Feb 19
పొద్దు గురించి చెబుతున్నారు
పొద్దు admin
ఉగాది వస్తోందని, కోయిల ముందే కూస్తోంది. రాబోయే ఉగాది సాహితీ సందడికి గాను తమ తమ పాళీలు నూరమని రచయితలకు, బ్లాగరులకు చెబుతున్నారు పొద్దు సంపాదకుడు దేవరపల్లి రాజేంద్ర కుమార్, తమ సంపాదకీయంలో. పొద్దు సంపాదకవర్గం తమకూ ఓ పేజీ ఉండాల్సిన సమయం వచ్చిందని గ్రహించింది. ఇక నుండీ సంపాదకీయం పేజీ సంపాదకులకే.. మొదటిపేజీ ఇక కేవలం మొదటి పేజీ అంతే!
చినుకు కోసం రైతు చూసే ఎదురుచూపుల వ్యథను వివరిస్తున్నారు జోగధేను స్వరూప్ కృష్ణ [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి