Can't see Telugu? Learn here. More Questions? Ask here.

సమగ్ర ఆంధ్రదేశ చరిత్ర-సంస్కృతి

పుస్తకాలు Ramya
మన పూర్వీకులు ఎవరు, ఎక్కడనుండి వచ్చాం ? పూరీకుల జీవనం, సంస్కృతిలపై ఆసక్తే మనిషి చరిత్ర అధ్యయన...
పూర్తిగా చదవండి

బుద్ధా: ఎ స్టోరీ ఆఫ్ ఎన్‌లైటెన్మెంట్

అమెరికా నేల, ఆధ్యాత్మికం, ఏవైనా, పుస్తకాలు, సాహిత్యం... నాగరాజా
తెలుగు బ్లాగుల్లో పుస్తకాలు చదవడానికి బాగా ప్రేరణ దొరికుతుంది, ముఖ్యంగా సౌమ్య గారి బ్లాగును ఉదహరించవచ్చు. గత రెండు మూడేండ్ల నుండీ మాటల పుస్తకాలు (ఆడియో బుక్స్) ఎక్కువయ్యి కాగితపు పుస్తకాలను పూర్తిచేయడం జరగలేదు. మాటల పుస్తకాలతో వచ్చిన చిక్కేమిటంటే, విన్నంత సేపూ మంచిగానే గుర్తుంటాయి కానీ, పుస్తక పరిచయం ఉండదు, ధ్యాస నిలవడం కూడా కష్టం - వెరసి బుర్రలో నిలబడే సారం తక్కువ. ఎట్టకేలకు చాలా సంవత్సరాల తరువాత ఒక కాగితపు పుస్తకాన్ని మొదలుపెట్టి పూర్తి [...]
పూర్తిగా చదవండి

బుద్ధా: ఎ స్టోరీ ఆఫ్ ఎన్‌లైటెన్మెంట్

అమెరికా నేల, ఆధ్యాత్మికం, ఏవైనా, పుస్తకాలు, సాహిత్యం... nagaraja
తెలుగు బ్లాగుల్లో పుస్తకాలు చదవడానికి బాగా ప్రేరణ దొరికుతుంది, ముఖ్యంగా సౌమ్య గారి బ్లాగును ఉదహరించవచ్చు. గత రెండు మూడేండ్ల నుండీ మాటల పుస్తకాలు (ఆడియో బుక్స్) ఎక్కువయ్యి కాగితపు పుస్తకాలను పూర్తిచేయడం జరగలేదు. మాటల పుస్తకాలతో వచ్చిన చిక్కేమిటంటే, విన్నంత సేపూ మంచిగానే గుర్తుంటాయి కానీ, పుస్తక పరిచయం ఉండదు, ధ్యాస నిలవడం కూడా కష్టం - వెరసి బుర్రలో నిలబడే సారం తక్కువ. ఎట్టకేలకు చాలా సంవత్సరాల తరువాత ఒక కాగితపు పుస్తకాన్ని మొదలుపెట్టి పూర్తి [...]
పూర్తిగా చదవండి

“మహాకవి శ్రీశ్రీ” జీవిత చరిత్ర

పుస్తకాలు, వ్యక్తులు, సాహిత్యం... చదువరి
"1983లో అతడు భౌతికంగా మరణించినా మరికొన్ని సహస్రాబ్దాల పాటు అతడి కవిత్వం బతికే ఉంటుంది. తన జీవిత కాలంలోనే చరిత్ర ప్రసిద్ధుడైన శ్రీశ్రీ అనంతర కాలంలోనూ అలాగే జీవిస్తాడు. కవిత్వమున్నంత కాలం, కవిత్వ రసాస్వాదన ఉన్నంత కాలం కవితానుభూతి ఉన్నంత కాలం అతడు ఉంటాడు. " శ్రీశ్రీ జీవిత చరిత్ర పుస్తకాన్ని ముగిస్తూ రచయిత రాసిన వాక్యాలివి. "కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి,
పూర్తిగా చదవండి

ఎట్టకేలకు

పిల్లలు, పుస్తకాలు lalithag
తెలుగులో కదిలే బొమ్మల కథ - మొదటి బావి - బుక్ బాక్స్ వారిచే, చదివినది, భవదీయురాలు:-) (a small problem with title display will hopefully be corrected soon) BookBox వారు ఆంగ్లంలోనే కాక భారతీయ భాషలలోనూ, ఇంకొన్ని అంతర్జాతీయ భాషలలోనూ కొన్ని కదిలే బొమ్మల కథలు (animated stories) తయారు చేస్తున్నారు. వీరు ప్లేనెట్ రీడ్ వారి అనుబంధ సంస్థ. planetread వారు సినిమా పాటలకు అదే భాషలో subtitles చూపించడం ద్వారా ప్రాథమిక అక్షరజ్ఞానం ఉన్న [...]
పూర్తిగా చదవండి

నేను చదువుతున్న పుస్తకాలు

పుస్తకాలు lalithag
చాలా రోజుల వరకూ తెలుగు పుస్తకాలు అంటే మా పిల్లల కోసమే వెతికే దాన్ని. ఈ మధ్య నా కోసం కూడా కొనుక్కుంటున్నాను. ఈ మాట, పొద్దు, సిలికానంధ్ర, కౌముది, రాకేశ్వర, రానారె, సరిగమలు, సౌమ్య వంటి బ్లాగర్లు ఎన్నో పుస్తకాల అగురించి రాస్తున్నారు. (ఇంకొంత మందిని నేను ఇక్కడ మరిచానేమో.) నాగరాజు గారి సాలభంజికలు చెప్పే కథలు వింటూ నిదానంగా మెట్లు ఎక్కుతున్నాను. ఎప్పటికైనా సింహాసనాన్ని చేరుకోగలనేమో!   కొత్తపాళీ వారు సాహిత్యంలో ఎంతమంది శిష్యులను సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. [...]
పూర్తిగా చదవండి

ఓ సరికొత్త మనసు - పుస్తక సమీక్ష

పుస్తకాలు వికటకవి
నే మాట్లాడే పుస్తకం ఓ ఇంగ్లీష్ పుస్తకము, A Whole New Mind By Daniel Pink. ప్రపంచీకరణతో మనం ఇన్నాళ్ళూ వర్ధమాన దేశాలకు కలిగే కష్టనష్టాలు మాత్రమే చదివాము, విన్నాము. కానీ, ప్రపంచీకరణతో  వల్ల యూరోపు,అమెరికా లు కూడా దెబ్బ తింటున్నాయి. ఉదా: అవుట్ సోర్సింగ్ లాంటివి… ఇది ముఖ్య విషయముగా వచ్చిన పుస్తకమే డేనిఎల్ పింక్ రాసిన A Whole New Mind. ఆసియా దేశాలకు ఉద్యోగాల వలసతో బాగా నష్టపోతున్న అమెరికా వంటి దేశాలు భవిష్యత్తులో [...]
పూర్తిగా చదవండి

గాలిపటాల వేటగాడు

పుస్తకాలు కొత్త పాళీ
"నాకు ధైర్యం లేదు. చొరవా, తెగింపూ, సాహసమూ నాకు దూరం. నన్నెవరూ చికాకు పెట్టకుండా ఉంటే నా బతుకేదో ...
పూర్తిగా చదవండి

గట్టు తెగిన చెరువు - కథలు

పుస్తకాలు కొత్త పాళీ
అమెరికాకి పెద్ద ఎత్తున వలస వచ్చిన మిగతా వర్గాలతో పోలిస్తే భారతీయ వలస వర్గం ఇంకా కౌమార దశలోనే ...
పూర్తిగా చదవండి

ఆకాశదేశాన ఆషాఢమాసాన…

కబుర్లు, పుస్తకాలు, భారతీయ సాహిత్యం Sriram
తెలుగులో మనకి నెలల పేర్లు ఉన్నా, ఈ రోజుల్లో లౌకిక వ్యవహారాలలో వీట్లని మనం అనుసరించకపోవడం వల్ల, ఏ నెల ఎప్పుడొస్తుందో ఎప్పుడు వెళ్తుందో మనకి తెలీదు. కానీ వీటికి ఉన్న ఒక మినహాయింపు ఆషాఢమాసం. దానికి కారణం ఆషాఢమాసం పేరుతో దండిగా వ్యాపారం చేసుకునే బట్టల దుకాణాలవాళ్ళ వ్యాపార ప్రకటనలే. ఈ సంవత్సరం ఆషాఢమాసం వచ్చిందని తెలియగానే నాకు మేఘసందేశం సినిమాలోని ఈ పాట గుర్తొచ్చింది. దానితో కాళిదాసు మేఘసందేశం గురించి తెలుసుకోవాలని ఉత్సాహం కలిగింది. ఉండబట్టలేక [...]
పూర్తిగా చదవండి

సంచలనాత్మక నవల: ఆవరణ

కబుర్లు, పుస్తకాలు, భారతదేశం Sriram
పుస్తకాలు చదవడం అనే అలవాటు ఈరోజుల్లో ఎంత తగ్గిపోయిందో మనందరికీ తెలిసినదే. అందులోనూ పుస్తకాన్ని కొని చదవడమంటే! అభిమాన హీరో సినిమా ఎంత చెత్తగా ఉన్నా పదిహేనోసారి చూడడానికి ఎటువంటి ఆలోచనా చేయని జనాలు పుస్తకం మీద పది రూపాయలు ఖర్చుపెట్టడానికి కూడా ఇష్టపడటంలేదు. అలాంటిది ఒక ప్రాంతీయ భాషలో రాసిన నవల విడుదలైన నాలుగు నెలలోనే తొమ్మిది సార్లు పునర్ముద్రింపబడింది అంటే నాకు ఆశ్చర్యం కలిగింది. ఆ నవలే ప్రముఖ కన్నడ రచయిత, చరిత్రకారుడు అయిన ఎస్.ఎల్.భైరప్ప [...]
పూర్తిగా చదవండి

మనుషులు కోతుల నుండి వచ్చారు, కాదు కాదు మనుషులు దేవతల నుంది డిమోట్ చెయ్యబడినారు, కాదు కాదు…

Telugu, తెలుగు, పుస్తకాలు chavakiran
human devolution a vedic approach to human evolution? ఈ పుస్తకాన్ని చదివి ఆల్టర్నేటివ్ జ్ఞానం సంపాదించుకుందామనుకున్నా కానీ ఈ పుస్తకం పూర్తిగా చదవలేకపొయినాను. ప్రస్తుతానికి బుక్ షెల్ఫ్లో చేరింది , ఎప్పుడో మరళా తియ్యాలి. టూమచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లా ఉన్నది. దీనికి ముందు ఫర్బిడెన్ ఆర్కియాలజీ అనే పుస్తకం చదవాలి. పూర్తిగా చదవకపొయినా చదివినంతవరకూ మీకు వివరిద్దామఉకుంటున్నాను. మనుషులు కోతుల నుండి వచ్చినారు. మనుషులు దేవతల నుండి డిమోట్ చేయబడినారు అనేవి రెండు నమ్మకాలు [...]
పూర్తిగా చదవండి

పట్టు పువ్వులు - పిల్లల కలలు

పిల్లల కోసం, పుస్తకాలు lalithag
నాకు కొత్త పాళీ గారు పట్టు పువ్వులు పరిచయం చేశారు. నేను AVKF Booklink ద్వారా తెప్పించుకున్నాను.  ఈ పుస్తకం “పల్లె బడి పిల్లల” రచనల సంకలనం. రిషీ వ్యాలీ వారి ప్రచురణ.  సంపాదకురాలు చంద్రలత గారి మాటలలో, “తర తరాలుగా మొదటి సారి అక్షర పరిచయం కలిగిన వారు, వారి కుటుంబంలో మొట్ట మొదటి సారి అక్షర జ్ఞానం అబ్బిన పిల్లలు, మేకలు కాసి బడికి వచ్చే వారు, ఇంటి పనులు చేసుకొని బడికి వచ్చే వారు, కొండల్లో కోనల్లో [...]
పూర్తిగా చదవండి

పుస్తక పరిచయం

పుస్తకాలు జ్యోతి
తెలుగు నిఘంటువులు చాలా వచ్చాయి. అయితే అన్నింటిలోనూ గ్రాంధిక, కావ్యభాషా పదాలే అధికంగా వుంటాయి. ప్రత్యేక నిఘంటువులు, పదకోశాల్లో పారిభాషిక పదజాలానికి, వృత్తి సంబంధమైన పదాలకు, పద బంధాలకూ కూడా అర్ధాలుదొరుకుతాయి. నానార్ధ పదకోశాలు, పర్యాయపద నిఘంటువులు,మాండలిక పద నిఘంటువులు, వృత్తికోశాలు, పాత్రికేయ పదకోశాలు ఈ కోవకు చెందుతాయి. కాని వాడుక తెలుగును వీటి నుంచి ఆశించలేం.  అది నిజంగా పెద్ద లోటే. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆచార్య కేతు విశ్వనాధరెడ్డి వాడుక తెలుగు కోశాన్ని రూపొందించారు. [...]
పూర్తిగా చదవండి

జారెద్ డైమండ్ వ్రాసిన గన్స్ , జెర్మ్~స్ , అండ్ స్టీల్ అనే పుస్తక రివ్యూ!

Telugu, తెలుగు, పుస్తకాలు chavakiran
జారెద్ డైమండ్ వ్రాసిన గన్స్ , జెర్మ్~స్ , అండ్ స్టీల్ అనే పుస్తక రివ్యూ! ఈ పుస్తకాన్ని మనం తెలుగులో తుపాకులు, క్రిములు, స్టీలు అని పిల్చుకుందమా? మొదట ఈ పుస్తకం గురించి పొద్దులో రోహిణీ ప్రసాదు గారి వ్యాసానికి  సీమూర్గ్ గారు వ్రాసిన వ్యాఖ్య నుండి తెలిసింది, తరువాత కొందామని ఒడిస్సీకి వెళ్లి అక్కడ స్టాకు లేక వాల్డన్ కి వెళ్లి ఐదు వందల రూప్యములతో కొనడము జరిగినది. కొద్దిగా ఎక్కువే, నేను సాధారణంగా మూడు వందల [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS