Dec 26
పాత వెర్షన్ సాఫ్ట్ వేర్లు దొరికే ప్రదేశం ఇదిగోండి
మంచి వెబ్ సైట్లు నల్లమోతు శ్రీధర్
2000వ సంవత్సరంలో టివి ట్యూనర్ కార్డ్ కొన్నప్పుడు అందరూ పిసిలో టివి వస్తుందంటే చాలా ఆశ్చర్యంగా చూసేవారు. అప్పట్లో టివిలో ప్రసారం అయ్యే ప్రోగ్రాములను ఎలాగైనా రికార్డ్ చేసుకోవాలని మహా కోరికగా ఉండేది. కార్డ్ తోపాటు ఇచ్చిన సాఫ్ట్ వేర్ లో ఆ వెసులుబాటు ఉన్నా భారీ సైజ్ గల AVI ఫైళ్లుగా సేవ్ చేయడానికి మాత్రమే అవకాశం ఉండడంతో ఎలాగైనా తక్కువ సైజ్ తీసుకునే MPEG ఫార్మేట్ లోకి రికార్డ్ చేసుకునే మార్గం
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి