Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నవతరంగం సభ్యుని సినిమా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో….

film festival, varala anand, ప్రకటన, ప్రత్యేకం, ఫిల్మ్ క్లబ్ శిద్దారెడ్డి వెంకట్
BRIDES OF LORD SHIVA a documentary film made on the subject of SHIVAPARVATHULU has been selected to screen in the International ETHNOGRAPHIC FILM FESTIVAL to be held in the European country Slovenia . The film is directed by the Karimnagarite and renowned film critic Mr. Varala Anand. As per the communication received by the film maker [...]
పూర్తిగా చదవండి

పీకూ-సత్యజిత్ రే రూపొందించిన ఒక లఘు చిత్రం

satyajit ray, short film, పీకు, పీకూ, ప్రత్యేకం, లఘ చిత్రం, వీడియో, సత్యజిత్ రే శిద్దారెడ్డి వెంకట్
సత్యజిత్ రే రూపొందించిన లఘు చిత్రం పీకూ గురించి మాటల్లో చెప్పడం కష్టం. ఈ సినిమా ని ఈ కింద చూడవచ్చు. ఈ సినిమా బెంగాళీ భాషలో వుంది కానీ సినిమా అనేది దృశ్యానికి ప్రాముఖ్యత కలిగిన కళ కావడం మూలాన Subtitles లేకుండానే సినిమా అంతా అర్థమయిపోతుంది. కావాలంటే మీరూ చూసి ప్రయత్నించండి. అలా అని ఈ సినిమాలో సంభాషణలు లేవని అనుకోవద్దు. ఈ సినిమాలో చాలానే సంభాషణలు వున్నాయి. అయినా చెప్పల్సిన [...]
పూర్తిగా చదవండి

మేకింగ్ మూవీస్ - సత్యజిత్ రాయ్ వ్యాసాలు : మొదటి టపా

ప్రకటన, ప్రత్యేకం సౌమ్య
“Making Movies” అని బెంగాలీ పత్రిక “సందేశ్” కోసం సత్యజిత్ రాయ్ కొన్ని వ్యాసాలు రాసారు. తన సినిమాలు తీసే అనుభవాల్లో ఆసక్తికరమైనవి కొన్ని వివరిస్తూ.వీటిని ఆయన భార్య బిజొయ ఆంగ్లం లోకి అనువదించారు. ఈ వ్యాసాలు చదువుతూ ఉంటే, వాటిలోని సరళత్వం నాకు చాలా నచ్చింది. అవి తెలుగులోకి అనువదించి మన భాషలో మనవాళ్ళు చదువుకునే సౌలభ్యం ఉంటే బాగుండు కదా అనిపించింది. ఇదే విషయం వెంకట్ గారితో మాట్లాడుతూ(చాట్లాడుతూ) ఉండగా, నేనే అనువాదం చేస్తానన్నాను. [...]
పూర్తిగా చదవండి

నవతరంగానికి నాలుగు నెలలు

ప్రకటన, ప్రత్యేకం రాజేంద్ర కుమార్ దేవరపల్లి
నూతనసంవత్సర శుభారంభ వేళ,మంచి సినిమాను ప్రోత్సహించండీ అంటూ అంతర్జాలంలో ఎగిసిన కెరటం నవతరంగం,పాలపొంగులా, అలా.. అలలా ఆరంభశూరత్వమే కాక కాలక్రమంలో అర్ధవంతమైన సమాచారనిలయం గా మారింది.గడచిన నాలుగు నెలలలో వందలవ్యాసాలూ,విశ్లేషణలూ,వ్యాఖ్యానాలతో చలనచిత్రప్రియులను అశేషంగా ఆకట్టుకుంటుంది నవతరంగం. జల్సా, గోదావరి లొ గూఫులు,మై డిన్నర్ విత్ ఆంద్రె ,తెలుగు సినిమా పరిస్థితి ౧: రోజులు నిజంగానే మారాయి!, నిండు మనిషి -శోభన్,Travellers and Magicians – భూటాన్, తెలుగు సినిమా పరిస్థితి [...]
పూర్తిగా చదవండి

Cannes-2008

Cannes 2008, Film festival information, cannes, cannes film festival, కేన్స్ 2008, చలనచిత్రోత్సవం, చిత్రోత్సవం, ప్రత్యేకం, ఫిల్మ్ ఫెస్టివల్ శిద్దారెడ్డి వెంకట్
వచ్చే నెల 14 నుంచి 25 వరకూ ఫ్రాన్స్ దేశంలో జరగనున్న కేన్స్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించనున్న సినిమాల జాబితా ఈ రోజు విడుదలయింది. స్టీవెన్ స్పీల్‍బర్గ్, వుడీ ఆలెన్, స్టీవెన్ సోడర్‍బెర్గ్,క్లింట్ ఈస్ట్ వుడ్ లాంటి హాలీవుడ్ దర్శకుల చిత్రాలే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాలనుంచి వచ్చే ఎన్నో ఉత్తమ చలనచిత్రాలు ఇక్కడ ప్రదర్శితం కానున్నాయి. అలాగే వాంగ్ కర్ వాయ్,డేవిడ్ లించ్ రూపొందించిన చిత్రాలు కూడా ఈ చలనచిత్రోత్సవంలో అలరించనున్నాయి. ఈ చిత్రోత్సవంలో ప్రదర్శింపబడనున్న సినిమాలకై ఈ క్రింది లిస్టు [...]
పూర్తిగా చదవండి

గరం-గరం

చర్చ, ప్రకటన, ప్రత్యేకం శిద్దారెడ్డి వెంకట్
ఈ మధ్య నవతరంగంలో చాలా విషయాల గురించి వాడిగా వేడిగా చర్చలు జరిగాయి. గతంలో నంద అవార్డుల గురించి, మారుతున్న తెలుగు సినిమా గురించి, గోదావరి లో గూఫుల గురించి, ఈ మధ్యనే జల్సా గురించి, పెద్దలు-ప్రేమలు-సినిమాల గురించి కామెంట్స్ రూపంలో సమస్య (సంగతి) ని చాలామంది తమ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసి చర్చలో పాల్గొన్నారు. అయితే ఏదైనా సమస్య (సంగతి) ని ఇలా పోస్టుల్లో కామెంట్ల రూపంలో కాకుండా ఒక రచ్చబండలో చర్చించి, వీలైతే ఆ చర్చ [...]
పూర్తిగా చదవండి

మే,జూన్,జులై

navatarangam, నవతరంగం, ప్రకటన, ప్రత్యేకం శిద్దారెడ్డి వెంకట్
రాబోయే మూడు నెలల్లో నవతరంగం ఫోకస్ విభాగంలో ఈ క్రింది దర్శకులపై విమర్శనాత్మక వ్యాసాలు, విశ్లేషణలు, సినిమా సమీక్షలు ప్రచురిస్తున్నాము. ఆసక్తి వున్నవారు తమ వ్యాసాలను navatarangam at gmail dot com కు పంపగలరు. మే-సత్యజిత్ రే జూన్-జాన్ అబ్రహం జులై-యసుజిరో ఓజు ఫోకస్ విభాగంలో మాత్రమే కాకుండా సినిమాకు సంబంధించిన వ్యాసాలు కూడా పంపవచ్చు. రెగ్యులర్ గా రాసే ఉద్దేశం వుంటే సభ్యత్వం కోసం నమోదు చేసుకోవచ్చు. వివరాల కొరకు navatarangam at gmail dot com కు మెయిల్ చేయగలరు. నవతరంగం [...]
పూర్తిగా చదవండి

ది హాపెనింగ్-ఫస్ట్ లుక్

ప్రత్యేకం, వీడియో శిద్దారెడ్డి వెంకట్
సిక్స్త్ సెన్స్ తర్వాత మనోజ్ నైట్ శ్యామలన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ signs, unbreakable, village సినిమాలు ఫర్వాలేదన్నట్టుగా వుంటాయి. సినిమా చివర్లో వచ్చే ‘ట్విస్ట్ ఇన్ ది టేల్’ తో మొదటి నాలుగు సినిమాలు తీసిన శ్యామలన్, ఐదో సినిమా Lady in the water తో ’ట్విస్ట్’ లేకుండా స్ట్రైట్ ఫార్‍వర్డ్ కథనంతో ముందుకు వచ్చినప్పటికీ ఆ సినిమాకూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఇప్పుడు తాజాగా తన కొత్త సినిమా The [...]
పూర్తిగా చదవండి

Destination Bangalore

bangalore, bengaluru, destination bangalore, jim kerns, ప్రత్యేకం, బెంగుళూరు, వీడియో శిద్దారెడ్డి వెంకట్
మన బెంగళూరు గురించి తెలియని వాళ్ళెవరు?భారతీయ సాఫ్ట్వేర్ పరిశ్రమ కు రాజధాని గా పేరుగాంచిన ఈ నగరం గురించి Jim Kerns అనే దర్శకుడు రూపొందించిన ఈ లఘు చిత్రం ఈ వారాంతం జమన్ లో తప్ప్క చూడండి. Widely known as the - outsourcing capital of the world - “Destination Bangalore” is rife with complex and fascinating layers and the shifting tides of social change. Filmed over [...]
పూర్తిగా చదవండి

హాలీవుడ్ లో మన తెలుగువాడు

ప్రత్యేకం, వీడియో శిద్దారెడ్డి వెంకట్
భరత్ నల్లూరి అన్న పేరు ఇంతకముందు మీరు వినివుండకపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో ఈయన గురించి మనం వినే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్టనిపిస్తున్నాయి. దాదాపు పదేళ్ళ క్రితం ’వెరైటీ ’పత్రిక నిర్వహించిన ఒక సర్వేలో ’top 10 directors to watch out for’ లో ఒకడిగా భరత్ నల్లూరి పేరు కూడా చోటుచేసుకున్నప్పటికీ అతని మొదటి హాలీవిడ్ సినిమా ’The Crow-Salvation’ సినిమా అత్యంత నిరాశాకరమైన ఫలితాలు వెల్లడించడంతో కొన్నాళ్ళు సినిమా రంగానికి దూరంగానే వున్నా [...]
పూర్తిగా చదవండి

జమన్ - ఉత్తమ సినిమా ప్రపంచం

ప్రత్యేకం, ఫిల్మ్ క్లబ్ శిద్దారెడ్డి వెంకట్
నేషనల్ ఫిల్మ్ డెవలప్‍మెంట్ కార్పొరేషన్ (NFDC)గురించి మీరు విన్నారా? మన దేశంలోని అత్యుత్తమ చిత్రాలు లిస్టు చేస్తే అందులో కనీసం పాతిక శాతమైనా ఈ సంస్థ నిర్మించిన చిత్రాలుంటాయని నాకనిపిస్తుంది. సత్యజిత్ రే, శ్యాం బెనగల్, సయీద్ మీర్జా లాంటి అత్యుత్తమ సినిమా దర్శకులచే సినిమాలు నిర్మింపజేసిన ఘనత ఈ సంస్థకు వుంది. మన కమ్ముల శేఖరుని సినిమా ఆనంద్ కి కూడా ఈ సంస్థే సగం నిర్మాణ వ్యయం అందచేసింది.అంతేకాదు ఆసక్తి వున్న దర్శకులకు ఈ [...]
పూర్తిగా చదవండి

నేడే చూడండి-సూరజ్ కా సాత్వా: ఘోడా

ప్రత్యేకం, వీడియో శిద్దారెడ్డి వెంకట్
మీరు గమనించే వుంటారు, ఈ మధ్యనే ’సలీమ్ లంగ్డే పే మత్ రో’ సినిమా సమీక్ష తో పాటు, ఆ చిత్ర దర్శకుడు సయీద్ మీర్జా గురించి పరిచయం వ్యాసంతో పాటు ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ సినిమాను ఉచితంగా ఎలా చూడొచ్చో కూడా తెలియచేయడం జరిగింది. ప్రతి నెలా కనీసం ఇద్దరు భారతీయ దర్శకులను, వారి చిత్రాలను ఈ విధంగా పరిచయం చేస్తూ వీలైతే ఆయా సినిమాలను ఆన్‍‍లైన్లో ఎలా చూడొచ్చో కూడా తెలియచేసే [...]
పూర్తిగా చదవండి

స్పిరిట్యువల్ సినిమా సర్కిల్

ప్రత్యేకం, ఫిల్మ్ క్లబ్ నాగరాజా రావు త్రిపురోజు
రెండు నెలల క్రితం ఒక స్నేహితుడు పంపించిన ఈమెయిల్‌ను చూసి, ప్రయత్నిద్దాం అని స్పిరిట్యువల్ సినిమా సర్కిల్ అనే వెబ్‌సైట్లో రిజిష్టర్ అయ్యాను. ఎన్నో అత్యద్భుతమైన సినిమాలు సరిపడ వ్యాపార విలువలు లేవనే కారణంతో హాలీవుడ్‌లో విడుదల కాలేవు అన్నది చేదు నిజం. అవి మరుగున పడిపోయి వాటి కష్టానికి తగిన గుర్తింపు లేకుండా పోతున్నది. ఇది గమనించిన ఔత్సాహికులు కొందరు, వీటిని ఆదరించే ప్రేక్షకుల కోసం ఒక సినిమా సర్కిల్‌ను నెలకొల్పారు. సర్కిల్‌లోని సభ్యులకు నెలకు [...]
పూర్తిగా చదవండి

నేడే చూడండి-సలీం లంగ్డే పే మత్ రో

ప్రత్యేకం, వీడియో శిద్దారెడ్డి వెంకట్
1989 లో విడుదలయిన ఈ సినిమా భారతీయ సినిమా రంగంలో 70-80 లలో వచ్చిన సమాంతర సినిమా ఉద్యమ ఫలితం అని చెప్పొచ్చు. NFDC ఈ చిత్రాన్ని నిర్మించింది. మిగిలిన సినిమాలతో పోలిస్తే NFDC నిర్మించిన చిత్రాలన్నీ క్వాలిటీ పరంగా ఎన్నో రెట్లు మేలయినప్పటికీ ఈ సినిమాలను సరిగ్గా ప్రమోట్ చెయ్యకనో లేక NFDC ఫిలిం డిస్ట్రిబ్యూషన్ మరియు ఫిల్మ్ పబ్లిసిటీ లాంటి అంశాలను పెద్దగా పట్టించుకోకపోవడమో తెలియదు కానీ ఎన్నో మంచి చిత్రాలు ప్రేక్షకుల దగ్గరకు [...]
పూర్తిగా చదవండి

మూతబడ్డ స్టేజ్6

ప్రత్యేకం రాజేంద్ర కుమార్ దేవరపల్లి
ఇది కాస్త బాధతో రాస్తున్నది.గతకొంత కాలంగా నన్ను, నాలాంటి లక్షలాదిమందిని ఉర్రూతలూగించిన స్టేజ్6.కాం ఫిబ్రవరి28నుంచి శాశ్వతంగా మూటపడింది.వేలాది సినిమాలు,లక్షలకొద్దీ వీడియోలతో,కళ్ళు చెదిరిపోయె నాణ్యతతో ఉచితంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన స్టేజ్6.కాం రకరకాల కారణాలతో తెర దించేసింది.నావరకూ నేను కొన్ని వందల సినిమాలు ఈ స్టేజ్6.కాం  పుణ్యమా అని చూడగలిగాను.మనకు ఇంకెక్కడా దొరకవూ అని నిర్ధారించుకున్న సిన్మాలు కూడా పైసా ఖర్చు కాకుండా మన ఇంట్లోబ్రహ్మాండమయిన క్వాలిటీతో చూడగల అవకాశాన్ని ఇక ముందు మనం కోల్పోయాం.స్టేజ్6.కాం  వారు [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS