Can't see Telugu? Learn here. More Questions? Ask here.

సత్యజిత్ రే-ఒక పరిచయం

bengali cinema, focus, satyajit ray, ప్రముఖులు, బెంగాలీ సినిమా, భారతీయ సినిమా, సత్యజిత్ రే వారాల ఆనంద్
ఆధునిక మానవుడి మేధో మథనం నుంచి వెల్లివిరిసిన సమిష్టి కళారూపం సినిమా! వందేళ్ళ చరిత్రను సంతరించుకున్న సినిమా సర్వకళా సమ్మిశ్రితమై విరాజిల్లుతోంది. సినీ ప్రపంచానికి భారతదేశం అందించిన ఆణిముత్యం సత్యజిత్ రే. అనేక కళల్ని ఆపోసనపెట్టి అత్యద్భుత చిత్రాల్ని అందించిన రే భారతీయ నవ్య సినిమాకి నిలువెత్తు ప్రతిరూపం. వ్యాపారమే లక్ష్యంగా డబ్బే ఊపిరి, ప్రాణాలుగా చేసుకుని ఊహా విహారాల్లో ఆకాశయానం చేస్తున్న భారతీయ సినిమాను నేలపైకి దించి సామాన్య ప్రజపవైపు ప్రజల జీవన విధానాల వైపు [...]
పూర్తిగా చదవండి

జోకర్ గాడి ఫ్యాన్…!(మొదటి భాగం)

ప్రముఖులు, భారతీయ సినిమా, విశ్లేషణ K మహేశ్ కుమార్
కిట్టి గాడు, చిరు గాడు,బాలకిట్టి గాడు, వెంకి గాడు, నాగ్ ఫ్యాన్స్ అంటూ స్కూలు కాలేజిల్లోని  విధ్యార్థులు గ్రూపులుపడటం, మన “సినిమాంధ్ర ప్రదేశ్” లో సర్వసాధారణ విషయం. ఇక బాలక్రిష్ణ,చిరంజీవి అభిమానుల వీరంగాలు జగద్విదితమే కదా! ఇలా సాగే ప్రహసనాల పరంపరల మధ్య, బహుశా స్కూల్లో అనుకుంటా, నా మిత్రులు కొందరు మన పిచ్చి గురించికూడా వాకబు చెయ్యడం జరిగింది.  అప్పటి వరకూ వరుసపెట్టి సినిమాలు చూడ్డమే తప్ప అభిమానాలు, అందునా హీరో పట్ల అభిమానాల్ని గురించి [...]
పూర్తిగా చదవండి

తెలుగులో అంతర్జాలంలో సత్యజిత్ రాయ్

satyajit ray, ప్రముఖులు, భారతీయ సినిమా, సత్యజిత్ రే రాజేంద్ర కుమార్ దేవరపల్లి
మిత్రులారా,మన వెంకట్ మనందరికీ రానున్న మే నెలలో సత్యజిత్ రాయ్ గురించి రాయమన్నారు.ఆ మహా దర్శకుడి గురించి తెలుగులో అంతర్జాలంలో వెలువడ్డ కొన్ని లింకులు ఉపయోగపడొచ్చని ఇస్తున్నా.చూడండి మీరు రాసినవీ ఉన్నయేమో! అభిమాన కథ-ప్రజాకళ ఫోటోలు-పిరమిడ్ సాయిమీరా బ్లాగ్ నివాళి-తెలుగు జర్నల్ చిడియాఖానా-24fps రే విజ్ఞాన సర్వస్వం-దట్స్ తెలుగు 
పూర్తిగా చదవండి

నా జీవితం లో ’రే’ సినిమా

charulata, charulatha, satyajit ray, చారులత, ప్రముఖులు, బెంగాలి, బెంగాలీ సినిమా, బెంగాళీ సినిమా, భారతీయ సినిమా, విశ్లేషణ, సత్యజిత్ రే K మహేశ్ కుమార్
సత్యజిత్ రే సినిమా గురించి వివరణాత్మక వ్యాసం రాసే అనుభవం, ధైర్యం రెండూనాకు లేవని నా గొప్ప నమ్మకం.అందుకే నా జీవితం లొ ’రే’ సినిమా ఎలాంటి గమ్మత్తైన విధంగా ప్రవెశించిందో పంచుకుందామని కూసింత ప్రయత్నిస్తాను. సాధారణంగా ఎ ’పథెర్ పాంచాలి ’ తోనో ’అప్పు triology’ తోనో రే తో పరిచయప్రాప్తి కలగడం సర్వసాధారణం, కాని నాకు మాత్రం ’చారులత’ సత్యజిత్ రే ని పరిచయం చేసింది. 1994 లో ఆంధ్ర దేశమనే [...]
పూర్తిగా చదవండి

