Feb 11
The Accused-నిందుతులు
ప్రపంచ సినిమా, సమీక్ష మంజుల
ఈ చిత్రం 1988లొ విడుదల అయ్యింది. జోడి ఫొస్టెర్ కి మొట్టమొదట ఆస్కర్ తెచ్చిపెట్టిన చిత్రం ఇది. ఈ చిత్రం అప్పుడు చాల వివాదాస్పదం అయింది. దానికి కారణం కధావస్తువు.
Sarah Tobais ఒక రాత్రి ఒక చవకబారు బార్లొ సాముహిక బలాత్కారానికి గురి అవుతుంది. ఆమే నేరస్తులని గుర్తుపట్టినా వాళ్ళని తొమ్మిది నెలల శిక్షతో వదిలేస్తారు. కారణం ఆమె ఆరొజు గంజాయి తాగిఉండడం, వస్త్రధారణ ఇంకా ప్రవర్తన మూలంగా కేసు గెలవరని నేరస్తులతో ఒప్పందానికి [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి