Jun 07
పరమత సహనం అంటే ఇదేనా?
ప్రాంతీయం మీకు తెలుసా!
మూడ్రోజుల క్రితం టీవీ9 లో సింహాచలం మీద క్రిస్టియన్స్ మత ప్రచారం చేశారని వార్త చూపించారు.
ఇది అబద్దం అనటానికి లేదు. వార్త విజువల్ క్లిప్పింగ్‌తో సహా చూపించారు. ఒక్క డెక్కన్ క్రానికల్‌లో తప్ప వేరే పత్రికల్లో ఇది కనపడలేదు. ??? ఇంతేకాదు, తిరుమల మీదకూడా ఇదే విధంగా జరిగినా ఒకట్రెండు రోజులు తప్ప పెద్దసందడేం లేదు. ఇది మన చేతకాని తనమా? లేక వాళ్ళ ...
అధికారులు చెప్పినట్లుగా మత ప్రచారం తప్పుకాదు. కానీ వేరే మతాల వారి మనో భావాలను, ఆచారాలను ప్రశ్నించే విధంగా వుండకూడదు. ఇదే హిందూ లేదా ముస్లిం మత ప్రచారాలను ఏ చర్చిలోనో జరిపితే వాళ్ళ రియాక్షన్ ఎలా వుంటుందో ఆలోచించండి.
భారత దేశం పరమత సహనానికి పేరు. అంతేకానీ తన మత పతనానికి కాదు.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి