Jun 25
బ్లాగదాభి రామ బ్లాగర — 6
పేరడీ, బ్లాగదాభి రామ, బ్లాగోళ జంభ నాగరాజా
* * * * * * * * ఆచరణ శుద్ధి లేని ఆటోపబ్లాగది ఏలభావశుద్ధి లేని పోస్టుయది ఏలచీర్ శుద్ధి లేని స్పామువాగుడేల బ్లాగదాభి రామ బ్లాగర విహారి మరిన్ని బ్లాగదాభి రామ పద్యాలకు 'బ్లాగదాభి రామ' లేబులు నొక్కండి * * * ఆత్మ శుద్ధి లేని ఆచారమది ఏలభాండ శుద్ధి లేని పాకమది ఏలచిత్త శుద్ధి లేని శివ పూజలేలరవిశ్వదాభి రామ వినుర వేమ* * * * * * * *
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి