అబూధాబిలో ఉండటానికి నవీన్‌కు ఆఖరు రోజు. ఇంటికొచ్చేస్తున్నామన్న ఆనందం ఒక పక్క…స్టార్ హోటల్లో రాజ భోగం ఇక ఉండదే అని కొంచెం బాధ ఇంకొక పక్క. తప్పదు…ఒక్క రోజులో ఎలక్ట్రా వీధిలో ఉన్న కాస్సెల్స్ హోటల్ నుంచి బిలేకళ్ళిలో ఉన్న మునిస్వామి వొన్ బెడ్రూమ్ అద్దింటికి వచ్చేయాలి. విదేశాలకు వెళ్ళేటప్పుడు ఉన్న హంగామా వచ్చేటప్పుడు ఉండదు. కాకపోతే వెళ్ళేటప్పుడు వచ్చే నెలకు సరిపడ్డా పప్పు, నిప్పట్లు, చెక్కిలాలు, మైసూరుపాకులు, కొబ్బరి మిఠాయిలు, టాప్ ర్యామెన్ టొమాటో ఫ్లేవర్డ్ [...]
పూర్తిగా చదవండి