Can't see Telugu? Learn here. More Questions? Ask here.

షష్టిపూర్తి దాటినా సొగసు చెరగని - స్వర్గసీమ

BNReddy, bhanumati, bommireddy narasimha reddy, gubbi jayamma, swargaseema, గుబ్బి జయమ్మ, బి.యన్.రెడ్డి, బొమ్మిరెడ్డి నరసింహ, భానుమతి, భారతీయ సినిమా, సమీక్ష, స్వర్గసీమ అతిధి
నిర్మాణం: వాహినీ ఫిలింస్ కథ:చక్రపాణి స్క్రీన్‍ప్లే:బి.యెన్.రెడ్డి మాటలు,పాటలు:సముద్రాల రాఘవాచార్య సంగీతం:నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు,బాలాంత్రపు రజనీకాంతరావు ఫోటోగ్రఫీ:మార్కస్ బార్ట్లే ఎడిటింగ్:మణి నృత్య దర్శకుడు:వేదాంతం రాఘవయ్య కథాసంగ్రహం: వీధి భాగవతులతో తిరిగే సుబ్బి చాలా అందగత్తె. మంచి మాటకారి కూడా. జీవితంలో చాలా వేగంగా ఎదగాలనే తహతహ వున్నమనిషి. అందలాన్ని అందుకోవడంలో ఎటువంటి మార్గాన్ని తొక్కేందుకయినా వెరవని ఆడది. మగవాడిని తన స్వార్థానికి ఉపయోగించుకుని వదిలేయడంలో అందె వేసిన చెయ్యి. మూర్తి వివాహితుడు.భార్య కళ్యాణి, ఇద్దరు బిడ్డలతోఆనమ్దంగా కాపురం చేసుకుంటున్న వ్యక్తి. అనుకోకుండా ఒకరోజు సుబ్బి ఇతగాడికి తారస పడుతుంది. సుబ్బిఆశించే అందలాన్ని [...]
పూర్తిగా చదవండి

మనసున మల్లెల మాలలూగెనే

కృష్ణశాస్త్రి, భానుమతి హాసిని
మనసున మల్లెల మాలలూగెనే కన్నుల వెన్నెల డోలలూగెనే ఎంత హాయి ఈ రేయి నిండెనో..... ఎంత హాయి ఈ రేయి నిండెనో ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో కొమ్మల గువ్వలు గుస గుస మనినా రెమ్మల గాలులు ఉసురుసుననినా...... అలలు కొలనులో గల గల మనినా..... అలలు కొలనులో గల గల మనినా దవ్వున వేణువు సవ్వడి వినినా దవ్వున వేణువు సవ్వడి వినినా నీవు వచ్చేవని నీ పిలుపే విని నీవు వచ్చేవని నీ పిలుపే విని కన్నుల నీరిడి కలయ చూచితిని ఘడియ యేని
పూర్తిగా చదవండి

శ్రీకర కరుణాలవాళ

భానుమతి హాసిని
శ్రీకర కరుణాలవాళ వేణు గోపాలా శ్రీకర కరుణాలవాళ వేణు గోపాలా సిరులు యశము సోభిల్ల దీవించు మమ్ములా శ్రీకర కరుణాలవాళ వేణు గోపాలా కాకతీయ వైభవం హంపి వేంగీ ప్రాభవం కాకతీయ వైభవం హంపి వేంగీ ప్రాభవం కన్నతండ్రి కలలు నిండి మా కన్నతండ్రి కలలు నిండి కలకాలం వర్ధిల్లగా శ్రీకర కరుణాలవాళ వేణు గోపాలా సిరులు యశము సోభిల్ల దీవించు మమ్ములా శ్రీకర కరుణాలవాళ వేణు గోపాలా పెరిగి మాబాబు వీరుడై ధరణి సుఖాల ఏలగా పెరిగి
పూర్తిగా చదవండి

పిలిచినా బిగువటరా

కృష్ణశాస్త్రి, భానుమతి హాసిని
పిలిచినా బిగువటరా ఔరౌరా -3 చెలువలు తామే వలచి వచ్చిన పిలిచినా బిగువటరా ఔరౌరా చెలువలు తామే వలచి వచ్చిన భళిరా రాజా ఆ ఈ నయగారము ఈ వయ్యారముఈ - 2 ఈ నవ యవ్వన మారం వినునే పిలిచినా బిగువటరా ఈ నయగారము ఈ వయ్యారము ఈ నవ యవ్వన మారం వినునే పిలిచినా బిగువటరా గాలుల తేనెల వాడని మమతల - 2 నీలపు మబ్బుల నీడను గననను అందెల రవళుల సందడి మరిమరి అందెల రవళుల ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అందెల రవళుల సందడి మరిమరి అందగాడా ఇటు తొందర చేయగా -
పూర్తిగా చదవండి

ఏడ తానున్నాడో బావ

భానుమతి హాసిని
ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు దేశ దేశాలన్ని తిరిగి చూసేవు ఏడ తానున్నాడో బావ ఏడ తానున్నాడో బావ జాడ తెలిసిన పోయిరావా అందాల ఓ మేఘమాల అందాల ఓ మేఘమాల గగనసీమల ఓ మేఘమాల మా ఊరు గుడి పైన మసలి వస్తున్నావా మల్లి మాటేదైన నాతో మనసు చల్లగా చెప్పి పోవా నీలాల ఓ మేఘమాల ఆ రాగాల ఓ మేఘమాల మమత తెలిసిన మేఘమాల మమత తెలిసిన మేఘమాల నా మనసు బావకు చెప్పి రావా ఎన్నాళ్లు నా కళ్లు దిగులుతో రేపవలు ఎన్నాళ్లు నా కళ్లు దిగులుతో
పూర్తిగా చదవండి

పిలిచినా బిగువటరా…

భానుమతి హాసిని
పిలిచినా బిగువటరా ఔరౌరా పిలిచినా బిగువటరా ఔరౌరా పిలిచినా బిగువటరా ఔరౌరా చెలువలు తామే వలచి వచ్చిన పిలిచినా బిగువటరా ఔరౌరా చెలువలు తామే వలచి వచ్చిన భళిరా రాజా ఆ ఈ నయగారము ఈ వయ్యారము ఈ నయగారము ఈ వయ్యారము ఈ నవ యవ్వన మారం వినునే పిలిచినా బిగువటరా ఈ నయగారము ఈ వయ్యారము ఈ నవ యవ్వన మారం వినునే పిలిచినా బిగువటరా గాలుల తేనెల వాడని మమతల గాలుల తేనెల వాడని మమతల నీలపు మబ్బుల నీడను గననను అందెల రవళుల సందడి
పూర్తిగా చదవండి

మనసున మల్లెల

కృష్ణశాస్త్రి, భానుమతి హాసిని
మనసున మల్లెల మాలలూగెనే కన్నుల వెన్నెల డోలలూగెనే ఎంత హాయి ఈ రేయి నిండెనో ఎంత హాయి ఈ రేయి నిండెనో ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో కొమ్మల గువ్వలు గుస గుస మనినా రెమ్మల గాలులు ఉసురుసుననినా అలలు కొలనులో గల గల మనినా అలలు కొలనులో గల గల మనినా దవ్వున వేణువు సవ్వడి వినినా దవ్వున వేణువు సవ్వడి వినినా నీవు వచ్చేవని నీ పిలుపే విని నీవు వచ్చేవని నీ పిలుపే విని కన్నుల నీరిడి కలయ చూచితిని ఘడియ యేని ఇక విడిచిపోకుమా
పూర్తిగా చదవండి

ఊయల లూగినదోయి

భానుమతి, సినారె హాసిని
ఊయల లూగినదోయి మనసే … తీయని ఊహల తీవెలపైన … ఊయల లూగినదోయి మనసే … తీయని ఊహల తీవెలపైన ఊయల లూగినదోయ వెన్నెల పూవులు విరిసే వేళ సన్నని గాలులు సాగే వేళ వలపులు ఏవో పలికెను నాలో …. వలపులు ఏవో పలికెను నాలో తెలుపగ రానిది ఈ హాయి ఊయల లూగినదోయి మనసే తీయని ఊహల తీవెలపైన ఊయల లూగినదోయీ కమ్మని రాతిరి రమ్మని పిలిచే మల్లెల పానుపు మనకై నిలిచే ప్రాయము నీవై పరువము నేనై …. ప్రాయము నీవై పరువము నేనై పరిమళించగా
పూర్తిగా చదవండి

కనులకు దోచి చేతికందని ఎండమావులు

జిక్కి, భానుమతి హాసిని
కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్ సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్ సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని భూమిజనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని భూమిజనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని మనసున నిండి పలుకగరాని తలపులున్నవి కొన్ని తలపులున్నవి కొన్ని సృష్టి చేసినది దేవుడైన మరి నాశము నేల సృజించే పలుకు నొసగినది దేవుడైన మరి మూగలనేల సృజించే
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS