http://www.ibnlive.com/videos/46563/08_2007/face_nation0908_2/target-taslima-no-room-for-critics-in-islam.html
చూసి, విని నవ్వుకోండి. అంతకన్నా చెయ్యగలిగినదేమీ లేదు. మొండివాడు రాజు కన్నా బలవంతుడు. ఐనా, గంతకి తగ్గ బొంత, ప్రజలకి తగ్గ పాలకులు. చదువుకున్న వాళ్ళ సభల్లోకి (విధాన మండలి) కూడా సెల్ఫోన్లు పంచిపెట్టి ఎన్నికైపోవచ్చు మనదేశంలో. లేకుంటే కులమో, మతమో లేకుంటే మరోటో ఆధారంగా కూడా.
మొత్తం మీద నాకు నఫీసా ఆలీని చూస్తే నవ్వూ, జాలీ కలిగింది. వేసుకున్న రకరకాల ఇజాల ముసుగులని సమర్ధించుకోలేక, ఒవైసీకి సమాధానం చెప్పలేక ఆవిడ పడిన ఇబ్బంది చూస్తే. ఇప్పుడు [...]
పూర్తిగా చదవండి