ఎల్వీ ప్రసాద్-ఒక పరిచయం

LV Prasad, focus, missamma, ఎల్వీ ప్రసాద్, తెలుగు సినిమా, ప్రముఖులు, ఫోకస్, భారతీయ సినిమా, మిస్సమ్మ, సినీప్రముఖులు శిద్దారెడ్డి వెంకట్
అక్కినేని లక్ష్మి వరప్రసాద రావు జనవరి 17, 1908న అక్కినేని శ్రీరాములు-బసవమ్మ దంపతులకు,ఏలూరు తాలుకా లోని సోమవరప్పాడు అనే కుగ్రామంలో,రెండో కొడుకుగా జన్మించారు. రైతు కుటుంబంలో గారాల బిడ్డగా పెరిగిన ఎల్వీ ప్రసాద్ చిన్ననాటి నుంచి ఏంతో తెలివైనవాడిగా పేరుపొందినప్పటికీ చదువుల మీద మాత్రం శ్రద్ధ వహించేవాడు కాదు. చిన్నవయస్సులో నాటక ప్రదర్శనలు, టూరింగ్ టాకీస్లు ప్రదర్శించే సినిమాలు అంటే విపరీతమైన ఆసక్తి కనబరచిన ఎల్వీ ప్రసాద్, ఆ తర్వాతి రోజుల్లో స్థానికంగా జరిగే నాటక ప్రదర్శనల్లోనూ చిన్న [...]
పూర్తిగా చదవండి

వనజ చిత్ర దర్శకుడు రజనీశ్ తో ముఖాముఖి

ప్రముఖులు, భారతీయ సినిమా శిద్దారెడ్డి వెంకట్
Please tell us about yourself and your interest in making films. I was born in Chennai, but grew up in small town Andhra. After a B.Tech from IIT Mumbai in Electrical Engineering in 1984, and an MS from SUNY in 1986, I worked for several years as a Microprocessor Designer in [...]
పూర్తిగా చదవండి

నికోలస్ కేజ్ ఎన్నిసార్లు తొడకొట్టాడు?

ప్రముఖులు, వివిధ రాజేంద్ర కుమార్ దేవరపల్లి
నా మానాన నేనెదో పని చేసుకుంటున్నాను.ఇంతలో పక్కింటిలో ఎవరో తొడ కొడుతున్నాడు.ఏమిటా అని చెవులు రిక్కించి మరీ విన్నా.ఈలోపు వెనుక నుంచి డప్ఫు మరియు డబ్బాల చప్పుడు వినిపించేసరికి ఒహో ఇదేదొ సినిమా గోల అని ఊరుకునెంతలో శపధాలు స్టార్టయ్యాయి, వాళ్ళ వంశం ఎంత గొప్పదో,హిలన్ని సినిమా చివరి రీలులోపల ఎన్ని చిత్ర హింసల పాలు చేస్తాడో అడ్డమ్మానుసుగా చెప్పేస్తున్నాడు హీరో. ఇంతలో తన్నులు తింటూ ఒకసారి,మంటల్లో కాలిపోతూ ఒక సారి ఇలా రకరకాలుగా నా కళ్ళముందు నికోలస్ [...]
పూర్తిగా చదవండి

నేటి సమాజానికి బి.యన్. జీవిత సందేశం

B N Reddy Special, B N Reddy centenary., bommireddy narasimha reddy, kanchanamala, paatibandla dakshinaamurthy, v babu rao, vandemaataram. nagaiah, ప్రముఖులు, బి.యన్.రెడ్డి, బొమ్మిరెడ్డి నరసింహ, భారతీయ సినిమా, వాహిని ఫిలింస్ అతిధి
చలనచిత్రాలకు సామాజిక బాధ్యత ఉన్నదని గ్రహించి, తమ చలనచిత్రాల ద్వారా ప్రేక్షకుల ఉత్తమాభి రుచులను, లలితకళాసక్తిని పెంపొందించి, సంఘంలో ఉన్న దుష్టసంప్రదాయాలకు, ఆవాంఛనీయ ధోరణులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచిన కొద్దిమంది తెలుగు దర్శకుల్లో బి.యన్.రెడ్డి అగ్రగణ్యులు. చలనచిత్రకళ నేటి సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహత్తర ప్రచార సాధనం. చలనచిత్రం సంగీత, సాహిత్య శిల్పాది లలితకళలను కమనీయంగా మేళవింపచేసే ఆధునిక కళారూపం. అయిదేళ్ళ పిల్లలనుండి వృద్ధుల వరకు, పామరులనుండి పండితులవరకు, మనదేశంలోని అన్ని తరగతుల కుటుంబాలకు [...]
పూర్తిగా చదవండి

శోభన్‍బాబు - అశృనివాళి

Shobhan babu, Sobhan babu, guest articles, అతిథి వ్యాసాలు, నివాళి, ప్రముఖులు, భారతీయ సినిమా, శోభన్ బాబు అతిధి
నేను చెప్పేది ముప్పై ఏళ్ళ క్రింది అనుభవం. ఎందరో సినిమా నటులున్నా కూడా శోభన్ బాబుగారితో మాత్రం చాలా ఆత్మీయమైన బంధం ఉండేది. మా నాన్నగారి స్నేహితుడు సినిమా ఫీల్డ్ లో ఉండేవారు. ఆయన్ అప్పుడప్పుడు సినిమా యాక్టర్లను మా ఇంటికి భోజనానికి తీసుకువచ్చేవారు. కాని శోభన్ బాబు గారు మాత్రం సుమారు ఐదారుసార్లు వచ్చారు మా ఇంటికి. ఆయన వచ్చారంటే చాలు మా ఇంటి ముందు వందల మండి గుమిగూడేవారు ఆయనను చూడడానికి. మా [...]
పూర్తిగా చదవండి

Anthony Minghella(1954-2008)

Anthony Minghella, English Patient, Talented Mr Ripley, ప్రపంచ సినిమా, ప్రముఖులు శిద్దారెడ్డి వెంకట్
అస్కారు అవార్డు గ్రహీత, ప్రముఖ బ్రిటిష్ సినిమా దర్శకుడు Anthony Mighella ఈ వారం లండన్ లో మరణించారు. ’Turly, Madly, Deeply’ చిత్రం ద్వారా చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టిన Anthony Minghella గతంలో ‘English Patient’ సినిమాకి గానూ ఉత్తమ దర్శకునిగా ఆస్కారు అవార్డు అందుకున్నారు. ’English Patient’ అనే నవల ఆధారంగా నిర్మింపబడ్డ ఈ సినిమాకి ఒక ప్రత్యేకత వుంది. సాధారణంగా ఏదైనా ప్రఖ్యాతి గాంచిన నవల ఆధారంగా సినిమా నిర్మించినప్పుడు అది నవల [...]
పూర్తిగా చదవండి

శ్యాం బెనెగల్

parallel cinema, నవ్యచిత్ర వైతాళికుల, ప్రముఖులు, భారతీయ సినిమా, శ్యాం బెనెగల్, సమాంతర సినమా వారాల ఆనంద్
ఏ ఏటికా ఏడు చిత్ర విచిత్రయిన మార్పులకు లోనవుతూ వ్యాపారమే లక్ష్యంగా అనేకానేక ఆటుపోట్లకు గురవుతున్న భారతీయ సినీ రంగంలో అందులో ముఖ్యంగా హిందీ చిత్ర సీమలో ఏటికెదురీదుతూ 25 సంవత్సరాల సుదీర్ఘ కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న శ్యాంబెనెగల్ భారతీయ నవ్య సినిమాకి ఓ గొప్ప ప్రేరణ. నవ్య సినిమా ప్రపంచంలో ఆయనదో ప్రత్యేకమయిన ముద్ర. సమాజానికీ, సహజత్వానికీ సినిమా ఓ వ్యాఖ్యానంలా వుండాలని భావించే బెనెగల్ ’వాస్తవీకరించబడిన కళారూపమే సినిమా’ అని విశ్వసిస్తాడు. 74 ఏళ్ళ వయస్సులో [...]
పూర్తిగా చదవండి

అకిరా కురొసావా-పరిచయం

Akira Kurosawa, introduction to Akira kurosawa, japanese films, ఆకిరా కురొసావా, నవతరంగం, ప్రపంచ సినిమా, ప్రముఖులు, ఫోకస్ శిద్దారెడ్డి వెంకట్
ప్రపంచ సినిమా తో కొద్దిపాటి పరిచయం వున్నవారెవరయినా అకిరా కురొసావా పేరు తప్పక వినివుంటారు. సొంత దేశం జపానయినా ప్రపంచం నలుమూలలా ఈయన సినిమాలు ఎంతో ప్రఖ్యాతి గాంచాయి. ఎందరో సినీ దర్శకులకు ఈయన ఆదర్శంగా నిలిచారు. నేటికీ ఎందరో ఔత్సాహిక దర్శకులకు ఈయన సినిమాలు పాఠ్యపుస్తకాల వంటివి. యాభై సంవత్సరాలపాటు సినిమా కెరీర్ లో దాదాపు ముఫైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా, స్క్రీన్ ప్లే రచయితగా, [...]
పూర్తిగా చదవండి

సయూద్ అఖ్తర్ మీర్జా - ఒక పరిచయం

ప్రముఖులు, భారతీయ సినిమా వారాల ఆనంద్
వర్తమాన భారతంలో నెలకొని వున్న సామాజిక, రాజకీయ, అర్థిక, మత విచ్చిన్నకర పరిస్థితుల విషయంలో తరపి చేసిన ప్రతిభావంతమయిన వ్యాఖ్య, విమర్శ సయీద్ అఖ్తర్ మీర్జా. ఆయన చిత్రంలోని అరవింద్ దేసాయిలాగా ఆయన కూడా స్పష్టంగా బాధితులవైపు, మైనారిటీల వైపు, వెనకబడ్డ వారి వైపు నిలుచున్నాడు. అంతెందుకు ఆయన మాటల్లోనే చెప్పాలంటే “ఖచ్చితంగా జీవితాంతం ప్రతిపక్షంలోనే నిలుచుంటాను” అంటాడు. అలా సుస్పష్టమయిన ఆలోచన నిబద్దలతో చిత్రాలు తీస్తున్న సయీద్ మీర్జా తన చిత్రాలకు పెట్టిన పెర్లే ఆయన [...]
పూర్తిగా చదవండి

Wong kar-wai - ఒక పరిచయం

2046, World cinema, hong kong, in the mood for love, my blueberry nights, wang kar wai, ప్రపంచ సినిమా, ప్రముఖులు వెంకట్
అవునన్నా కాదన్నా మనందరికీ సినిమాలంటే విపరీతమైన అభిమానం. అందుకే మన వాళ్ళు తీసే సినిమాలు అంతగా బాగోలేకపోయినా చూస్తూనే వుంటాం. చూడ్డం సంగతి పక్కనబెడితే మనమూ సినిమాలు తీద్దామని చాలా కలలు కంటుంటాం. ఒక వేళ అదృష్టవశాత్తూ మనకు అవకాశం వచ్చి సినిమా తీద్దామన్నా మన చుట్టూ వున్న పరిస్థితులు మనల్ని ఆ రోటీన్ వ్యవహారంలోకి లాగేస్తాయి. కానీ ఆసక్తి కలిగిన వాళ్ళు మంచి సినిమాలను సునిశితంగా పరిశీలించడం ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ప్రపంచంలోని [...]
పూర్తిగా చదవండి

మీరు బెంగుళూరు లో వున్న సినీ ప్రేమికులైతే…

ప్రముఖులు, భారతీయ సినిమా, వార్త వెంకట్
In 1997 when Huli Chandrashekar was having a beer with film director Pattabhirama Reddy he broached the topic of making a documentary on him. His subject shied away instantly. “No, no,” Pattabhi told him. “I am an ordinary man. You are going to lose money if you make a film on me.” At this [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS