Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పొద్దులో రా(సి)నారె!

బ్లాగు admin
అక్షరాలను దూసి మలచి మాలగ జేసి తెలుగుతల్లికి వేసి ధన్యుడయ్యెను మనిషి!   (ఏంటో.. రానారెను తలిస్తేనే పద్యాలొస్తున్నాయి! పాదాలూ మాత్రలూ కూడా పెరిగిపోతున్నాయి.) వచనమైనా నిర్వచనమైనా అలవోకగా రాసుకెళ్ళిపోయే రానారె, లాగులు తొడుక్కునే టప్పటి నుండీ రాస్తున్నాడు. లాగుల నాడైనా, బ్లాగుల నాడైనా అందరిలోకీ ఆతడే ముందు! పొద్దులో అతడి బ్లాగులపై సమీక్ష చూడండి! ———————– రా(సి)నారె అనే ఈ జాబు శీర్షికను ఎక్కడి నుండి కొట్టుకొచ్చామో తెలిసిపోయింది కదా! ఊరకనే తెచ్చుకున్నా, ఏమననందుకు వారికి మా నెనరులు!
పూర్తిగా చదవండి

బ్లాగు పుస్తకానికి టపాల ఆహ్వానం …

ఆహ్వానం, పుస్తకం, బ్లాగు, సూచనలు ప్రవీణ్ గార్లపాటి
ఈ టపా నా ఇంతకు ముందు టపాకు కొనసాగింపు. ముందు బ్లాగు పుస్తకం గురించిన ఈ టపా చదవగలరు. ఇక ఈ పుస్తక...
పూర్తిగా చదవండి

వ్యాఖ్యోపాఖ్యానం

బ్లాగు చదువరి
తెలుగు బ్లాగుల రాసి బాగా పెరుగుతోంది, ఇక బ్లాగరులు 'వాసి'పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అంటూ వింజమూరి విజయకుమార్ గారు మధ్యంతర మార్గ నిర్దేశనం లాంటిది చేసారు. బ్లాగు నాణ్యతకై బ్లాగరులంతా పునరంకితం (అమంగళం ప్రతిహతమగుగాక :) ) కావాలని వారి ఉద్దేశ్యం కాబోలు. బ్లాగుల వాసిని వింజమూరి వారికి వదిలేసి, వ్యాఖ్యల వాసి గురించి రాయదలచాను. నాకెందుకో జాబుల కంటే వ్యాఖ్యలే ఇష్టం, అసలు కంటే కొసరు ముద్దు లాగా.
పూర్తిగా చదవండి

బ్లాగ్కలహాలు!

కలహాలు, బ్లాగు, బ్లాగ్కలహాలు Dr.Ismail
ఇదేదో కొత్త రకం ఆల్కహాలని ఇటు వేపు వచ్చిన మందుబాబులకు క్షమాపణలతో...ఈ మధ్య మన బ్లాగుల్లో కలహాల...
పూర్తిగా చదవండి

నా బ్లాగుకూ శతటపోత్సవం …

నా మదిలో, బ్లాగు, శతటపోత్సవం ప్రవీణ్ గార్లపాటి
ఎట్టకేలకు నా బ్లాగు కూడా శతటపోత్సవం జరుపుకుంటోందోచ్ :) నిన్న రాసిన టపాతో నా మదిలో ... వంద టపాలు పూర్తి చేసుకుంది. సీనియర్ జనాలు, మీ క్లబ్బు కి ఆహ్వానించండి మరి.
పూర్తిగా చదవండి

బ్లాగుల పేరడీ - 1

బ్లాగు పొద్దు
తమను చీమ కుడితే తెలుగు బ్లాగరుల్లో ఒక్కొక్కరూ ఆ విషయాన్ని గురించి తమ తమ బ్లాగుల్లో ఏమని రాస్తారనే ఒక చిలిపి ఊహే ఈ బ్లాగుల పేరడీ. మరికొందరు బ్లాగరుల బ్లాగులు, వ్యాఖ్యలపై పేరడీలు త్వరలో… అంశం: చీమకుట్టింది వీవెన్: చీమ కుట్టింది, నెప్పి పుట్టింది. పప్పు నాగరాజు చీమాయణం: మన బ్లాగు వీరులందరూ చీమలమీద రాసిన టపాలు చదివేక నాకు కూడా చీమ-కుట్టింది. అదే, చీమలమీద ఓ టపా రాయలనే దుర్భుద్ది పుట్టింది. మనం మనుషులం కాని మాకులం కాదుగదా - నెప్పి తెలియకపోవడానికి. [...]
పూర్తిగా చదవండి

అనుకోకుండా, యాదృచ్ఛికంగా, కాకతాళీయంగా…

బ్లాగు చదువరి
జీవితంలో అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎవరో కావాలని, మంచి ప్రణాళికాబద్ధంగా చేసినట్లుగా ఉంటాయి. కొన్ని సంతోషంతో గుండె ఝల్లుమనిపిస్తాయి, మరికొన్ని చెంప ఛెళ్ళుమనిపిస్తాయి. ఈ రెండో రకం యాదృచ్ఛికాలు బహు ప్రమాదకరమైనవి. ఏదో కాకతాళీయంగా జరిగాయిలే అని అనుకోకపోతే నిదరపట్టదు మనకు.. నా బ్లాగులోదే ఒక ఉదాహరణ రాస్తానిక్కడ.. "తెలుగు, ఆంధ్రం - కనకదుర్గ గారి అబద్ధాలు, దూషణలు" అనే నా గత జాబుకు కొన్ని
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS