Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మన బడి గడుగ్గాయిలు

అమెరికాలేబ్బా, బుడ్డోళ్ళోయ్, మన బడి నాగరాజా
* * * * * * * * వేసవి సెలవులు అయిపోయిన తరువాత వచ్చిన పిల్లలను సెలవుల్లో ఏమి చేసారో రాసుకొని రమ్మన్నాను. ఒకళ్ళేమో డిస్నీకెళ్ళామంటే ఇంకొకళ్ళు డకోటా(సౌత్ డకోటా) కెళ్ళామని రాసుకొచ్చారు. ఒక గడుగ్గాయి భారత్ వెళ్ళొచ్చాడు. పేపర్ లో రాసుకొచ్చింది నా చేతిలో పెట్టి నా పక్కన నుంచున్నాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళింట్లో ఆవు ఈనిందట. ఒక దూడ పెయ్యని ఈనిందట. అమ్మమ్మ జున్ను చేసి ఇచ్చిందట. జున్ను.. జున్ను అనగానే
పూర్తిగా చదవండి

ఎవడు గాలమేస్తే చేపలు పారిపోతాయో ఆడే ఈడు

అమెరికాలేబ్బా, బుడ్డోళ్ళోయ్ నాగరాజా
ఒరేయ్! అన్నాయ్! చేపలు అలా పట్టర్రా. నాకివ్వు నే చూపిస్తా...ఇదిగో ఇలా బాగా వెనక్కు లాగి .....అలా విసిరి నీళ్ళళ్ళో వెయ్యాలి...అన్నోయ్ చేప పడింది చూడ్రోయ్...అమ్మోయ్ ఇది పట్టుకొనెళ్ళి మసాలా రాసేసి ఫ్రై చేసి పట్టుకొచ్చెయ్. నే తిని పెడతా.(బొమ్మల మీద నొక్కితే విశ్వరూప ప్రదర్శన జరుగుతుంది)
పూర్తిగా చదవండి

ప్చ్..ఏవిటో పిల్లలు

నవ్వించావు లేవోయ్, బుడ్డోళ్ళోయ్ నాగరాజా
:::::::::పిల్లలకి సెలవులొచ్చాయి..అమెరికావాళ్ళకి లెండి. ఊరుకుంటారా? అదని ఇదని కాకుండా సింపుల్ గా "పందిరి దాని పీకుడు" అనే స్పెషల్ కార్యక్రమాలు కొత్త పద్దతుల్లో మొదలుపెడతారు. ఈ కార్యక్రమానికి అప్పుడప్పుడూ అడ్డుతగులుతూ కొన్ని కబుర్లు చెప్పాలి లేకపోతే "బ్యాంకు దానికో పెద్ద చిల్లు" అనే కార్యక్రమం లో మనం పాల్గొనాల్సి వుంటుంది. అలాంటి కబుర్లు కార్యక్రమం లో కొన్ని.పెద్దయిన తరువాత నేను BMW కారు
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS