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మేటి దివిటీలు - 1

దివిటీలు, పద్యాలు చదువరి
తెలుగు వారి చరిత్ర రెండువేల యేళ్ళ నాటిది. ఐతరేయ బ్రాహ్మణంలో మొట్టమొదటి సారిగా మన ప్రసక్తి వచ్చిందట. ఎన్ని వేల యేళ్ళవాళ్ళమో ఖచ్చితంగా తెలీకపోయినా మొత్తానికి కొన్ని వేల యేళ్ళ వాళ్ళమే! ఈ కొన్ని వేల యేళ్ళలో కొన్ని కోట్ల మంది పుట్టి, బ్రతికి, పోయారు. కొన్ని లక్షల మంది పుట్టి, బ్రతికి, బ్రతికించి, పోయారు. కొన్ని వందల మంది మాత్రం.. పుట్టి, బ్రతుకుతూ ఉన్నారు. ప్రజల మనసుల్లో వీరు చిరంజీవులు. తెలుగు జాతి
పూర్తిగా చదవండి

పద్యాలు మొ||

పద్యాలు, బ్లాగించుట, సినిమా రాకేశ్వర రావు
నాలుగు నెలలుగా ఏం వ్రాయలేదు కదా. సరి ఇక్కడేదైనా నింపుదామని ఇలా... పద్యాలు ఈ నాలుగు నెల్లల్లో కొన్ని పద్యాలు వ్రాయవలసి వచ్చింది. వ్రాయకుంటే సమస్యల పాలవుతావని బెదిరిస్తే వ్రాయవలసివచ్చింది. వాటిని పొద్దులో అచ్చువేశారు. కానీ ఇక్కడ కూడా ఒక కాపీ వుంటే పోయిందేఁవుంది. పద్యాలు అనగా మీరు బెదరాల్సిందేఁవీ లేదు. నా తెలుగు స్వల్పంగా యీకు కాబట్టి, పెద్ద పెద్ద పదాలేమీ వుండవు. సమస్య - పూరణ రాజ్యశేఖరుండు
పూర్తిగా చదవండి

నిశాంత మహీజ …

కవిత్వం, పద్యాలు, సంగీతం, సినిమా కొత్త పాళీ
ముందొక సారి సంగీతంతో .. అటుపై సాహిత్యంతో నన్నొకటికి రెండుసార్లు పల్లిటీ కొట్టించిందీ పాట.భాగ...
పూర్తిగా చదవండి

రహదారులు, రహగొందులు, రహసందులు

ట్రాఫిక్కు, పద్యాలు, హైదరాబాదు చదువరి
కర్ణుడి చావుకు కారణాలివీ అంటూ ఒక పద్యం ఉంది. గూగులునడిగాను గానీ దొరకలేదు. నాకు గుర్తున్నంత వరకు రాస్తున్నాను. మొదటి పాదం మొదటి పదం సరైనదో కాదో తెలీదు.. నరు(?) చేతను నాచేతను వరమడిగిన కుంతి చేత పారుని చేతన్ ధరచే భార్గవు చేతన్ నరయంగా కర్ణుడీల్గె నార్వురి చేతన్హై.లో దిక్కుమాలిన, నత్తనడకల ట్రాఫిక్కుక్కూడా తలమాసిన కారణాలు బోలెడున్నాయి. ఆ కారణాల్లో కొన్ని.., కందాల్లో రహగొందులు, రహసందులె! రహదారులు
పూర్తిగా చదవండి

ఏరు దాటిన వెనుక..

పద్యాలు, రాజకీయాలు చదువరి
కం. ఏరును దాటిన దళపతి పేరుకె మద్దతు తెలిపెను! పేరోలగమున్ చేరగ తొలగెను ముసుగులు తేరుకు జూచిన ప్రభుతకు తెరపడి పోయెన్! ఊరు హర్దనహళ్ళి ఊతపదమట 'హళ్ళి' 'అప్ప'జెప్పిరి మళ్ళి -కర్నాటకదల్లి సూత్రధారుడు నాన్న పాత్రధారుడు కన్న భాజపాకిక సున్న -కర్నాటకాన రాజకీయమ్మంత రోత వెదకిననెంత కానరాదే సుంత -దేశమందంత!
పూర్తిగా చదవండి

భరతమాత

పద్యాలు teluguhcu
అండెం శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాదు విశ్వవిద్యాలయం. సీ: పరదేశ సంస్కృతుల్ పసి మొగ్గవలె నుండ               పువ్వువైతివి నీవు పుట్టగానే       గంగవాణి సిందుత్తుంగ తరంగాన              తొంగి చూస్తివి నీవు తొల్లినాట       అజ్ఞాన తామసిన్ అణచివేస్తివి నీవు              వేదకిరణముల వెలికి తీసి
పూర్తిగా చదవండి

పద్యాల మణిహారం

కవిత్వం, పద్యాలు, వ్యక్తులు, సీస పద్యం కొత్త పాళీ
1993 - 1994 ప్రాంతాల్లో అనుకుంటా నాకు ఈ మెయిలు వాడకం మొదటి సారిగా తెలిసింది. దాంతో పాటే uunet newsgroups కూడా పర...
పూర్తిగా చదవండి

భద్రుడి నూతన యుగావిష్కరణ

పద్యాలు కొత్త పాళీ
చెట్టు ఇస్మాయిల్ గారి తవ్వకం పద్యానికి కిరణ్ ఆంగ్లానువాదం చదివినప్పుడు ఏదో జ్ఞాపకపు తెర కది...
పూర్తిగా చదవండి

కుంతీసుత మధ్యముండు

పద్యాలు, సినిమా కొత్త పాళీ
ఇందాక తెలుగుబ్లాగుల గుంపులో తొంగిచూస్తే ఈ సంభాషణ కంట బడింది.అందులో రానారె ఏదో సిద్ధాంతం చెప్...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS