Can't see Telugu? Learn here. More Questions? Ask here.

రేగోడియాలు

బ్లాగు సమీక్ష నల్లమోతు శ్రీధర్
http://trajarao.wordpress.com/ తాడిమేటి రామ శ్రీనివాస లక్ష్మీనారాయణ శివనాగ రాజారావు అనబడే తాడిమేటి రాజారావుగారి బ్లాగు ఇది. కొల్లేటి చాంతాడంత ఉన్న తన పేరు పురికొసగా మారడానికి గల కారణాలు వివరిస్తూ ఆగస్టు 2007 లో బ్లాగు మొదలెట్టారు రాజారావుగారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ వాస్తవ్యులైన రాజారావుగారు ప్రస్తుతం San Jose,California లో Cisco Systems లో Software Engineer గా పనిచేస్తున్నాను. వారి
పూర్తిగా చదవండి

అంతరంగం – ఫిబ్రవరి 2008

బ్లాగు సమీక్ష నల్లమోతు శ్రీధర్
"బ్లాగరు నవ్వాలి" అనుకోకుండానే అసంకల్పితంగా బ్లాగరైన బ్లాగరు శ్రీ చరసాల రేణుకాప్రసాద్‍గారు. ఆయన బ్లాగు "అంతరంగం’ అనే పేరుతో సుప్రసిద్ధం. ఇది 2006 జూన్ నెలనుండి అంతర్జాలంలో ప్రకటితమౌతూ ఉంది. శ్రీ చరసాల కడప జిల్లాకు చెందినవారు. ఆయన ప్రొద్దుటూరులో పాలిటెక్నిక్, భీమవరంలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పూర్తిచేశాక ఇండియాలో కొంత కాలంపాటు పనిచేసారు. తర్వాత 1997-98ప్రాంతంలో అమెరికా వెళ్ళారు. అక్కడ Verizon
పూర్తిగా చదవండి

జ్యోతి … జనవరి 2008

బ్లాగు సమీక్ష నల్లమోతు శ్రీధర్
http://vjyothi.wordpress.com తెలుగు బ్లాగ్లోకం "జ్యోతక్క" అని ప్రేమగా, కించిత్ గౌరవంగా పిల్చుకునే శ్రీమతి వలబోజు జ్యోతిగారు ఏకకాలంలో ఐదు బ్లాగుల్ని పంచకళ్యాణి గుర్రాల్లా నడిపిస్తూ పనిలోపనిగా పొద్దు వెబ్జీన్లో సరదా శీర్షికను కూడా నిర్వహిస్తున్నారు. జ్యోతిగారి ఆసక్తి, చొరవ, అనుకున్న విషయాన్ని సాధించాలనే పట్టుదల నిజంగా మెచ్చుకోదగినవి. పిన్నలకి, పెద్దలకి కూడా అనుసరణీయమైనవి. బ్లాగు
పూర్తిగా చదవండి

కొత్తపాళీ …. నవంబర్ 2007

బ్లాగు సమీక్ష నల్లమోతు శ్రీధర్
http://kottapali.blogspot.com ముచ్చటగా మూడు వసంతాలు కూడ నిండని తెలుగు బ్లాగ్మయంలో ఒక యేడాదిగా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ మళ్ళీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసేలాంటి టపాలతో చదువరులను అలరించడం ఆషామాషీ వ్యవహారం కాదు. సరిగ్గా అలాంటి అరుదైన విలక్షణత్వాన్ని సొంతం చేసుకున్నదే కొత్తపాళీ గారి బ్లాగు కొత్తపాళీగారి అసలు పేరు నారాయణస్వామి. కొత్తపాళిగారు ఉద్యోగరీత్యా ప్రస్తుతం అమెరికాలోని మిషిగన్ రాష్టంలో
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS