Can't see Telugu? Learn here. More Questions? Ask here.

సుందరీ…

భామాయణం anveshi
సుందరీ… నే విన్నది నిజమేనా? నీ ప్రియ మిత్రురాలి ద్వారా నాకు తెలిసినది నిజమేనా? ఏల భ్రమసితివి? ఏల పొరబడితివి?
పూర్తిగా చదవండి

ఎప్పుడు

భామాయణం anveshi
మగువ పరిచయము ఎప్పుడో మదిలోని బాధ తీరేది ఎప్పుడో తరుణి ఒడిలో సేదతీరి తనివితీరా మాటలాడేది ఎప్పుడో
పూర్తిగా చదవండి

నీకోసమే

భామాయణం anveshi
నా కనులు వెదికేది నీకోసమే నా మదిలోన చోటుంది నీకోసమే
పూర్తిగా చదవండి

సుందరి - ……

భామాయణం anveshi
సుందరీ… నే విన్నది నిజమేనా? నీ ప్రియ మిత్రురాలి ద్వారా నాకు తెలిసినది నిజమేనా? ఏల భ్రమసితివి? ఏల పొరబడితివి?
పూర్తిగా చదవండి

ఎప్పుడు

భామాయణం anveshi
ఎప్పుడు  మగువ పరిచయము ఎప్పుడో మదిలోని బాధ తీరేది ఎప్పుడో తరుణి ఒడిలో సేదతీరి తనివితీరా మాటలాడేది ఎప్పుడో మనసులిచ్చి పుచ్చుకునేది ఎప్పుడో రెండు మనసులు ఏకమయ్యేది ఎప్పుడో ఏడు అడుగులు కలసి నడచి ఇరువురమొకటై కలసి బ్రతికేది ఎప్పుడో ఇంతి ఇల్లాలుగా రానున్నది ఎప్పుడో ఇంటిలో గృహలక్ష్మిగా తిరుగాడేది ఎప్పుడో అతివ నా అర్ధాంగిగా చెంతనుండగా దాంపత్య జీవితము గడిపేది ఎప్పుడో పడతితొ ప్రణయ గీతాలు ఎప్పుడో పండువెన్నెలలో మధురానుభూతి ఎప్పుడో వలచిన వనిత నా ఒడిలోనుండగా స్వర్గమే ఇలకు చేరేది ఎప్పుడో   *****************    
పూర్తిగా చదవండి

నీకోసమే

భామాయణం anveshi
నా కనులు వెదికేది నీకోసమే నా మదిలోన చోటుంది నీకోసమే ఈ తనువు వేచుంది నీకోసమే  కాలమే కరిగిపోతుంది గమనించవే ఓ ప్రియురాల నను కరుణించవే ************* నేనొక బాటసారిని చేసావు అన్వేషిని నీకై నా అన్వేషణ తప్పని ఈ నిరీక్షణ
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS