Can't see Telugu? Learn here. More Questions? Ask here.

కను రెప్పల కౌగిలిలో, నును సిగ్గుల లోగిలి లో…

ఇవీ తాజా కబుర్లు..., కవిత్వాలు, భావాలు, భావుకత ప్రసాదం
… ప్రియమైన నీ,           కనురెప్పల కౌగిలిలో, నును సిగ్గుల లోగిలి లో,           కలలు కనే మనసును కాలం తో కదిపితే, కదిలే  నా ఆశలు …           ఇలా,           పరుచుకున్న అక్షరాలు,           పరువపు విరి శరముల వ్రాలు..             గుర్తుందా నీకు? జ్ఞాపకాల వర్షంతో విరిసిన ఆ రాత్రి,..           నుదుట కుంకుమ బొట్టు పెట్టి,           వలపు తలపుల చీరకట్టి,           సిగ్గు పక్కన ఒగ్గి పెట్టి,           బుగ్గ చుక్కన ముద్దు పెట్టి,           గుర్తుందా నీకు? జ్ఞాపకాల వర్షంతో తడిసిన ఆ రాత్రి,..           పలకరింతలే పులకరింతలై,           నిలువరింతలే [...]
పూర్తిగా చదవండి

ఈ వేళలో నిన్ను …

ఇవీ తాజా కబుర్లు..., భావుకత ప్రసాదం
… ప్రియమైన నా నీకు, నీ గురించి ఎన్ని భావాలు? ఎన్నని చెప్పను? ఎలా వినిపించను? ఏ భాషలో చెబితే నీకు తెలుస్తుంది? ఏ పదాల్లో పరిస్తే నీకు నా భావావేశం కనిపిస్తుంది? ఏ రాగం తో స్వరపరిస్తే  నా భావనా గమకం నిన్ను స్పర్షిస్తుంది? మనసుల మధ్య భావాలను ప్రసారం చేసే మాధ్యమం ఇంకా ఎదైనా ఉందేమో నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా నువ్వు. ఎక్కడో చదివాను. “ప్రేమ అంటే నీ సమక్షంలో కాలాన్ని, నీ పరోక్షం లో చిరునవ్వులని  పోగొట్టుకోవడం”  అని. ఎన్ని [...]
పూర్తిగా చదవండి

ఒక్క ముద్దు పెట్టనా?… బొట్టుగా, …వద్దంటే ఒట్టుగా…

ఇవీ తాజా కబుర్లు..., కవిత్వాలు, భావుకత ప్రసాదం
… నీకు, ఎలా మొదలెట్టాలో తెలీటం లెదు ఈ భావావేశ పరంపరను, ఉన్నట్టుండి నువ్వు అలా చెబితే,  మనసు లో ముప్పిరిగొన్న భావాలు ఎన్నని లెక్కించను? మదిలో కలిగిన మమతలన్నీ ఎలా తిరగెయ్యను? నాలో అస్పష్టత కు పదాలు కడితే ఇలాగే ఉంటుందా? మమత ఏదో కదిలింది మనసు నాది చెదిరింది వలపు దారి తనదంది వలచి నన్ను తలచింది …..ఉహూ, ఇలా కాదు, తొలి సంజె లో కలుసుకున్నప్పుడు నీ పక్కన నడుస్తూ ఉంటే, నాలో ఘనీభవించే మనసు పొరలన్నీ విప్పి చెప్పాలని ఆరాటం బయట పడితే ఇదిగో [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS