Mar 08
భూమిక ఆధ్యర్యంలో జరిగిన కథల పోటీ ఫలితాలు.
ప్రకటనలు భూమిక
మొదటి బహుమతి - ‘రూపాయి చొక్కా’ ఎస్. శ్రీదేవి
రెండవ బహుమతి - ‘అమ్మాబయలెల్లినాదో’ తమ్మెర రాధిక
మూడవ బహుమతి - ‘మరకల్లో మెరుపులు’ పి.పుష్పాంజలి
మూడవ బహుమతి - ‘నాకంటూ ఒక జీవితం’ ఎం.హేమలత.
బహుమతుల వివరాలు నేరుగా విజేతలకు త్వరలో తెలియచేస్తాము.
కధలపోటీకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన పి.సత్యవతి, వి.ప్రతిమల అభిప్రాయాలు.
భూమిక కథల పోటికి ఈ సారి కూడా మంచి స్పందన లబించడం ఆనందం. ఇంకా ఆనందమేమిటంటే కొందరు రచయిత్రుల ఆలోచనా పరిధి విస్తృతం కావడం. కథనంలో సౌలభ్యం సాధించడం, అయితే [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి