Can't see Telugu? Learn here. More Questions? Ask here.

చందమామ రాకే!!

teaching kids, బాల్యం అశోక్ గార్ల
చందమామ రాకే అమ్మమ్మ వూరు కనుమరుగు బాల్య జ్ఞాపకాలు మాయం ఎండాకాలంలోనూ చదువులు ఆవిరవుతున్న వేసవి సెలవులు పసితనంపై తీవ్రమైన ఒత్తిడి మానసిక నిపుణుల విశ్లేషణ పిల్ల కాలువల్లో స్నానాలు చేయడం… ఎండిన పొలాల్లో ఆటపాటలాడడం… అమ్మమ్మ తాతయ్యల వద్ద గారాలు పోవడం… రాత్రికి పేదరాశి పెద్దమ్మ కథలు చెబుతుంటే వింటూ నిద్రలోకి జారుకోవడం… ఇవన్నీ ఒకప్పుడు చిన్నారుల వేసవి సెలవుల జ్ఞాపకాలు. ఇదంతా గతం. ఇప్పుడు కోచింగుల వేడిలో పిల్లకాలువలు ఎండిపోయాయి. వీడియోగేములతో కోతికొమ్మచ్చి ఓడిపోయింది. పిల్లలకు తీరికలేని వేసవి సెలవుల్లో పేదరాశి పెద్దమ్మే [...]
పూర్తిగా చదవండి

విబూది పండ్లు

బాల్యం వారణాసి వెంకట రమణ
నా చిన్నప్పుడు జరిగిన సంఘటన. మరీ చిన్నవాణ్ణేం కాదు. చిన్నవాళ్ళలో పెద్దవాణ్ణి (కానీ మా అన్న కంట...
పూర్తిగా చదవండి

‘నేము’లో నేముంది?

బాల్యం వారణాసి వెంకట రమణ
అసలు ఈ పెద్దవాళ్ళను చూస్తుంటే నాకు మా చెడ్డ కోపం వచ్చేస్తుంటుంది. పాపం చిన్నపిల్లలం కదా కష్ట...
పూర్తిగా చదవండి

మా పున్నమ్మ బడి

జ్ఞాపకాలు, బాల్యం చదువరి
నా గత జాబొకటి రాసేటపుడు నా చిన్నప్పటి బడి జ్ఞాపకం ఒకటి రాయాల్సొచ్చింది. ఆ సందర్భంగా జ్ఞాపకాలను అలా తవ్వుకుంటూ పోతుంటే చాలా బయటపడ్డాయి. కొన్ని బయటకు చెప్పుకోగలిగేవి, కొన్ని మనసులోనే మాగేసి ఆస్వాదించాల్సినవి. చెప్పుకోగలిగేవాటిలో కొన్ని ఇక్కడ. 1974 నాటి సంగతి. మమ్మమ్మ గారి ఊరు (గుంటూరు జిల్లా గణపవరం) నుండి మా కావూరు వెళ్ళాక కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డాను. నాకు మా వూరు నచ్చేది కాదు. నాన్నంటే భయం,
పూర్తిగా చదవండి

వెళ్ళే దోవలో పిల్లి ఎదురైతే?

childhood, బాల్యం అశోక్ గార్ల
కొన్ని రోజుల క్రితం ఒక సందర్భం లో మా నాన్న తో మాట్లాడేటప్పుడు చెప్పారు,నేను పుట్టేకి ముందు నించే మా ఇంట్లో ఏదో ఒక పిల్లి ఉండేది,ఆ పిల్లికి పిల్లలు పుట్టేవి.రోజూ, మా నాన్న ఆ పిల్లులకి అన్నం పాలు పెట్టేవారట. నాకు 12 - 13 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మా ఇంటి పెరట్లో పిల్లులుండేవి. నేను మా తమ్ముడు ఆ పిల్లులకి పాలు అన్నం పెట్టే వాళ్ళం. అది తినేసాక, దాని దవడ కింద, [...]
పూర్తిగా చదవండి

చిరంజీవి డాన్సులు చూసి, నేర్చుకున్నాము!!!

Chiranjeevi, బాల్యం అశోక్ గార్ల
నేను మా తమ్ముడు, ఇద్దరూ చిరు ఫాన్సు. దాదాపు 1988 వరకు, డాన్స్ అంటే నాకు, మా తమ్ముడికి అంత టచ్ లేదు. డాడి, అమ్మ, నేను, మా తమ్ముడు ప్రతి వారం ఆదివారం రొజు ఫస్ట్ షొ సినిమాకు ఇంటి నుంచి తియేటర్ కి బజాజ్ స్కూటర్ లో వెళ్ళే వాళ్ళం. చిరు సినిమా రిలీస్ ఐతె ఇక చెప్పనవసరం లేదు, చిరు సినిమాకే పోవాలని అల్లరి చేసే అవకాసం మా అమ్మ నాన్న మాకు ఇచ్చే వాళ్ళు [...]
పూర్తిగా చదవండి

గుర్తుకొస్తున్నాయీ!!!

childhood, childhood days, బాల్యం అశోక్ గార్ల
నేను అశోక్, మా తమ్ముడు నవీన్, మా పిన్నమ్మ కొడుకు శ్రీనాథ్, చిన్నప్పుడు మేము ముగ్గురూ ఆడుకునే వాటిల్లో ఒకటి గుర్తుకొచ్చింది. అదేమిటంటే శీకాయ, కారము, యముడు అనే మూడు పదాల్ని ఒకదాని తర్వాత ఒకటి వ్రాసి నిలువుగా చదివినా అడ్డంగా చదివినా ఒకే అర్థం వస్తాయి.   శీకాయ కారము యముడు ఇలా మా ముగ్గురి పేర్లను వ్రాసి పై విధంగా చదివితే ఎలావుంటుందో చూడండి!!  అశ్రీన, శోనావి, క్ థ్ న్… ఇలా ముగ్గురూ ఒకే సారి చదివి బలే నవ్వుకునే వాళ్ళం. అశోక్ శ్రీనాథ్ నవీన్ ఆల్ హ్యపీస్…
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS