Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఖుదా కే లియే -In the name of God (ఒక పాకిస్తానీ చిత్ర సమీక్ష)

In the name of God, khuda kheliye, lollywood, pakistani films, ఖుదా కేలియే, పాకిస్తానీ సినిమాలు, ప్రపంచ సినిమా, సమీక్ష K మహేశ్ కుమార్
“ఖుదా కే లియే”, “ఖామోష్ పాని” తరువాత, నేను చూసిన పాకిస్తానీ సినిమా ఇది. అంటే నా జీవితంలో చూసిన రెండవ పాకిస్తానీ సినిమా అన్నమాట. “షోయబ్ మన్సూర్” దీనికి దర్శకుడు. పాకిస్తాన్ టి.వి. లో చాలా కార్యక్రమాలు,సీరియళ్ళు తీసిన ఇతడికి ఇదే మొదటి సినిమా. 9/11 తరువాత “ముస్లిం ఐడెంటిటీ” గురించి చర్చించిన ఈ చిత్రం ఒక సాహసోపేతమైన ప్రయత్నంగా గుర్తించవచ్చు. ముస్లింల పట్ల మిగతా ప్రపంచం (ముఖ్యంగా అమెరికన్ల) మారిన వైఖరితోపాటు, ముస్లిం సమాజంలోనే [...]
పూర్తిగా చదవండి

Dersu Uzala (1975)

Akira Kurosawa, Dersu Uzala, japanese films, ఆకిరా కురోసవా, జపనీస్ సినిమా, డెర్సు ఉజాలా, ప్రపంచ సినిమా, సమీక్ష సౌమ్య
“Dersu Uzala” - మరో Akira Kurosawa సినిమా. ఈ సారి జాపనీస్ కాదు. రష్యన్. ఇప్పటిదాకా చూసిన కురోసవా సినిమాలన్నింటిలోకీ భిన్నమైన సినిమా అనే చెప్పాలి ఈ సినిమా గురించి చెప్పాలంటే. కథాంశం ఆయన కథలతో పోలిస్తే భిన్నమైనది కావడమూ, పాత్రల్లో జాపనీస్ మొహాలు లేకపోవడమూ, కథ Siberia లో తీసింది కావడమూ ఈ కొత్తదనానికి కారణం కావొచ్చు. విషయానికొస్తే, ఈ సినిమా ని ఇదే పేరుతో 1923లో Vladimir Arsenyev రాసిన జ్ఞాపకాల ఆధారంగా తీసారు. [...]
పూర్తిగా చదవండి

The Hidden Fortress (1958)

Akira Kurosawa, Toshiro Mifune, hidden fortress, japanese cinema, ఆకిరా కురొసావా, జపానీస్ సినిమా, ప్రపంచ సినిమా, సమీక్ష సౌమ్య
“The hidden fortress” అకిరా కురోసవా తీసిన జాపనీస్ సినిమా. కురోసవా సినిమాలు ఎన్నిటిలోనో ప్రధాన పాత్రలు పోషించిన తొషిరో మిఫునె ఇందులో కూడా హీరో. పేరును బట్టి ఊహించగలిగినట్టే, ఇది రాజుల సినిమా. అయితే, సమురాయ్ ల కాన్సెప్టు, సమురాయ్ లు ఇందులో లేరు. ఆ విధంగా చూస్తే, దీన్ని కురోసవా తీసిన సమురాయ్ సినిమాల లెక్కన కట్టలేము. కథ పరంగా చూస్తే, మంచి బలమున్న సినిమా. కథనం పరంగా చూస్తే చాలా ఆసక్తికరంగా సాగిన [...]
పూర్తిగా చదవండి

Throne of Blood (1957)

ప్రపంచ సినిమా, సమీక్ష సౌమ్య
Throne of blood (Japanese Original: Kumonosu-jō) అన్నది 1957లో అకిరా కురొసవా తీసిన జాపనీస్ సినిమా. నా కురొసవా మారథాన్ లో భాగంగా ఈ వారంలో చూసిన మూడోసినిమా. ఇది షేక్స్పియర్ నాటకం “మాక్బెత్” ఆధారంగా తీసిన సినిమా. అయితే, జపాన్ నేటివిటీకి అనుగుణంగా తీసారు సినిమాని. మాక్బెత్ ఆధారంగా తీసిన అన్ని సినిమాలూ,నాటకాల్లోనూ ఉత్తమమైన అనుసరణగా పేరు పొందింది ఈ చిత్రం. దీని గురించి “the most successful film version of Macbeth, [...]
పూర్తిగా చదవండి

రాటటూయీ (2007)

animation, ratatouille, ఎలుక, ఏనిమేషన్, ప్రపంచ సినిమా, యానిమేషన్ సినిమా, సమీక్ష సౌమ్య
రాటటూయీ అకాడెమీ అవార్డు అందుకున్న యానిమేషన్ చిత్రం. ఇలా చెప్పడం మీలో కాస్త కుతూహలం కలిగించవచ్చు. మినిమమ్ గ్యారంటీ నమ్మకం కలిగించవచ్చు. ఇది పిక్సార్ సంస్థ తీసింది అనగానే యానిమేషన్ ప్రియులకి అయితే, “అయితే ఓకే” అనిపించి ఉంటుంది. అలా అనుకున్నా కూడా, ఎలుకల మీద సినిమా అన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఇన్నాళ్ళూ చూడలేదు. చివరికి తెగించి చూసాక గానీ అర్థంకాలేదు ఈ సినిమాని వీలుంటే చూసి తీరాలి అని. యానిమేషన్ ఎలుకలకూ, నిజం ఎలుకలకూ చాలా [...]
పూర్తిగా చదవండి

High and Low (1963)

akiraa kurosawa, high and low, japanese cinema, అకిరా కురసావా, జపనీస్ సినిమా, జపాన్, ప్రపంచ సినిమా, సమీక్ష సౌమ్య
“High and Low” అన్నది అకిరా కురోసవా తీసిన “Tengoku to Jigoku” అన్న జాపనీస్ చిత్రానికి ఆంగ్ల నామధేయం. నిజానికి ఆ పేరు కి అర్థం “స్వర్గం మరియు నరకం” అని అట. కానీ, ఆంగ్లం లో పేరు ఇలా పెట్టడం వెనుక కారణంఏమిటో అయితే నాకు తెలీదు. ఈ సినిమా ఒకవిధంగా ఆలోచిస్తే అపరాధ పరిశోధన తరహా చిత్రమని చెప్పాలి. కానీ, మరో కోణం నుంచి చూస్తే - పేదా గొప్పా తేడా ని [...]
పూర్తిగా చదవండి

ఇకిరు (1952)

ప్రపంచ సినిమా, సమీక్ష సౌమ్య
ఇకిరు అన్న జాపనీస్ సినిమా అకిరా కురసోవా తీసిన 1952 నాటి సినిమా. దీని గురించి ఇప్పటికే నవతరంగం లో ఓ పరిచయంతో కూడిన సమీక్ష వెలువడ్డాక కూడా మళ్ళీ ఇంకోటి రాయడం దేనికి? అన్న సందేహం మీకు కలుగవచ్చు. కానీ, నేను చెప్పదలుచుకున్నవి వేరు. అందుకని, నా తరపునుండి ఈ పరిచయం. కథావస్తువు గురించి చెప్పాలంటే - వతానబే ఒక ప్రభుత్వాధికారి. ప్రభుత్వ యంత్రాంగం లో గానుగెద్దులా పనిజేయడం తప్ప ఏమీ చేయడు ముప్ఫై ఏళ్ళపాటు. కథ [...]
పూర్తిగా చదవండి

హేండీక్యామ్ హారర్

blair witch project, cloverfield, cloverfiled, dairy of the dead, handhel horror, handhels camers films, horror, rec, ప్రపంచ సినిమా, విశ్లేషణ, హారర్ శిద్దారెడ్డి వెంకట్
మన తెలుగు సినిమా పరిశ్రమలో కానీ మరేదైనా సినిమా పరిశ్రమలోకానీ ఒక సినిమా విజయం సాధిస్తే ఆ సినిమానే అధారంగా తీసుకుని మరి కొన్ని సినిమాలు రావడం జరుగుతూనే వుండడం సహజం. ఉదాహరణకు, పోయిన సంవత్సరం సూపర్ హీరోల సినిమాల సీక్వెల్స్ తో హాలీవుడ్ సినిమాలు ఒక దాని తర్వాత ఒకటి వచ్చిపడ్డాయి. ఈ సంవత్సరం విడుదలయిన క్లోవర్‍ఫీల్డ్ సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమాలో ఉపయోగించిన టెక్నిక్ తో రాబోయే కాలంలో మరిన్ని సినిమాలు వచ్చే సూచనలు [...]
పూర్తిగా చదవండి

పల్ప్ ఫిక్షన్-పరిచయం

Pulp Fiction, World cinema, best screenplay, non liner narrative, quentin tarantino, top 100 films, పల్ప్ ఫిక్షన్, ప్రపంచ సినిమా, విశ్లేషణ శిద్దారెడ్డి వెంకట్
ప్రపంచాన్ని కుదించి కంప్యూటర్లో బంధించేసిన నేటి అంతర్జాలపు రోజుల్లో Pulp Fiction సినిమా గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ మందే వుండి వుంటారు. ఈ సినిమా చూడకపోయినా కనీసం వినైనా వుంటారు చాలామంది సినీ ప్రేమికులు. ఒక వేళ ఈ సినిమా గురించి మీరింకా వినలేదంటే ప్రపంచ సినీ జ్ఞానం మీ తలకింకా బాగా ఎక్కలేదన్న మాట సత్యం. తెలుగు సినిమా చరిత్రలో ఒక శివ లాగా, ఇటాలియన్ సినీ చరిత్రకు ఒక Bicycle Thief లాగా,ఫ్రెంచ్ [...]
పూర్తిగా చదవండి

3:10 టు యుమా - మరో సమీక్ష

3:10 to yuma, World cinema, film reviews, guest articles, hollywood cinema, telugu cinema, తెలుగు సినిమా, ప్రపంచ సినిమా, సమీక్ష అతిధి
ఎప్పటి నుంచో ఎంతో మంది “3:10 to Yuma” సినిమా గురించి చెబుతూనే ఉన్నారు, అద్భుతమయిన సినిమా అని. చూద్దామనుకుంటుంటే ఇన్నాళ్ళకు తీరింది. సినిమా నచ్చింది అన్నది అండర్ స్టేట్‌మెంటవుతుంది. చాలా బాగా నచ్చింది. ఇంతకీ నేను చూసింది ౨౦౦౭ లో విడుదలయిన సినిమా. ఇది ౧౯౫౭ లో విడుదలయిన పాత “3:10 to Yuma” కి రీమేకు. సినిమాకు హైలైటు “రసెల్ క్రో” (గ్లాడియేటరు చూసిన వారికి రసెల్ క్రో గురించి చెప్పక్కర్లేదనుకుంట.) టూకీగా సినిమా గురించి చెప్పుకుంటే బెన్ [...]
పూర్తిగా చదవండి

సెవెన్‌ సమురాయ్ - ఒక సమాలోచనం - 2

ప్రపంచ సినిమా, విశ్లేషణ కొత్తపాళీ
మొదటి భాగం తరువాయి పాత్ర చిత్రణ నాయకులు సాధారణంగా తమ బృందంలో సభ్యులందర్నీ తమ లాగా ఆలోచించేట్టూ, తమలాగా ప్రవర్తించేట్టూ తయారు చేస్తారు. మిలటరీ నాయకులు మరీను. ఈ శిక్షణలో వ్యక్తిగత లక్షణాలకి తావుండదు, అవి బలాలు కావచ్చు, బలహీనతలు కావచ్చు. సాధారణంగా నాయకులు చేసే ఈ పొరబాటు కాంబే చెయ్యడు .. అదే అతని వ్యక్తిత్వంలో గొప్ప విషయం. తన బృంద సభ్యులకే కాదు, తాము రక్షించ వచ్చిన పల్లీయుల మనస్తత్వానికీ, ఇంకా తాము [...]
పూర్తిగా చదవండి

అమెరికన్ బ్యూటీలో అందమెంత ?

American Beauty, USA, అమెరికన్ బ్యూటీ, ప్రపంచ సినిమా, విశ్లేషణ రాకేశ్వర రావు
ఏఁడు - ౧౯౯౯ దేశం - అమెరికా సంయుక్త రాష్ట్రాలు భాష - ఆంగ్లం అమెరికన్ బ్యూటి సినిమా గుఱించి అందరూ వినేవుంటారు. చాలా మంచి సినిమా అని నేనంటే అందరూ ఒప్పుకోకపోవచ్చు. ఆస్కారు వచ్చేంత ఆస్కారం వుందా అనిపించే ఈ సినిమాకు మాత్రం ఏకంగా ఐదు వచ్చాయి ౨౦౦౦లోఁ. ఉత్తనటుడు, ఉత్తమదర్శకుడు, ఉత్తమ చిత్రీకరణ, ఉత్తమ సంభాషణలతో సహా ఉత్తమ చిత్రంగా ఎన్నుకోబడింది !! సినిమా పేరువచ్చేసి అమెరికా అందం. అంటే ఈ సినిమాలో అమెరికా స్వప్నాన్ని ఎంతో అందంగా చూపిస్తారా? [...]
పూర్తిగా చదవండి

Man of Iron

ప్రపంచ సినిమా, సమీక్ష శిద్దారెడ్డి వెంకట్
Introduction: It is not exaggeration to say that films played a major role in the struggle for Poland’s independence. For many of the Polish film makers, Film was not just tool of entertainment, but a medium to express their opinions and views. In late 70s film makers like Andrzej Wajda and Krzysztof Zanussi started a [...]
పూర్తిగా చదవండి

Man of Marble

Man of Iron, Man of marble, Polish cinema, Wajda, ప్రపంచ సినిమా, సమీక్ష శిద్దారెడ్డి వెంకట్
Introduction “Man of Marble” (Czlowiek z marmaru) examines the story of the rise and fall of a working class hero, Mateusz Birkut, through the eyes of a rebellious young film maker, Agnieszka. As part of her thesis film, Agnieszka - a student from Krakow film school, embarks on a difficult journey of seeking the truth behind [...]
పూర్తిగా చదవండి

3:10 టు యుమా - సమీక్ష

ప్రపంచ సినిమా, సమీక్ష శిద్దారెడ్డి వెంకట్
కథ:Ben Wade(రస్సెల్ క్రౌ) అనే గజ దొంగ దాదాపు ఇరవై కి పైగా దోపీడీలు చేసి పరారీలో వుంటాడు. మరో కొత్త దోపిడీ ప్రయత్నంలో అనుకోని పరిథితుల్లో ఒక మూరమూల ప్రాంతంలో దొరికిపోతాడు. అతన్ని బంధించి చట్టానికి అప్పచెప్పాలంటే రెండు రోజులు గుర్రాల పై ప్రయాణం చేసి కంటెనెషెన్ పట్టణం చేరుకుని అక్కడ 3:10 గంటలకి Yuma బయల్దేరి వెళ్ళే రైలులో అతన్ని ఎక్కించాలి. క్షణంలో తుపాకీ గుళ్ళ వర్షం కురిపించగల Ben Wade ని రెండు [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS