Can't see Telugu? Learn here. More Questions? Ask here.

అష్టాదశ పురాణం

పురాణ విజ్ఞానం నాగరాజా
1. మత్స్య పురాణం : మత్స్యావతారమెత్తిన శ్రీ మహావిష్ణువు మనువుకు బోధించిన పురాణం ఇది. యయాతి, సావిత్రి, కార్తికేయ చరిత్రలు ఇందులో ఉన్నాయి. అంతేకాక వారణాసి, ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాల వివరణ ఇందులో ఉంది.2. మార్కండేయ పురాణం : ఇది మార్కండేయ ఋషి చెప్పినది కనుక దీనికి ఈ పేరు వచ్చింది. శివుడు, విష్ణువు, ఇంద్రుడు, అగ్నిదేవుడు, సూర్యుల మహత్తు గురించి ఇందులో వివరించారు.3. భాగవత పురాణం : దీన్ని తెలుగులోకి
పూర్తిగా చదవండి

పురాణ విజ్ఞానం – 6

పురాణ విజ్ఞానం హాసిని
1.జపం చేసేటప్పుడు రుద్రాక్షమాలతో చేస్తారు కదా! దాన్ని కొందరు మెడలో వేసుకుంటారు ఎందుకు? దాన్ని ధరించటంలో ఏమైనా విశేషమున్నదా? జ.రుద్రాక్ష చాలా పవిత్రమైనది. అది రుద్రరూపమంటారు. దాంతో జపం చేయటం విశేష ఫలాన్ని ఇస్తుంది. దాన్ని ధరించడం వలన బి.పి వగైరాలు తగ్గుతాయి. అందుకని ఎప్పుడూ ధరించడం చాలా మంచిది కూడా. 2. దేవాలయానికి ప్రదక్షిణలు మూడుసార్లు చేస్తారు. తీర్ధం కూడా మూడు సార్లు ఇస్తారు. ఈ 3 అంకెకు
పూర్తిగా చదవండి

పురాణ విజ్ఞానం – 5

పురాణ విజ్ఞానం హాసిని
ప్ర. సువర్చలాదేవి హనుమంతుడి భార్యయేనా? " తం నిత్యమనురక్తాస్మి యధా సూర్యం సువర్చల " అని సుందరకాండలో సీతమ్మ అన్నట్టు ఉంది. దీనిని బట్టి సువర్చల సూర్యపత్ని కదా! మరి ఆంజనేయుడికి భార్య ఎలా అయింది? స. సువర్చల అనే మాటకు స్త్రీకాదు అర్ధం. "సుష్టు వర్చః లాతి ఇతి సువర్చలా " గొప్ప తేజస్సు యొక్క సముదాయం అని అర్ధం. సూర్యమండలాన్ని తేజస్సు ఎలా వదలదో, ఆ కాంతిని స్త్రీరూప భావంతో ఇలా
పూర్తిగా చదవండి

పురాణ విజ్ఞానం 4

పురాణ విజ్ఞానం హాసిని
1. మహాభారతంలో జూదంలో పాచికలు శకుని చేతనే వేయించటంలో అంతరార్థమేమిటి? దుర్యోధనుడు ఎందుకు వేయలేదు ? దీంట్లో రహస్యమేమిటీ? * జూదం పాచికలను వశీకరణ చేసుకునే శక్తి శకునికే వున్నదని దుర్యోధనునికి బాగా తెలుసు కనుక తాను పాచికలు వేయక, మాయావియైన శకుని చేతనే వేయించాడు. అదే దీని రహస్యం. 2. పూజ చేసే ముందు ఆచమనం చేసేటప్పుడు నారాయణాయ నమః , గోవిందాయనమః, మాధవాయ నమః అని నీళ్ళు త్రాగి, కేశవాయ నమః
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS