Can't see Telugu? Learn here. More Questions? Ask here.

అందమైన లోకమనీ “అమ్‌స్టర్‌డామ్‌” లా వుంటుందనీ….-2

ఇవీ తాజా కబుర్లు..., పర్యటనలు, భావాలు ప్రసాదం
… తొలిభాగం ఇక్కడ చదవండి. పలు కాలువలతో నిర్మితమైన ఈ పట్టణం సముద్ర మట్టానికి కనీసం 4 మీటర్ల దిగువన వుంది. సముద్రంలోని నీరు కాలువల ద్వారా వెనక్కు వచ్చి నగరాన్ని ముంచేయకుండా వుండటానికి గాను, ఆనుక్షణమూ నీటిని తోడిపారబోయడానికి వీరు డైక్ అనబడే అనకట్టలను నిర్మించుకున్నారు.  ప్రకృతినే ఎదురొడ్డి నిలిచిన వీరి నీటిపారుదల సాంకేతిక పరిజ్ఞానమును భారత్ తో సహా ప్రపంచ దేశాలన్నీ వినియోగించుకుంటాయి. విలాస జీవితం గడపటానికి ఇష్టపడే వీరి జీవన విధానం చాలా ఆసక్తికరంగా [...]
పూర్తిగా చదవండి

బ్లాగు వారి మాటలకు భావాలే వేరులే…[తొలిభాగం]

ఇవీ తాజా కబుర్లు..., భావాలు ప్రసాదం
… ఇక్కడున్నదంతా చెప్పడానికి నాకు వున్న అర్హత ఏవిటంటే నేను ఏమీ చెప్పలేను కానీ, చెప్పడంలో వుద్దేశం మాత్రం ఏ బ్లాగర్నీ తక్కువ చేయాలని కాదు. వీలయితే మీ బ్లాగులకు, మీ రచనలు (తద్వారా తెలుగుకు) కాసింత ఎక్కువ మంది అభిమానులను చేర్చడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నంలో భాగంగా నేను చెప్పాలనుకున్నది ఆవిష్కరించడానికి పలు బ్లాగుల నుండి టపాలను ఉదాహరణగా తీసుకున్నాను. ముందస్తు అనుమతి కోరడం వల్ల నా అలోచన తాలూకూ వుద్దేశం మరుగున పడిపోతుందనే [...]
పూర్తిగా చదవండి

కను రెప్పల కౌగిలిలో, నును సిగ్గుల లోగిలి లో…

ఇవీ తాజా కబుర్లు..., కవిత్వాలు, భావాలు, భావుకత ప్రసాదం
… ప్రియమైన నీ,           కనురెప్పల కౌగిలిలో, నును సిగ్గుల లోగిలి లో,           కలలు కనే మనసును కాలం తో కదిపితే, కదిలే  నా ఆశలు …           ఇలా,           పరుచుకున్న అక్షరాలు,           పరువపు విరి శరముల వ్రాలు..             గుర్తుందా నీకు? జ్ఞాపకాల వర్షంతో విరిసిన ఆ రాత్రి,..           నుదుట కుంకుమ బొట్టు పెట్టి,           వలపు తలపుల చీరకట్టి,           సిగ్గు పక్కన ఒగ్గి పెట్టి,           బుగ్గ చుక్కన ముద్దు పెట్టి,           గుర్తుందా నీకు? జ్ఞాపకాల వర్షంతో తడిసిన ఆ రాత్రి,..           పలకరింతలే పులకరింతలై,           నిలువరింతలే [...]
పూర్తిగా చదవండి

అందమైన లోకమనీ “అమ్‌స్టర్‌డామ్‌” లా వుంటుందనీ…-1

ఇవీ తాజా కబుర్లు..., పర్యటనలు, భావాలు ప్రసాదం
… నెదర్లాండ్స్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:00 కు అమ్‌స్టర్‌డామ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం లో దిగగానే తెలియని వింత అనుభూతి, మరో కొత్త దేశంలో అడుగు  పెడుతున్నానని కాబోలు. ప్రపంచంలో అతి పెద్ద విమానాశ్రాయాల్లో ఇదీ ఒకటి. అయినా ఎక్కడా తప్పిపోయే ఆవకాశం లేదు లెండి. ఇమ్మిగ్రేషన్ కౌంటరుకు వెళ్ళడానికే దాదాపు 15 నిమిషాలు పట్టింది. అక్కడ పెద్దగా ప్రశ్నలు ఏమీ అడగలేదు. అక్కడి నుండి బాగేజ్ బెల్టులదగ్గరికి మళ్ళీ ఓ 15 నిమిషాలపాటు నడక. నా [...]
పూర్తిగా చదవండి

హరే రామ , హరే కృష్ణ , కృష్ణ కృష్ణ, సరే సరి…

ఇవీ తాజా కబుర్లు..., భావాలు ప్రసాదం
… నా చిన్నతనంలో 4వ తరగతి అయిన వేసవి సెలవల్లో కాబోలు, ఒక లావాటి పుస్తకం నా చేతికిచ్చి చదవమంది మా అమ్మ. దాదాపు వెయ్యి పేజీల ఆ పుస్తకం పేరు రామాయణం. ఆ వేసవి సెలవులోనే మహా భారతం ను కూడా ఒక పట్టు పట్టాను. చిన్నప్పటి నుండీ భగవద్గీత శ్లోకాలను తాత్పర్యాలతో సహ స్కూల్ (సరస్వతీ శిశుమందిర్) లో వల్లె వేయించడం తో దాన్ని మొదటిసారి ఎప్పుడు చదివానో గుర్తులేదు. కారణం తెలీదు కానీ [...]
పూర్తిగా చదవండి

కనులు కనులతో కలబడితే …

కనులు, కళ్ళు, భావాలు ప్రవీణ్ గార్లపాటి
ఆహా... కన్నుల గురించి మాట్లాడాలంటే మాటలా ? మనకీ ప్రపంచాన్ని చూపించేవి కన్నులు. చూడ చక్కని అందాలను ఆస్వాదించేలా చేసేవి కన్నులు. ఒక అందమయిన ముఖానికి మరింత అందాన్ని తెచ్చేవి కన్నులు. మీ మనసులోని భావాలను ఇట్టే ఇతరులకు తెలియ చెప్పేవీ కన్నులే. మీనాల వంటి కన్నులు, చారడేసి కళ్ళు అని ఎలాంటి కన్నులు చూడ చక్కగా ఉంటాయో రాస్తారు. అలాగే కాటుక రాసిన కన్నులు ఎంత అందంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. మీరు సరిగా
పూర్తిగా చదవండి

బ్లాగోత్సాహము బ్లాగరికి…

ఇవీ తాజా కబుర్లు..., భావాలు ప్రసాదం
… బ్లాగోత్సాహము bloger కి     బ్లాగును ప్రచురించినప్పుదు కలుగదు జనులా  బ్లాగుని కనుగొని పొగడగ బ్లాగోత్సాహంబు నాడు పొందుర సుమతీ ! గత కొద్ది రోజులుగా నేను ఎలాంటి పోస్టు చేయనప్పటికీ, నా బ్లాగును నామినేట్ చేయమని కోరనప్పటికీ, నా బ్లాగు ను నామినేట్ చేసిన వారికీ, పరిశీలించిన వారికీ, నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. తెలుగు లో ఉత్తమ బ్లాగులకై నామినేషన్లు సరసన నా ప్రసాదానికి కూడా చోటిచ్చినందుకు మన: పూర్వక ధన్యవాదాలు. సరసన నిల్చిన పలువురికీ శత సహస్ర అభివందనములు.  మీ ప్రసాదం
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS