Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నవతరంగం సభ్యుని సినిమా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో….

film festival, varala anand, ప్రకటన, ప్రత్యేకం, ఫిల్మ్ క్లబ్ శిద్దారెడ్డి వెంకట్
BRIDES OF LORD SHIVA a documentary film made on the subject of SHIVAPARVATHULU has been selected to screen in the International ETHNOGRAPHIC FILM FESTIVAL to be held in the European country Slovenia . The film is directed by the Karimnagarite and renowned film critic Mr. Varala Anand. As per the communication received by the film maker [...]
పూర్తిగా చదవండి

జమన్ - ఉత్తమ సినిమా ప్రపంచం

ప్రత్యేకం, ఫిల్మ్ క్లబ్ శిద్దారెడ్డి వెంకట్
నేషనల్ ఫిల్మ్ డెవలప్‍మెంట్ కార్పొరేషన్ (NFDC)గురించి మీరు విన్నారా? మన దేశంలోని అత్యుత్తమ చిత్రాలు లిస్టు చేస్తే అందులో కనీసం పాతిక శాతమైనా ఈ సంస్థ నిర్మించిన చిత్రాలుంటాయని నాకనిపిస్తుంది. సత్యజిత్ రే, శ్యాం బెనగల్, సయీద్ మీర్జా లాంటి అత్యుత్తమ సినిమా దర్శకులచే సినిమాలు నిర్మింపజేసిన ఘనత ఈ సంస్థకు వుంది. మన కమ్ముల శేఖరుని సినిమా ఆనంద్ కి కూడా ఈ సంస్థే సగం నిర్మాణ వ్యయం అందచేసింది.అంతేకాదు ఆసక్తి వున్న దర్శకులకు ఈ [...]
పూర్తిగా చదవండి

స్పిరిట్యువల్ సినిమా సర్కిల్

ప్రత్యేకం, ఫిల్మ్ క్లబ్ నాగరాజా రావు త్రిపురోజు
రెండు నెలల క్రితం ఒక స్నేహితుడు పంపించిన ఈమెయిల్‌ను చూసి, ప్రయత్నిద్దాం అని స్పిరిట్యువల్ సినిమా సర్కిల్ అనే వెబ్‌సైట్లో రిజిష్టర్ అయ్యాను. ఎన్నో అత్యద్భుతమైన సినిమాలు సరిపడ వ్యాపార విలువలు లేవనే కారణంతో హాలీవుడ్‌లో విడుదల కాలేవు అన్నది చేదు నిజం. అవి మరుగున పడిపోయి వాటి కష్టానికి తగిన గుర్తింపు లేకుండా పోతున్నది. ఇది గమనించిన ఔత్సాహికులు కొందరు, వీటిని ఆదరించే ప్రేక్షకుల కోసం ఒక సినిమా సర్కిల్‌ను నెలకొల్పారు. సర్కిల్‌లోని సభ్యులకు నెలకు [...]
పూర్తిగా చదవండి

కరీంనగర్ చిత్రోత్సవం - రిపోర్ట్

చిత్రోత్సవం, ప్రత్యేకం, ఫిల్మ్ క్లబ్ వెంకట్
వ్యాపార రంగానికి దూరంగా సామాజికతకు, సమ్స్యలకు అద్దంపడుతూ మానవ జీవన చిత్రాలను విలక్షణంగా ఆవిష్కరించిన 84 లఘు మరియు డాక్యుమెంటరీ సినిమాలతో కూడిన ద్వితీయ జాతీయ చిత్రోత్సవం మహానగరాలకు దూరంగా కరీంనగర్ లో నిర్వహించబడి ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది, ఆలోచింపజేసింది. జాతీయవేడుకగా నిర్వహించిన ఈ చిత్రోత్సవం కొత్త దర్శకులకు వేదికగా కూడా నిలిచింది. ఉత్తమ డాక్యుమెంటరీలకు వేదికగా కరీంనగర్ ఫిలిం సొసైటీ నిర్వహిస్తున్న జాతీయ షార్ట్ మరియు డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివలకు ఇది రెండవ ఎడిషన్. గత [...]
పూర్తిగా చదవండి

కరీంనగర్ చిత్రోత్సవంలో మొదటి రోజు

చిత్రోత్సవం, ప్రత్యేకం, ఫిల్మ్ క్లబ్ వెంకట్
కరీంనగర్ చిత్రోత్సవంలో మొదటి రోజు న చిత్రోత్సవాల నిర్వహణ  గురించి మాట్లాడుతూ “ఉత్తమ విలువలు కలిగిన సినిమాలు ప్రదర్శించడం.ఔత్సాహికుల్ని ప్రోత్సాహించదం సాంస్కృతిక బాధ్యత” అని ప్రముఖ దర్శకులు బి.నరసింగ రావు అన్నారు.కరీంనగర్ చిత్రోత్సవాన్ని అయన ప్రారంభిచారు.మహానగరాలకు దూరంగా నాన్ మెట్రొ నగరంలొ చిత్రొత్సవం జరగడం ముదావాహం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ముఖ్య అతిథి జిల్లా  కలెక్టర్ యం. వి. సత్యనారాయణ ఫిల్మ్ సొసైటి వెబ్సైట్ ప్రారంభించారు.ఫిలింభవన్ కు ఎ సి వసతి కల్పిస్తామని చెప్పారు [...]
పూర్తిగా చదవండి

కరీంనగర్ చలనచిత్రోత్సవం

చిత్రోత్సవం, ప్రత్యేకం, ఫిల్మ్ క్లబ్ వెంకట్
రెండవ జాతీయ చలనచిత్రోత్సవం కరీంనగర్ లో  రేపట్నుంచి మొదలు కానుంది. అసలు కరీంనగర్ లాంటి నాన్ మెట్రో సిటి లో ఒక ఫిల్మ్ క్లబ్ వుండడం,వాళ్ళు ఒక పూర్తి స్థాయి చలనచిత్రోత్సవం జరపడం చాలా సంతోషంగా వుంది. కరీంనగర్ లో ఇలాంటి ప్రయత్నం జరగడం వెనుక చాలా మంది సినీ ప్రేమికులే వున్నారు. వారిలో ముఖ్యుడు శ్రీ వారాల ఆనంద్. ఈయన కరీంనగర్ ప్రజలకు మేలైన సినిమాలను పరిచయం చేసే ప్రయత్నంలో ఈఫిల్మ్ క్లబ్ ఏర్పడింది. కరీంనగర్ లోని ఈ [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS