Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఎలా: ఆపిల్ కీబోర్డు అమరికతో యూనికోడ్ టైపు చెయ్యడం

Apple, Telugu, keyboard, typing, unicode, చిట్కాలు, తెలుగు, ప్రయోగాలు, సాంకేతికం వీవెన్
తెలుగు టైపు చెయ్యడానికి ఉన్న కీబోర్డు అమరికలలో మాడ్యులర్, ఇన్‌స్క్రిప్టుల తర్వాత ఆపిల్ అమరికదే అగ్రస్థానం (RTSని పట్టించుకోకపోతే). ఇప్పుడు ఆపిల్ కీబోర్డు అమరికతో కూడా యూనికోడ్ తెలుగుని టైపు చెయ్యవచ్చు. పూర్తి వివరాలు చూడండి.
పూర్తిగా చదవండి

కొత్త తెలుగు ఫాంటు: ఇండోలిపి వారి e-Telugu

Telugu, తెలుగు, ప్రయోగాలు, ఫాంటు వీవెన్
ఇండోలిపి (INDOLIPI) అనేది భారతీయవేత్తలకు (Indologists) మరియు భాషావేత్తలకు ఉద్దేశించిన బహుళ ప్రయోజనకారక పరికరాల సముదాయం. దీనిలో చాలా భారతీయ భాషల ఫాంటులతో బాటు ఇతర ఉపయుక్త మృదులాంత్ర పరికరాలు కూడా ఉన్నాయి. (పూర్తి వివరాలు వారి సైటులో చదవండి.) వారి వద్ద ఓ తెలుగు ఫాంటు కూడా ఉంది. దాని నమూనా ఇదిగో: ఈ తెలుగు ఫాంటు మరియు ఇతర భారతీయ భాషలు ఫాంటులని ఇక్కడ నుండి (పేజీలో అడుగున లింకులు ఉన్నాయి) దిగుమతి చేసుకోవచ్చు. స్థాపించుకోవడమిలా: జిప్ ఫైలులోని అంశాలను [...]
పూర్తిగా చదవండి

కొత్త తెలుగు ఫాంటు: ఇండోలిపి వారి e-Telugu

Telugu, తెలుగు, ప్రయోగాలు, ఫాంటు వీవెన్
ఇండోలిపి (INDOLIPI) అనేది భారతీయవేత్తలకు (Indologists) మరియు భాషావేత్తలకు ఉద్దేశించిన బహుళ ప్రయోజనకారక పరికరాల సముదాయం. దీనిలో చాలా భారతీయ భాషల ఫాంటులతో బాటు ఇతర ఉపయుక్త మృదులాంత్ర పరికరాలు కూడా ఉన్నాయి. (పూర్తి వివరాలు వారి సైటులో చదవండి.) వారి వద్ద ఓ తెలుగు ఫాంటు కూడా ఉంది. దాని నమూనా ఇదిగో: ఈ తెలుగు ఫాంటు మరియు ఇతర భారతీయ భాషలు ఫాంటులని ఇక్కడ నుండి (పేజీలో అడుగున లింకులు ఉన్నాయి) దిగుమతి చేసుకోవచ్చు.
పూర్తిగా చదవండి

యాహూ మెయిల్‌లో తెలుగు!

GMail, Telugu, చిట్కాలు, తెలుగు, ప్రయోగాలు వీవెన్
యాహూ! మెయిల్ వాడుకరులకు మీరేదైనా తెలుగు వేగు పంపినప్పుడు, వారికి తెలుగు సరిగా కనబడకపోవచ్చు. నా జీమెయిల్ ఖాతా అమరికలలో ‘బయటకు వెళ్ళే సందేశపు సంకేతలిపి’ని ‘యూనికోడ్’గా అమర్చా. ఆ తర్వాత నేను పంపిన సందేశం యాహూ! మెయిల్‌లో చక్కగా తెలుగులో కనబడింది. క్రింద ఇచ్చిన తెరపట్టులు చూడండి.
పూర్తిగా చదవండి

An SVG Star Game

svg, ప్రయోగాలు వీవెన్
Play the game! A bit of SVG and a bit of Javascript. And, this is what the childhood-played game translated into: Give it a try. Caution: You need a web browser that supports SVG. (Don’t worry if you have Firefox, Opera or Safari. They come with built-in SVG support.)
పూర్తిగా చదవండి

ఇంక్‌స్కేప్ మరియు యూనికోడ్ తెలుగు

inkscape, తెలుగు, ప్రయోగాలు వీవెన్
ఇంక్‌స్కేప్ అనేది ఒక వెక్టర్ గ్రాఫిక్స్ పరికరం. దీనిలో యూనికోడ్‌కి తోడ్పాటు ఉంది. అంటే మనం తెలుగులో కూడా గ్రాఫిక్స్ తయారుచేసుకోవచ్చు. ఉదాహరణకి ఈ చక్కని పాఠం ఉపయోగించి రెండు నిమిషాలలో నేను చేసిన బొమ్మ చూడండి: ఇంక్‌స్కేప్‌లో మరింత క్లిష్టమైన చిత్రాలు కూడా గీయవచ్చు. ఇది ప్రారంభం మాత్రమే.
పూర్తిగా చదవండి

ఎలా: వెబ్‌సైట్లకి మన భాషాభీష్టాన్ని తెలపడం

Firefox, Telugu, Telugu (తెలుగు), firefox tips, చిట్కాలు, తెలుగు, ప్రయోగాలు వీవెన్
మనమేదైనా వెబ్‌సైటుని మనం సందర్శించాలనుకున్నప్పుడు, ఆ వెబ్‌సైటు చిరునామాని మన విహరిణి (web browser) లో టైపు చేస్తాం. మన విహరిణి మనతరపున వెబ్‌సైటుకి అభ్యర్థన (request) పంపిస్తుంది. ఈ అభ్యర్థనలో భాగంగా మన భాషా ప్రాధాన్యతలు కూడా పంపిస్తుంది. ఉదాహరణకి: నేను గుర్తించిన అంశాలను గమనించండి. భాష ఇంగ్లీషుగా ఎన్నుకోబడి, charset లో utf-8 (యూనికోడ్) రెండవ ప్రాధాన్యతలో ఉంది. ఇది మంటనక్కలో డీఫాల్టు అమరిక. మనమేదైనా షాపులోకి వెళ్ళి పెన్ను అడిగితే, వాడు బ్లూ పెన్నే ఇస్తాడు. [...]
పూర్తిగా చదవండి

స్వేచ్ఛ లినక్సు తో ప్రయోగం

Telugu (తెలుగు), free software, linux, తెలుగు, ప్రయోగాలు వీవెన్
తొలి తెలుగు కంప్యూటర్ నిర్వాహక వ్యవస్థ స్వేచ్ఛ లినక్సు ని ఈరోజు మొదటిసారి ఉపయోగించా. మీ కోసం ఆ చిత్రావళి. లైవ్ సి.డి. ఉపయోగించి కంప్యూటర్ని ప్రారంభించగానే, తెలుగా, ఇంగ్లీషా కోరుకోమంటుంది. తెలుగుని ఎంచుకున్నాకా కొంత అంతర్గత ప్రక్రియ తర్వాత, స్వేచ్ఛ లోడింగ్ తెర కనిపిస్తుంది. ఆ తర్వాత స్వేచ్ఛ డెస్క్‌టాప్ ప్రత్యక్షమవుతుంది. ఫైర్‌ఫాక్స్ తెరిచి తెలుగెలా కనిపిస్తుందో చూద్దాం. (UI కూడా తెలుగులో) ప్యానల్ కి చేర్పులని జోడించే పేటిక టెక్స్ట్ ఎడిటర్ స్వేచ్ఛ లినక్సు తెలుగుని చదువుతుందంటకూడా. మిథ్యాయంత్రంలో ధ్వని రావడంలేదు. ఓసారి [...]
పూర్తిగా చదవండి

మిథ్యాకరణ: XPలో ఉబుంటు

Telugu, linux, untuntu, virtualization, vmware, తెలుగు, ప్రయోగాలు వీవెన్
ప్రవీణ్ యొక్క టపా స్పూర్తితో నా కంప్యూటర్లో విండోస్ XPలో VMWare ద్వారా ఉబుంటు లినక్సుని కూడా నడుపుతున్నాను. ఇన్‌స్టలేషన్ ప్రక్రియ సాఫీగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తయింది. వెనుక XP, ముందు కిటికీలో ఉబుంటు (తెలుగు చూపించడానికి ఇబ్బంది పడుతుంది): అభినయ్ సూచనలతో తెలుగు కూడా సిద్ధం:
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS