Can't see Telugu? Learn here. More Questions? Ask here.

అనధికార సైట్లలో స్క్రిప్ట్‌లు, కంట్రోళ్ళు రాకుండా..

ఫైర్‌ఫాక్స్ ట్రిక్స నల్లమోతు శ్రీధర్
ఆన్‌లైన్ ద్వారా వ్యాప్తి చెందే అధికశాతం వైరస్‌లు, స్పైవేర్లు, adware ల వంటివి వివిధ చట్ట విరుద్ధమైన వెబ్‌సైట్లలో పొందుపరచబడి ఉండే జావా స్క్రిప్ట్, Active X కంట్రోళ్ళ ద్వారా మన సిస్టంలోకి ప్రవేశిన్స్తుంటాయి. ఈ నేపధ్యంలో ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ ద్వారా మనం నెట్ బ్రౌజ్ చేసేటప్పుడు కేవలం మనం సురక్షితమైనవిగా పేర్కొన్న Yahoo, Google వంటి కొన్ని వెబ్‌సైట్లు మాత్రమే మన పిసిలో ఆయా స్క్రిప్ట్‌లను రన్
పూర్తిగా చదవండి

Stop బటన్‌కి ప్రేమ చిహ్నం కావాలా?

ఫైర్‌ఫాక్స్ ట్రిక్స నల్లమోతు శ్రీధర్
ఫైర్ ఫాక్స్ బ్రౌజర్‌లోని Stop బటన్‌లోని X గుండ్రని ఆకారంలో కాకుండా ప్రేమ చిహ్నంలో చూపించబడాలంటే Stop in the name of love అనే add-on ని వాడవచ్చు.
పూర్తిగా చదవండి

PDF ఫైళ్ళుగా మార్చే ఫైర్ ఫాక్స్ Add-on

ఫైర్‌ఫాక్స్ ట్రిక్స నల్లమోతు శ్రీధర్
మనం ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఆయా వెబ్ పేజీలను PDF ఫైళ్ళుగా కన్వర్ట్ చేయడానికి ప్రస్తుతం అనేక సాఫ్ట్ వేర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటన్నింటి పని తీరుకు భిన్నంగా పనిచేసే LOOP for FireFox అనే ఫైర్ ఫాక్స్ add-on విడుదల చేయబడింది. దీనిని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా వెబ్ పేజీని చూసేటప్పుడు Add URL అనే బటన్‌ని క్లిక్ చేసిన వెంటనే ఆ వెబ్ పేజీ PDF ఫైల్‌గా కన్వర్డ్ చేయబడుతుంది. ఒక
పూర్తిగా చదవండి

ఫైర్ ఫాక్స్ ని వేగంగా పనిచేయించడానికి..

ఫైర్‌ఫాక్స్ ట్రిక్స నల్లమోతు శ్రీధర్
ఫైర్ ఫాక్స్ బ్రౌజర్‌లో అడ్రస్ బార్‌లో about.config అనే కమాండ్ ద్వారా అనేక అడ్వాన్స్డ్ సెట్టింగులను ఉపయోగించి ఫైర్‌ఫాక్స్ మరింత వేగంగా పనిచేసేటట్లు కాన్ఫిగర్ చేయవచ్చు. అయితే అందులోని ఏ సెట్టింగులను ఎలా మార్చాలో అవగాహన లేని వారు సింపుల్‌గా FasterFox అనే add-on ని డౌన్ లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇది simultaneous connections, pipelining, cache, DNS cache, initial paint delay వంటి పలు
పూర్తిగా చదవండి

ఫైర్ ఫాక్స్ స్క్రీన్ సేవర్ గా మారిపోతుంది..

ఫైర్‌ఫాక్స్ ట్రిక్స నల్లమోతు శ్రీధర్
కొద్దిసేపు ఎలాంటి వెబ్ సైట్లు ఓపెన్ చేయకుండా ఖాళీగా ఉన్నామనుకోండి. వెంటనే ఫైర్ ఫాక్స్ విండో మాయమై ఆకర్షణీయమైన చిత్రాలతో కూడిన స్క్రీన్ సేవర్ ప్రత్యక్షమయ్యేలా Fox Saver అనే add-on సయామ్తో ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతేరొజూ కొత్త చిత్రాలు అప్ డేట్ చేయబడతాయి.
పూర్తిగా చదవండి

టాబ్‌లు ఆకర్షణీయమైన రంగుల్లోకి వచ్చేలా…

ఫైర్‌ఫాక్స్ ట్రిక్స నల్లమోతు శ్రీధర్
ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో మనం వేర్వేరు ట్యాబ్‌ల క్రింద వేర్వేరు వెబ్‌సైట్లని బ్రౌజ్ చేసుంటాము కదా!! అలా ఓపెన్ చేయబడిన ప్రతీ ట్యాబ్ ఆకర్షణీయమైన రంగుల్లో చూపించబడితే కళ్లకు ఇంపుగా ఉంటుంది కదూ!! దీనిని సాధ్యం చేసేదే colourful tabs డౌన్‌లోడ్ చేసుకుని ఆనందించండి.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS