Can't see Telugu? Learn here. More Questions? Ask here.

Anthony Minghella(1954-2008)

Anthony Minghella, English Patient, Talented Mr Ripley, ప్రపంచ సినిమా, ప్రముఖులు శిద్దారెడ్డి వెంకట్
అస్కారు అవార్డు గ్రహీత, ప్రముఖ బ్రిటిష్ సినిమా దర్శకుడు Anthony Mighella ఈ వారం లండన్ లో మరణించారు. ’Turly, Madly, Deeply’ చిత్రం ద్వారా చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టిన Anthony Minghella గతంలో ‘English Patient’ సినిమాకి గానూ ఉత్తమ దర్శకునిగా ఆస్కారు అవార్డు అందుకున్నారు. ’English Patient’ అనే నవల ఆధారంగా నిర్మింపబడ్డ ఈ సినిమాకి ఒక ప్రత్యేకత వుంది. సాధారణంగా ఏదైనా ప్రఖ్యాతి గాంచిన నవల ఆధారంగా సినిమా నిర్మించినప్పుడు అది నవల [...]
పూర్తిగా చదవండి

Ikiru ( to live )

japanese cinema KURASOVA WORLD CINEMA REVIEW IKIRU, ప్రపంచ సినిమా, వివిధ, విశ్లేషణ, సమీక్ష శంకర్
       కధగా చెప్పుకోవాల్సి వస్తే పబ్లిక్ సర్వీసు కమీషన్ లో ఒక సెక్షన్ కు చీఫ్ ఆఫీసర్ గా పని చేసే వటాంబేకు క్యాన్సర్ వచ్చి మరో ఆరు నెలల్లో మరణిస్తాడనే విషయం తెలుస్తుంది. ముప్పై సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేసే వటాంబే వెనక్కి తిరిగి చూసుకొంటే తాను జీవితంలో అనుభవించింది ఏమీ కనిపించదు. ఉద్యోగానికి సంభందించిన హడావుడిలో తనకంటూ ఉన్న ఒక్కగానొక్క కొడుక్కీ, తనకీ మధ్య పెరిగిన దూరాన్ని [...]
పూర్తిగా చదవండి

The End Of Summer

ప్రపంచ సినిమా, సమీక్ష క్రిష్
నిన్న రాత్రి కాస్త ప్రశాంతంగా నిద్ర పోయా చాలా రోజుల తరువాత , ఒక మంచి సినిమా చూసా అన్న సంతృప్తి తో …. నాకా ప్రశాంతత కరుణించిన సినిమా Yasujiro Ozu గారు తీసిన  The End of Summer.  Ozu  సినిమాలు అనగానే మొదట గుర్తోచ్చే Tokyo Story ని కూడా ఈ సినిమా కాసేపు మైమరిపించేసింది !! ఈ సినిమా లో కూడా Ozu ట్రేడ్ మార్క్ షాట్లు (లో ఆంగిల్ షాట్స్ , ఫ్రేం [...]
పూర్తిగా చదవండి

రషొమొన్-సమీక్ష

akira kurasova rashomon, ప్రపంచ సినిమా, విశ్లేషణ, సమీక్ష కేశనకుర్తి శంకర్
ముందుగా ఈ ఆర్టికల్ చదివేముందు వీలుంటే సినిమా చూసి చదవండి. ఇది గూగుల్ వీడియోస్ లో ఫ్రీగా లభిస్తుంది. ఇక్కడ నేను ప్రధానంగా ఈ చిత్రం యెక్క విశేషాలను మాత్రమే తెలియజేతలచితిని కాబట్టి కధను క్లుప్తంగా చెప్తాను. ఓ వర్షపు మధ్యాహ్నం పాడుబడ్డ రషొమొన్ గేట్ దగ్గర తల దాచుకోవడానికి వచ్చిన ముగ్గురు వ్యక్తుల( మత బోధకుడు, కట్టెలు కొట్టుకొనేవాడు, బాటసారి )మధ్య సంభాషనలతో మొదలవుతుంది ఈ చిత్రం. అందులో మత [...]
పూర్తిగా చదవండి

సెవెన్‌ సమురాయ్ - ఒక సమాలోచనం - 1

ప్రపంచ సినిమా, విశ్లేషణ కొత్తపాళీ
సెవెన్‌ సమురాయ్ తీసే సమయానికే కురోసావా మంచి దర్శకుడిగా పేరు పొందాడు. అప్పటికి చాలా కాలంగా ఆయనకో కోరిక ఉండేది - ఒక మంచి జిడాయ్ గికీ, అంటే చారిత్రక జానపద చిత్రం, తియ్యాలని. పాత తెలుగు సినిమాలకి పౌరాణికాలెలాగో పాత జపనీస్ సినిమాలకి జిడాయ్ గికీ అలాగ - మంచి గిరాకీ అన్న మాట. ఐతే అవన్నీ విపరీతమైన ఇతివృత్తాలతో, మామూలు మనుషులకి అర్ధం కాని పాత్రలతో భారీ డైలాగులు, హెవీ స్టంటు సీన్లతో నిండి [...]
పూర్తిగా చదవండి

అకిరా కురొసావా-పరిచయం

Akira Kurosawa, introduction to Akira kurosawa, japanese films, ఆకిరా కురొసావా, నవతరంగం, ప్రపంచ సినిమా, ప్రముఖులు, ఫోకస్ శిద్దారెడ్డి వెంకట్
ప్రపంచ సినిమా తో కొద్దిపాటి పరిచయం వున్నవారెవరయినా అకిరా కురొసావా పేరు తప్పక వినివుంటారు. సొంత దేశం జపానయినా ప్రపంచం నలుమూలలా ఈయన సినిమాలు ఎంతో ప్రఖ్యాతి గాంచాయి. ఎందరో సినీ దర్శకులకు ఈయన ఆదర్శంగా నిలిచారు. నేటికీ ఎందరో ఔత్సాహిక దర్శకులకు ఈయన సినిమాలు పాఠ్యపుస్తకాల వంటివి. యాభై సంవత్సరాలపాటు సినిమా కెరీర్ లో దాదాపు ముఫైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా, స్క్రీన్ ప్లే రచయితగా, [...]
పూర్తిగా చదవండి

సంకారా

ప్రపంచ సినిమా, సమీక్ష మంజుల
దేశం: శ్రీలంక కాలం: 2006 దర్శకుడు: ప్రసన్న జయకోడి కళాకారుడు ప్రకృతిని చూసి స్పందిస్తాడు. సౌందర్యన్ని ఆరాధిస్తాడు అస్వాదిస్తాడు. అదే ఒక సన్యాసి భవబంధలనించి విముక్తి కోరుకుంటాడు. దేనికీ చలించకూదడదు అనుకుంటాడు. ఒక వేళ సన్యాసి కళాకారుడైతె అతడి పరిస్థితి ఎమిటి? అతడు అన్నిటిని త్యజించగలడా? అతడిలో జరిగే మనసిక సంఘర్షణ ఎలాంటిది? ఈ విషయం మీద తీసిన చిత్రమే సంకారా. అనంద ఒక బౌద్ధ బిక్షువు. మంచి కళాకారుడు. ఒక పల్లెటూరులో బుద్ధిని గుడిలో చిత్రాలని పునరుద్ధరణ చెయ్యడానికి వస్తాడు. [...]
పూర్తిగా చదవండి

మై డిన్నర్‌ విత్ ఆంద్రె (1981) - ఒక సమీక్ష

guest articles, my dinner with andre, pappu nagaraju, ప్రపంచ సినిమా, విశ్లేషణ అతిధి
రచన:నాగరాజు పప్పు షాజహానెక్కిన నెమలి సింహాసనం నుండీ బతకలేని బడిపంతులు నిట్టూర్పులూర్చే పేము కుర్చీ వరకూ - కుర్చీలు కొన్ని వేల రకాలు. కాని, చక్రవర్తైనా, చంఢాలుడైనా మనిషంటే ఒక ఆకారం ఉన్నట్టే, కుర్చీ ఎలాటిదయినప్పటికీ దానికో నిర్ధిష్టమైన ఆకారం ఉంది - బల్లపరుపుగా మన బరువు మోపడానికో బల్ల, వీపు ఆనించుకో్డానికి మరో బల్ల, నేల నుంచి ఎత్తు కోసం ఓ నాలుగు కోళ్ళు అనే మూడు భాగాలుంటేనే అది కుర్చీ అవుతుంది. [...]
పూర్తిగా చదవండి

It’s a wonderful life

World cinema, hollywood classics, it's a wonderful life, navatarangam guest articles, ప్రపంచ సినిమా, సమీక్ష అతిధి
రచయిత:ప్రవీణ్ గార్లపాటి మనిషి జీవితం ఎంతో ఉన్నతమయినది. పది మందికీ ఉపయోగపడేది, పడాల్సినది. కానీ మనం కాలక్రమంలో అప్పుడప్పుడూ మన జీవితం మీద ఆసక్తి కోల్పోతుంటాము. మన జీవితం యొక్క పరమార్థం గ్రహించకుండా ఉంటాము. అసలు మీరు లేని ప్రపంచాన్ని ఒక్కసారి ఊహించుకోండి. దాని వల్ల మీ చుట్టుపక్కల వారికి ఏదయినా మార్పు ఉందా ? లేకపోయినట్లయితే మీ జీవితానికి అర్థం లేదేమో ? ఇలాంటి ప్రశ్నలు, వాటికి సమాధానాలుగా ఒక మంచి సినిమా “It’s a wonderful life” . ఇందులో [...]
పూర్తిగా చదవండి

అస్కార్ అవార్డులు: నా అంచనాలు

ప్రపంచ సినిమా, విశ్లేషణ వెంకట్
ఇంకో రెండు రోజుల్లో అస్కారు అవార్డులు ప్రకటించేస్తారు. ఈ సంవత్సరం ఈ అవార్డులు ఎవరికి దక్కచ్చో అన్న విషయం మీద నేను చేసిన ప్రిడిక్షన్. ఉత్తమ నటుడు(Daniel Day-Lewis) ఈ విభాగంలో Geroge Clooney, Daniel Day-Lewis, Johnny Depp, Tommy Lee Jones మరియు Viggo Mortensen లు వున్నారు. ఈ విభాగంలో అవార్డు Daniel Day-Lewis కే లభిస్తుందని నాకనిపిస్తుంది. Michael Clayton సినిమాలో George Clooney అతని మిగతా సినిమాలకంటే బాగానే చేసాడు. [...]
పూర్తిగా చదవండి

The man from earth (2007)

ప్రపంచ సినిమా, సమీక్ష సౌమ్య
ఇది 2007 లోనే వచ్చిన సినిమా అంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది ఇంకా. అంత లో-ప్రొఫైల్ గా వచ్చి వెళ్ళినట్లు ఉంది. ఇండీ ఫిలిం అంటారట ఈ సినిమా వంటి వాటిని. అదే - ఇండిపెండెంట్ ఫిలిం అని. హాలీవుడ్ స్టూడియో సిస్టం తో సంబంధం లేకుండా నిర్మించిన చిత్రాలని అలా పిలుస్తారంట.ఇవి మామూలు కమర్షియల్ చిత్రాల్లా కాకుండా కాస్త భిన్నంగా ఉండే చిత్రాలు కూడా అని చదివాను. ఇక విషయానికొస్తే, మేన్ ఫ్రం ఎర్త్ (భూమికి [...]
పూర్తిగా చదవండి

Wong kar-wai - ఒక పరిచయం

2046, World cinema, hong kong, in the mood for love, my blueberry nights, wang kar wai, ప్రపంచ సినిమా, ప్రముఖులు వెంకట్
అవునన్నా కాదన్నా మనందరికీ సినిమాలంటే విపరీతమైన అభిమానం. అందుకే మన వాళ్ళు తీసే సినిమాలు అంతగా బాగోలేకపోయినా చూస్తూనే వుంటాం. చూడ్డం సంగతి పక్కనబెడితే మనమూ సినిమాలు తీద్దామని చాలా కలలు కంటుంటాం. ఒక వేళ అదృష్టవశాత్తూ మనకు అవకాశం వచ్చి సినిమా తీద్దామన్నా మన చుట్టూ వున్న పరిస్థితులు మనల్ని ఆ రోటీన్ వ్యవహారంలోకి లాగేస్తాయి. కానీ ఆసక్తి కలిగిన వాళ్ళు మంచి సినిమాలను సునిశితంగా పరిశీలించడం ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ప్రపంచంలోని [...]
పూర్తిగా చదవండి

Zhou Yu’s train

World cinema, china, gongli, zhou yu's Train, ప్రపంచ సినిమా, వివిధ ప్రసాద్ సామంతపూడి
Last night, I watched it again Chinese film, Zhou Yu’s train Actress Gongli played dual role She always  steals my soul Director Sun Zhou brilliantly opens Doors to a mystical world for us Along with Zhou Yu, we too travel Why art and science sometimes quarrel? Is she torn between poet and doctor? Is there any way left to her? Her heart, Zhou Yu will [...]
పూర్తిగా చదవండి

Color of Paradise

ప్రపంచ సినిమా, విశ్లేషణ, సమీక్ష మంజుల
దేశం:ఇరాన్ దర్శకుడు: మజిద్ మజిది కాలం:1999 ఇరాన్ దేశం ప్రపంచానికి కొన్ని చక్కటి దర్శకులని ఇచ్చింది. వారిలో నేను చూసిన వారు ఇద్దరు. ఒకరు అబ్బస్ ఖిరొత్సమి మరొకరు మజిద్ మజిది. ఈ ఇద్దరిది ఎవరి శైలి వారిదే. ఈ చిత్రం ఒక అంధుల పాఠశాలలో మొదలవుతుంది. పిల్లల పరిక్షలయిపోయి ఇంటికి వెళ్ళదానికి ఎదురు చూస్తూంటారు. వారిలో మొహమ్మద్ ఒకడు. అతడికి అందరి పిల్లల్లనే ఉత్సాహం ఎక్కువ. మంచి దయగలవాడు కూడాను. అంధుడైనా ఎవరి మీదా ఆధారపడకుండా అన్ని పనులు [...]
పూర్తిగా చదవండి

The cup

ప్రపంచ సినిమా, సమీక్ష వెంకట్
సినిమా: The Cup దర్శకత్వం:Khyentse Norbu దేశం:ఇండియా/భూటాన్/టిబెట్ సంవత్సరం:1999 అవార్డులు: – Official Selection Directors Fortnight Cannes Film Festival – Official Selection Hong Kong International Film Festival – Winner FIPRESCI PRIZE Pusan International Film Festival – Official Selection Toronto Film Festival – Official Selection International Buddhist Film Festival కథ: అది 1998 వ సంవత్సరం. ప్రపంచ కప్ ఫుట్ బాల్ ఫీవర్ ప్రపంచమంతా వ్యాపించి వుంటుంది. ఈ ఫుట్ బాల్ ఫీవర్ భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS