Can't see Telugu? Learn here. More Questions? Ask here.

An Apology of a Telugu fa(lu)natic

భాష, విమర్శ, వ్యాసం పొద్దు
Dear Telugu readers who cannot read this letter or who cannot understand all the words in this letter, please don't feel bad about it (in fact you have to be proud!). The fault is not yours, but mine. It is my fault of sticking to the same old rotten stinking language instead of writing it completely in English, or upgrading myself to the current Telugu language that can be understood by everyone.
పూర్తిగా చదవండి

తెలుసా, భాష Srinu
జంతువుల Group ని english లో ఇలా పిలుస్తారు.మరి తెలుగు లో !ants: colonybees: swarmchicks: clutchcrows: murderclams: bedducks: braceelks: gangfish: schoolgeese: flockhares: downhens: b...
పూర్తిగా చదవండి

మర్యాదకరమైన మాటలు

తెలుగు, భాష చదువరి
ఈ జాబు ఎవరిని ఉద్దేశించీ రాసింది కాదు. ఇది ఏ కొందరికో మాత్రమే పరిమితమైన విషయమూ కాదు. నాకూ అటువంటి భావనే ఉంది, దాదాపుగా అందరూ అలానే భావిస్తారనుకుంటా. ........ కొన్ని మాటల విషయంలో తక్కువతనాన్ని (నిమ్నత్వాన్ని), అమర్యాదను తెలియజేయడానికి తెలుగు పదాలను వాడుతూ, గొప్పతనాన్ని, ఉచ్ఛతను, మర్యాదను తెలియజేసేందుకు సంస్కృతాన్ని వాడతాం. దాని గురించే ఈ జాబు. "ఆయన గుడ్డివాడు " - "ఆయన అంధుడు.""ఆమె చెవిటిది" - "
పూర్తిగా చదవండి

కోతికీ మనిషికీ భాష్యం చెప్పిన భాష!

భాష వింజమూరి విజయకుమార్
కోతికీ మనిషికీ భాష్యం చెప్పిన భాష! ఈ పరిశోధన చాలా ఇంటరెస్టింగ్ గా వుంటుంది. ఇది నేను చదివిన విషయమూ, నేను పరిశోధించిన విషయమూ కాదు. చిన్నప్పుడెప్పుడో నా తండ్రి నాకు చెప్పిన ఉదంతాన్ని ఇక్కడ రాస్తున్నాను. ఎవరైనా ఆ శాస్త్రవేత్త పేరుగానీ, అసలు ఉదంతం గానీ తెలియజేయగలిగితే సంతోషిస్తాను. పరిణామక్రమంలో కోతి నుండి మనిషి ఉద్భవించాడని మనం విన్నాం. అదే శాస్త్రీయం అన్నట్టుగా నమ్ముతున్నాం కూడా. అది నిజమో కాదో ఆ
పూర్తిగా చదవండి

టెల్గూ అంత వీజీయా…!

కబుర్లు, భాష Sriram
చిన్నప్పటినుంచీ నేను ఎక్కువగా చదివిన వార్తాపత్రిక “ఈనాడు”. పత్రిక రాగానే మొదటి పేజీని ఒక చూపుచూసి వెంటనే వెనక్కి తిప్పి క్రీడా వార్తలు చదవడం నాకు అలవాటు. అప్పట్లో క్రికెట్ అంటే కొంచెం ఎక్కువ పిచ్చే ఉండేది. దూరదర్శని మాధ్యమం ఇప్పట్లా అభివృద్ధి చెందలేదు కనక ఎక్కువగా వార్తలకోసం పత్రికల మీదే ఆధారపడేవాళ్ళం. “పీకల్లోతు కష్టాల్లో భారత్”, “భారత్ ఘోర పరాజయం” వంటి వార్తలే ఐనా ఎంతో ఆసక్తిగా చదివడం అలవాటయ్యింది అలాగే. అదే అలవాటున ఈరోజు పత్రిక [...]
పూర్తిగా చదవండి

‘Bandicoot’ అనె ఇంగ్లీష్ పదాన్ని తెలుగు …

తెలుసా, భాష Srinu
'Bandicoot' అనె ఇంగ్లీష్ పదాన్ని తెలుగు (పంది+కొక్కు) నుంచి గ్రహించారు.
పూర్తిగా చదవండి

ఆంధ్ర రాష్ట్రం భాషా ప్రాతిపతిక మీద ఏర్పడిన మొదటి రాష్ట్రం

తెలుసా, భాష Srinu
ఆంధ్ర రాష్ట్రం భాషా ప్రాతిపతిక మీద ఏర్పడిన మొదటి రాష్ట్రం.నవంబర్ 1,1956 న అంధ్ర ప్రాంతం తెలంగాణ త...
పూర్తిగా చదవండి

తెలుగు భాష లో వాడుకలో ఉన్న పదములు అన్నీ అచ్చులతో (vowels) ముగుస్తాయి.

తెలుసా, భాష Srinu
తెలుగు భాష లో వాడుకలో ఉన్న పదములు అన్నీ అచ్చులతో (vowels) ముగుస్తాయి.
పూర్తిగా చదవండి

ఒక్క తెలుగు భాషలోనె అక్షరాలని anticlockwise direction లో వ్రాస్తాము

తెలుసా, భాష Srinu
ఒక్క తెలుగు భాషలోనె అక్షరాలని anticlockwise direction లో వ్రాస్తాము. మిగతా భాషలలో చాలావరకు అక్షరాలని clockwise direction...
పూర్తిగా చదవండి

తప్పటడుగులు

భాష చదువరి
చిన్నప్పుడు మనం నేర్చుకున్న తప్పులను తరువాత్తరువాత సరిదిద్దుకుంటాం. కానీ ఆ తప్పులు మన మనసులనలాగే అంటి పెట్టుకుని ఉంటాయి, పుట్టుమచ్చల్లాగా. నేను నేర్చుకున్న అలాంటి కొన్ని తప్పులు ఇక్కడ వివరిస్తాను. ఫెయిల్యూరు కథల్లాగా ఇది నా తప్పుల చిట్టా! అతిశయోక్తి: ఏ వయసులో మొదటిసారిగా ఈ మాటను చూసానో గుర్తు లేదుగానీ.. బహుశా చందమామ, బాలమిత్ర లేదా ఆంధ్రప్రభ.. ఈమూడింట్లో ఓ దాని ద్వారా పరిచయమయ్యుంటుంది, నాకామాట.
పూర్తిగా చదవండి

దుస్సంధి-దుష్టసమాసం

భాష త్రివిక్రమ్ Trivikram
రెండు వేర్వేరు భాషలకు చెందిన పదాలు కలిస్తే భాషాసంకరం అవుతుంది. అలాంటి పదాల కలయికతో ఏర్పడిన సమాసాల మాటెలా ఉన్నా సంధులకు మాత్రం సూత్రాలంటూ లేవు. ఉదాహరణకు: అ+అ కలిస్తే తెలుగులో అ (అకారసంధి) ఐతే సంస్కృతపదాల్లో ఆ (సవర్ణదీర్ఘసంధి) అవుతుంది. అలాగే అ+ఇ తెలుగులో ఇ (ఇకారసంధి) ఐతే సంస్కృతపదాల్లో ఏ (గుణసంధి) అవుతుంది. ఇలా ఒక్కో భాషలోని పదాల కలయికకు విడివిడిగా సూత్రాలున్నాయి. ఇలాంటి సంధి సూత్రాలు వర్తించని
పూర్తిగా చదవండి

తెలుగు లొ టైపు చెయ్యటనికి లేఖిని వారి web utility

భాష Srinu
తెలుగు లొ టైపు చెయ్యటనికి లేఖిని వారి web utility
పూర్తిగా చదవండి

మైక్రోసాఫ్ట్ డౌన్ లోడ్స్

భాష Srinu
మైక్రోసాఫ్ట్ డౌన్ లోడ్ కేంద్రము తెలుగు భాషలో సందర్శించండి
పూర్తిగా చదవండి

మీకు తెలుసా …

భాష Srinu
Hollywood కన్నా మనదెశం లో ఎక్కువ సినిమాలు produce అవుతాయి !
పూర్తిగా చదవండి

English -Telugu Dictionary by CHARLES PHILIP BROWN – ??????? ???????? – ?????? ????????

భాష Srinu
English -Telugu Dictionary by CHARLES PHILIP BROWN : "English - Telugu Dictionary(Reprint of 1853 Edition)byCHARLES PHILIP BROWN"
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS